Ssrajamouli
(Search results - 10)EntertainmentApr 22, 2020, 4:41 PM IST
సుకుమార్ ఛాలెంజ్ కి కొరటాల శివ ఆన్సర్.. ఆయన సినిమాల్లాగే ఇంటిపని కూడా..
సుకుమార్ చేసిన బీదిరియల్ మ్యాన్ ఛాలెంజ్ ను డైరెక్టర్ కొరటాల శివ స్వీకరించాడు.
EntertainmentApr 22, 2020, 12:25 PM IST
ఇల్లు ఊడ్చి, గిన్నెలు తోమి.. భార్యను సంతోషపెట్టిన సుకుమార్
రాజమౌళి విసిరిన బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ ను డైరెక్టర్ సుకుమార్ స్వీకరించాడు.
Mar 10, 2018, 4:52 PM IST
Dec 19, 2017, 4:22 PM IST
Nov 22, 2017, 4:30 PM IST
Mar 27, 2017, 6:16 AM IST
Feb 1, 2017, 2:44 PM IST
Jan 28, 2017, 8:23 PM IST
క్రిష్ కు తను రాసినట్టు వచ్చిన లేఖ తనది కాదంటున్న జక్కన్న
దర్శకధీరుడు రాజమౌళి...గౌతమీపుత్ర శాతకర్ణి దర్శకుడు క్రిష్ ను అభినందిస్తూ ఓ లేఖ రాసినట్టు ప్రముఖ దిన పత్రికలో ప్రచురించారు. ఆతర్వాత రాజమౌళి రాసిన లేఖకు స్పందనగా క్రిష్ మరో లేఖ రాయడం తెలిసిందే. ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ రాజమౌళి ఆ లేఖ నేను రాయలేదు అని ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.
ఇంతకీ జరిగింది ఏమిటంటే....గౌతమీపుత్ర శాతకర్ణి ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి, క్రిష్ ని ఇంటర్ వ్యూ చేసారు. ఈ ఇంటర్ వ్యూ అనంతరం క్రిష్ ఇందులోని పాయింట్ తీసుకుని లెటర్ రూపంలో చెప్పినట్టుగా రాస్తామని రాజమౌళికి చెప్పారట. అయితే...గౌతమీపుత్ర శాతకర్ణి టీమ్ అత్యుత్సాహంతో రాజమౌళి రాసినట్టుగా రాసిన లేఖ నాటకీయంగా ఉందట. ఈ లేఖ చూసి ఆశ్చర్యపోయాను. వెంటనే క్రిష్ ని అడిగితే...మా టీమ్ అత్యుత్సాహం వలన అలా జరిగింది. క్లారిఫికేషన్ ఇస్తాను అని క్రిష్ రాజమౌళికి చెప్పారట.అయితే... క్రిష్ టీమ్ నుంచి క్లారిఫికేషన్ రాకపోవడంతో రాజమౌళి ట్విట్టర్ ద్వారా అసలు విషయం బయట పెట్టారు.
Jan 26, 2017, 9:57 AM IST
Jan 6, 2017, 8:13 AM IST