Ssc Jobs  

(Search results - 2)
  • undefined

    Govt Jobs5, Aug 2020, 5:24 PM

    SSC JOBS : ఎస్‌ఎస్‌సి నోటిఫికేషన్ 2020 విడుదల.. మొత్తం 5846 కానిస్టేబుల్ పోస్టులు..

     కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు, మహిళల పోస్టుల కోసం మొత్తం 5846 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) రిక్రూట్‌మెంట్ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) మోడ్‌లో నిర్వహిస్తుంది.

  • ssc jobs

    Govt Jobs2, Nov 2019, 10:37 AM

    ఎస్‌ఎస్‌సి 2018 నోటిఫికేషన్ విడుదల

    ఎస్‌ఎస్‌సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'సి', గ్రేడ్ 'డి' ఎగ్జామినేషన్, 2018 ద్వారా భర్తీ చేయబోయే ఖాళీల సంఖ్యను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.