Asianet News TeluguAsianet News Telugu
54 results for "

Star Maa

"
bigboss security awareness programme launched by nagarjunabigboss security awareness programme launched by nagarjuna

మెట్రో స్టేషన్‌లోనూ ‘బిగ్‌బాస్ చూస్తున్నాడు’.. నాగార్జున చేతుల మీదుగా అవగాన ప్రచారం ప్రారంభం

బిగ్‌బాస్ ఇకపై హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లలోనూ నజర్ పెట్టనున్నారు. స్టార్ మా, ఎల్‌టీమెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంయుక్తంగా ప్రజా భద్రత అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించాయి. నగరంలోని 57 మెట్రో స్టేషన్‌లలో ఈ ప్రజా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొవిడ్ జాగ్రత్తలు, మెట్రోలో పాటించాల్సిన నిబంధనలు, స్మార్ట్ ట్రావెలింగ్ వంటి అనేక కీలక విషయాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించనున్నారు.

Telangana Nov 13, 2021, 6:35 PM IST

rishi confronts love infront of vasudhara in todays guppadantha manasu serial episoderishi confronts love infront of vasudhara in todays guppadantha manasu serial episode

వసుధారతో ప్రేమలో పడ్డ రిషీ.. అర్ధరాత్రి ఫోన్ కాల్స్ ఏంటంటూ నిలదీసిన జగతి?

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కథతో సాగుతున్న ఈ సీరియల్ కు మంచి అభిమానం ఉంది. 

Entertainment Oct 7, 2021, 11:19 AM IST

biggboss5 shocking news host change nagarjuna replace with rana ? arjbiggboss5 shocking news host change nagarjuna replace with rana ? arj

నాగార్జున స్థానంలో రానా?.. బిగ్‌బాస్‌ 5 హోస్ట్ మారుతున్నాడా?.. షాకిస్తున్న లేటెస్ట్ న్యూస్‌?

`బిగ్‌బాస్‌` ఐదో సీజన్‌ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా ఫైనల్‌ అవుతున్నట్టు సమాచారం. ఇంతలో ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. హోస్ట్ గా నాగార్జున స్థానంలో రానా రాబోతున్నారనే వార్త వైరల్‌ అవుతుంది. 

Entertainment Jun 29, 2021, 2:09 PM IST

omkar host dance plus finale winner sanket arjomkar host dance plus finale winner sanket arj

ఉత్కంఠభరిత పోరులో `డాన్స్ ప్లస్‌` విజేత సాంకేత్‌..

ఓంకార్‌ నిర్వహణలో రన్‌ అవుతున్న `డాన్స్ ప్లస్‌` డాన్స్ షో లేటెస్ట్ సీజన్‌ గ్రాండ్‌ ఫినాలే టైటిల్‌ విన్నర్‌గా డాన్సర్‌ సాంకేత్‌ సహదేవ్‌ నిలిచారు. ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో సాకేత్‌ విజేతగా నిలిచారు. 

Entertainment May 23, 2021, 9:59 PM IST

bigg boss fame ariyana made love proposal to avinash ksrbigg boss fame ariyana made love proposal to avinash ksr

ప్రేమ ముదిరి పాకానపడింది... డైమండ్ రింగ్ తో అవినాష్ కి అరియనా లవ్ ప్రపోజల్!

అరియనా-అవినాష్ ల ప్రేమ ముదిరి పాకాన పడింది. తాజా సంఘటలో వీరు ఒకరిపై మరొకరు హద్దులు లేని ప్రేమ కురిపించుకున్నారు. అరియనా నేరుగా అవినాష్ కి లవ్ ప్రపోజ్ చేయడం అందరినీ షాక్ గురి చేసింది. 
 

Entertainment Feb 24, 2021, 12:24 PM IST

sreemukhi says i have a boy friend and commited arjsreemukhi says i have a boy friend and commited arj

నేను ఆల్రెడీ కమిటెడ్‌.. నా బాయ్‌ఫ్రెండ్‌తో డేట్‌కి వెళ్లా.. షాకింగ్‌ విషయం వెల్లడించిన శ్రీముఖి..

