Starrer
(Search results - 85)EntertainmentJan 17, 2021, 9:49 AM IST
పవన్ కళ్యాణ్, రానాలకు క్రేజీ హీరోయిన్లు ఫిక్స్..?
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటించే మల్టీస్టారర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్‌లో హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్ నెలకొంది. పలు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఇద్దరు పేర్లు ఖరారైనట్టు సమాచారం. క్రేజీ హీరోయిన్లని చిత్ర బృందం ఎంపిక చేసిందట.
EntertainmentJan 13, 2021, 11:20 AM IST
నక్సలైట్ ప్రేమ కథ.. `విరాటపర్వం` సంక్రాంతి విషెస్..లుక్ అదిరింది!
రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటిస్తున్న `విరాటపర్వం` సినిమా నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా నయా పోస్టర్ విడుదలైంది. నక్సల్ గెటప్‌లో ఉన్న రానాని పట్టుకుని సాయిపల్లవి వెళ్తుంది. వీరిద్దరి మధ్య ప్రేమ కథని తెలియజేసేలా ఉన్న ఈ కొత్త పోస్టర్ ఆసక్తిని రేకెత్తించడంతోపాటు ఆకట్టుకుంది.
EntertainmentJan 12, 2021, 10:31 AM IST
బ్రేకింగ్ః దళపతి విజయ్ `మాస్టర్` సినిమా లీక్.. ?
తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్‌కి షాక్ తగిలింది. ఆయన నటిస్తున్న `మాస్టర్` సినిమా లీక్ అయ్యింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రేపు(బుధవారం) సంక్రాంతి కానుగా విడుదల కానుంది. కానీ ఇంతలోనే సినిమా లీక్ అయ్యాయి.
EntertainmentJan 12, 2021, 8:17 AM IST
ప్రామిస్ చేస్తున్నా ఇది ఫస్ట్ స్టెమ్ మాత్రమే..అసలు కథ ముందుంది..అదేంటో చూపిస్తాః అల్లు అర్జున్
`నిజంగా చెబుతున్నా.. `అల వైకుంఠపురములో` కేవలం మొదటి అడుగు మాత్రమే. ప్రామిస్ చేస్తున్నా. ఇది జస్ట్ ఫస్ట్ స్టెస్. అదేంటో యాక్షన్‌లో చూపిస్తా` అని అంటున్నారు స్టయిలీష్ స్టార్అల్లు అర్జున్. ఆయన హీరోగా నటించిన చిత్రం `అల వైకుంఠపురములో`. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేటితో(మంగళవారం)తో ఏడాది పూర్తి చేసుకుంది.
EntertainmentJan 7, 2021, 10:47 PM IST
అర్థరాత్రి స్వాతంత్ర్యం కావాలంటున్న `ప్రేమమ్` బ్యూటీ అనుపమా పరమేశ్వరన్
`ప్రేమమ్` చిత్రంతో తెలుగులో పాపులర్ అయిన మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్ తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తుంది. తాజాగా ఈ అమ్మడు అర్థరాత్రి స్వాతంత్ర్యం కావాలంటోంది. అంతేకాదు ఏకంగా సినిమానే తీస్తుంది.
EntertainmentJan 4, 2021, 11:37 AM IST
చిరంజీవి `హిట్లర్`కి 24ఏళ్లు.. అరుదైన ఫోటోలు పంచుకున్న మోహన్‌రాజా
చిరంజీవి సూపర్ హిట్ చిత్రాల్లో `హిట్లర్` ఒకటి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఎడిటర్ మోహన్ సమర్పణలో రూపొందిన ఈ క్రిటికల్‌గా, కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది. తాజాగా ఈ సినిమా విడుదలై 24ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఎడిటర్ మోహన్ తనయుడు దర్శకుడు మోహన్ రాజా వెల్లడించారు.
EntertainmentJan 3, 2021, 10:35 AM IST
`చెక్` ఫస్ట్ గ్లింప్స్ ః అద్భుతంగా చెస్ ఆడే నితిన్ దేశ ద్రోహిగా ఎలా మారాడు..
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నితిన్ హీరోగా నటించిన `చెక్` సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో నితిన్‌ని తీవ్రవాదిగా ముద్రిస్తారు. శిక్ష కూడా వేస్తారు.
EntertainmentJan 2, 2021, 8:53 AM IST
చిరంజీవి `ఆచార్య`లో టెంపుల్ టౌన్ సెట్.. ఎంత పెద్దదో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న `ఆచార్య` సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారట. కోట్లు వెచ్చించి ఇండియాలోనే ఇప్పటి వరకు వేయనటువంటి సెట్ వేస్తున్నారని తెలుస్తుంది.