బొద్దుగుమ్మ, హాట్‌ అందాల భామ శ్రీముఖి షాకింగ్‌ విషయం వెల్లడించింది. తాను ఇప్పటి వరకు సింగిల్‌ అని భావిస్తున్న ఫ్యాన్స్ కి షాక్‌ ఇచ్చింది. తాను సింగిల్‌ కాదట. ఆల్రెడీ కమిటెడ్‌ అట. తాజాగా ఓ షోలో ఆమె మతిపోయే విషయాన్ని వెల్లడించింది. దీంతో సుమ, విష్ణుప్రియాతోపాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. 
 

Entertainment Feb 19, 2021, 9:32 PM IST

biggboss fame rohini big punch on sreemukhi in bb utsavam part 2  arjbiggboss fame rohini big punch on sreemukhi in bb utsavam part 2  arj

బిగ్‌బాస్‌ ఉత్సవం 2ః అందరి ముందు శ్రీముఖి పరువు తీసిన రోహిణి.. పాపం యాంకర్‌కి మతిపోయింది!

`బిగ్‌బాస్‌4` రీయూనియన్‌ ఈ ఆదివారం గ్రాండ్‌గా జరిగింది.  నెక్ట్స్ వీక్‌ పార్ట్ 2 పేరుతో మిగిలిన మూడు సీజన్ల కంటెస్టెంట్లందరితో మరో ఈవెంట్‌ చేశారు. ఇందులో శ్రీముఖి, రోహిణిల మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా మారాయి. వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఆ ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటుంది. 

Entertainment Feb 9, 2021, 7:42 PM IST

nagarjuna sent seven lakhs cheque for gangavva in biggboss utsav arjnagarjuna sent seven lakhs cheque for gangavva in biggboss utsav arj

గంగవ్వకి ఏడు లక్షల చెక్‌ అందించిన నాగ్‌..అమ్మ రాజశేఖర్‌ సాయం..ఉర్రూతలూగించిన `బీబీఉత్సవం`

బిగ్‌బాస్‌ హోస్ట్ నాగార్జున కూడా గంగవ్వకి పర్సనల్‌గా డబ్బులిస్తున్నట్టు తెలిసింది. అంతేకాదు తాజాగా ఈ ఆదివారం `బిగ్‌బాస్‌4` రీ యూనియన్‌ పార్టీ `బిగ్‌బాస్‌4 ఉత్సవం` పేరుతో నిర్వహించారు. ఇందులో నాగ్‌ ఏడు లక్షల చెక్‌ని గంగవ్వకి అందించారు.

Entertainment Feb 7, 2021, 8:34 PM IST

varshini sounderajan latest half saree photos viral  arjvarshini sounderajan latest half saree photos viral  arj

హాఫ్‌ శారీలో రెడ్‌ మిర్చీలా ఘాటెక్కిస్తున్న `ఢీ` భామ వర్షిణి సౌందరాజన్‌.. లేటెస్ట్ పిక్స్ వైరల్‌

`ఢీ` వర్షిణి కాస్త ఇప్పుడు `కామెడీస్టార్స్` వర్షిణి అయ్యింది. `ఢీ` షోని వదిలేశాక `స్టార్‌మా`లో ఛాన్స్ కొట్టేసింది. దీంతో రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతుంది. తాజాగా రెడ్‌ మిర్చీ లాంటి రెడ్‌ శారీలో హోయలు పోయింది. `కామెడీ స్టార్స్` కోసం గ్లామరస్‌గా తయారై కేక పెట్టిస్తుంది. ప్రస్తుతం వర్షిణిసౌందరాజన్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. 
 

Entertainment Feb 7, 2021, 7:56 PM IST

dhee fame varshini sounderajan kirrak show in comedy stars show  arjdhee fame varshini sounderajan kirrak show in comedy stars show  arj

`ఢీ` వర్షిణి.. ఈటీవీని వదిలేసి స్టార్‌మాపై పడినట్టుందిగా.. కొత్త షోలో హాట్‌హాట్‌గా దుమ్మురేపుతుంది

`ఢీ` ఛాంపియన్‌తో పాపులర్‌ అయిన బ్యూటీ వర్షిణి ఈ మధ్య ఈటీవీలో కనిపించడం లేదు. ఆమెని పక్కన పెట్టేశారా? లేక ఆమె పక్కకు వెళ్లిందా? ఏం జరిగిందేమోగానీ ఇప్పుడు మా టీవీపై పడింది. ఓ కొత్త  షోలో మాత్రం దుమ్మురేపుతుంది. అందాల విందుతో అద్భుతమైన డాన్స్ లతో కిరాక్‌ పుట్టిస్తుంది. 
 

Entertainment Feb 4, 2021, 9:42 PM IST

biggboss4 fame sohel akhil mehaboob noel lasay harika and divi hulchul in suma show comedy music arjbiggboss4 fame sohel akhil mehaboob noel lasay harika and divi hulchul in suma show comedy music arj

సోహైల్‌, అఖిల్‌, మెహబూబ్‌ గ్లాస్‌మేట్స్ నోయల్‌, లాస్య, హారిక సోల్‌మేట్‌.. సుమ షోలో బిగ్‌బాస్‌ టీమ్ రచ్చ

బిగ్‌బాస్‌ 4 ఫేమ్‌ సోహైల్‌, అఖిల్‌, మెహబూబ్‌, నోయల్‌, హారిక, లాస్య  చాలా రోజుల తర్వాత కలిసి నానా హంగామా చేశారు. సుమకి చుక్కలు చూపించారు. తాజాగా సుమ షోలో పాల్గొని వీరు నానా రచ్చ చేశారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన సీన్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 

Entertainment Jan 31, 2021, 2:25 PM IST

monal start new love story  with other person arjmonal start new love story  with other person arj

మోనాల్‌ బాయ్‌ఫ్రెండ్‌ని మార్చిందా?.. వేరే వ్యక్తికి అందరు చూస్తుండగానే లవ్‌ ప్రపోజ్‌

హాట్‌ హీరోయిన్‌ మోనాల్‌ ఇటీవల `బిగ్‌బాస్‌`తో బాగా పాపులారిటీని, క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా అఖిల్‌తో లవ్‌ ఎఫైర్‌ టాక్‌ ఆఫ్‌ ది హౌజ్‌ అయ్యింది. వీరిద్దరు బయట కూడా లవర్స్ అని, పెళ్ళి కూడా చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ మోనాల్‌ అసలైన లవర్‌ వేరే ఉన్నారా? అంటే `డాన్స్ ప్లస్‌` చూస్తే నిజమే అనిపిస్తుంది. 

Entertainment Jan 4, 2021, 4:14 PM IST

star maa shocking decision on telicasting biggboss4 show arjstar maa shocking decision on telicasting biggboss4 show arj

బిగ్‌బాస్‌ ఫ్యాన్స్ కి బిగ్‌ షాక్‌ ఇవ్వబోతున్న స్టార్‌ మా ?

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 13వ వారం కొనసాగుతుంది. ఇంట్లో ఏడుగురు సభ్యులున్నారు. మరో రెండు వారాల్లో షో ముగియబోతుంది. ఈ సమయంలో ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. బిగ్‌బాస్‌ ప్రసార సమయవేళ్లలో మార్పులు చేయబోతుంది. 

Entertainment Dec 3, 2020, 10:08 AM IST

big boss fame gangavva presence in star maa special program ksrbig boss fame gangavva presence in star maa special program ksr

వంటలక్క...డాక్టర్ బాబును కలిపే బాధ్యత తీసుకున్న గంగవ్వ

బిగ్ బాస్ ఫేమ్ తో గంగవ్వ దూసుకెళుతుంది. ఆమె అనేక టీవీ కార్యక్రమాలతో బిజీగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. దసరా పండుగ సంధర్భంగా స్టార్ మా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గంగవ్వ సందడి చేయడంతో పాటు కార్తీక దీపం వంటలక్క, డాక్టర్ బాబును కలిపే ప్రయత్నం చేసింది.

Entertainment Oct 25, 2020, 10:50 AM IST

star maa  kartikadeepam telugu serial created a national recordstar maa  kartikadeepam telugu serial created a national record

వంటలక్క లెక్కే వేరు..టీఆర్పిలో ఆల్ టైమ్ రికార్డ్!

 బిగ్ బాస్ పోగ్రామ్..క్రికిట్ ప్రియుల .. ఐపీఎల్.. కొత్త సినిమాలు డైరక్ట్ రిలీజ్ లు. కానీ.. ఇవేవీ వంటలక్క కు బ్రేక్ లు వేయలేకపోతున్నాయి. కార్తీక దీపం సీరియల్ ఇప్పుడు నెంబర్ వన్ పొజీషన్ అందరినీ, అన్నటినీ నెట్టి ముందుకు దూసుకు వెళ్తోంది.  

Entertainment Sep 27, 2020, 4:02 PM IST