EntertainmentJan 1, 2021, 6:59 AM IST
ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆసక్తికర సందేశం
గతంలో రెండు పోస్టర్స్ విడుదల చేయగా, మొదటి దాంట్లో ఓ లారీలో బుక్ చదువుకుంటున్నాడు పవన్. రెండో లుక్‌లో కోర్ట్ సీరియస్‌గా ఎవరినో కొడుతున్నట్టుగా ఉంది. ఇక ఈ 2021 గిఫ్ట్ గా అందించిన లుక్ రొమాంటిక్ మూడ్‌లో ఉన్నాడు పవన్.
EntertainmentDec 30, 2020, 10:36 AM IST
సమంత తన ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ..
సమంత కూడా వెబ్ సిరీస్ చేసింది. పాపులర్ వెబ్ సిరీస్ `ఫ్యామిలీ మేన్ 2`లో కీలక పాత్ర పోషిస్తుంది సమంత. యాక్షన్ థ్రిల్లర్‌గా సాగే ఈ వెబ్ సిరీస్ లో సమంతది నెగటివ్ టచ్ ఉన్న రోల్.
EntertainmentDec 28, 2020, 8:21 AM IST
రామ్‌చరణ్ హీరోయిన్ అలియా చిత్రంలో రజనీ భామ హ్యూమా ఐటెమ్ సాంగ్..
`ఆర్ ఆర్ ఆర్` బ్యూటీ, రామ్‌చరణ్ హీరోయిన్ అలియాభట్ మెయిన్ లీడ్‌గా నటించే హిందీ చిత్రంలో రజనీకాంత్ హీరోయిన్ హ్యూమా ఖురేషి ఐటెమ్ సాంగ్ చేసేందుకు ఒప్పుకుంది. హీరోయిన్గా, కాస్త గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉండే ఈభామ ఐటెమ్ సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
EntertainmentDec 24, 2020, 11:38 AM IST
అసలు నువ్వంటే మంట.. సమ్‌థింగ్ ఏదో ఉంది.. రెడ్ ట్రైలర్
రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం `రెడ్`. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్‌ని గురువారం విడుదల చేశారు. ఇందులో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అంతేకాదు గెడ్డంతో ఫస్ట్ టైమ్ కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది.
EntertainmentDec 24, 2020, 10:35 AM IST
లిఫ్ట్ లో ఇరుక్కున్న అనసూయ.. విడుదల చేసిన మహేష్‌బాబు
అనసూయ, విరాజ్ అశ్విన్ జంటగా రమేష్ రాపర్తి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `థ్యాంక్యూ బ్రదర్`. ఈ సినిమా మోషన్ పోస్టర్ని గురువారం సూపర్ స్టార్ మహేష్‌బాబు విడుదల చేశారు. ఇందులో లిఫ్ట్ లో ఎవరైనా ఉన్నారా ? అని ఓ వ్యక్తి అరుస్తున్నారు. అందులో ఓ లేడీ గొంతు వినిపిస్తుంది.
EntertainmentDec 23, 2020, 3:05 PM IST
బిగ్ బ్రేకింగ్ః `అన్నాత్తే` చిత్ర యూనిట్‌కి కరోనా.. ఆగిపోయిన షూటింగ్..టెన్షన్లో రజనీ
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న `అన్నాత్తే` చిత్ర షూటింగ్ నిలిచిపోయింది. ఈ చిత్ర బృందంలోని ఎనిమిది మంది కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో హుటాహుటిని చిత్ర షూటింగ్‌ని నిలిపివేశారు. అంతేకాదు ఇప్పుడు రజనీకాంత్ టెన్షన్లో పడ్డారు.
EntertainmentDec 17, 2020, 1:24 PM IST
ఫన్ అండ్ ఫ్రస్టేషన్ డోస్ పెంచి.. `ఎఫ్3` గ్రాండ్ ఓపెనింగ్..వరుణ్, తమన్నా సందడి
`ఎఫ్2`కి సీక్వెల్‌గా `ఎఫ్3`ని రూపొందించబోతున్నట్టు ఇటీవల వెంకీ బర్త్ డే సందర్భంగా ప్రకటించారు. తాజాగా గురువారం ఈ సినిమాని ప్రారంభించారు. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఈ చిత్ర ఓపెనింగ్ జరిగింది. అల్లు అరవింద్ హీరోహీరోయిన్లు వరుణ్ తేజ్, తమన్నాలపై క్లాప్ నిచ్చారు.