Ss Thaman
(Search results - 21)EntertainmentSep 25, 2020, 10:19 AM IST
బాలు కోలుకోవాలని సల్మాన్ ఎమోషనల్ ట్వీట్.. తమన్ స్పెషల్ వీడియో
కమల్ హాసన్ ఆసుపత్రికి చేరుకుని బాలుని పరామర్శించారు. మరోవైపు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సైతం కోలుకోవాలని వేడుకుంటున్నారు.
NewsMar 21, 2020, 10:06 AM IST
రెమ్యునరేషన్ డోస్ పెంచిన నేటితరం మ్యూజిక్ డైరెక్టర్స్
ఒకప్పుడు కీ బోర్డు ప్లేయర్ గా.. వర్క్ చేసిన చాలా మంది సంగీత దర్శకులు ఇప్పుడు ఒక సినిమాను హిట్ చేసే స్థాయికి వచ్చారు. సినిమాలు హిట్టవ్వాలంటే ముందు మ్యూజిక్ తో కొట్టాలనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ఆలోచన. అలాంటి కొంతమంది సంగీత దర్శకుల రెమ్యునరేషన్స్ పై ఒక లుక్కేస్తే..
NewsJan 23, 2020, 10:49 AM IST
డేంజర్ జోన్ లో 'డిస్కో రాజా'.. క్లిక్కయితేనే కెరీర్?
ప్రయోగాలు చేసి హిట్టందుకోవడం అంటే చాలా కష్టమైన పని. కానీ ప్రస్తుత రోజుల్లో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఎంతవరకు హిట్టవుతాయో చెప్పలేని పరిస్థితి. ఇక ప్రయోగాత్మకైన సినిమాలు చేస్తే కొన్ని సార్లు అవి కూడా ఊహించని విధంగా దెబ్బకొడుతున్నాయి. ప్రస్తుతం రవితేజ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు.
NewsJan 11, 2020, 9:56 PM IST
'అల.. వైకుంఠపురములో' లొకేషన్స్ మాయ.. 100% కనువిందు!
'అల.. వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం గత ఏడాది నుంచి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమాకు సంబందించిన అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
NewsJan 6, 2020, 11:48 PM IST
చాలా మంది మా నాన్న డబ్బులు కొట్టేశారని అంటారు.. స్టేజ్ పై ఏడ్చేసిన అల్లు అర్జున్!
స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది.
NewsJan 6, 2020, 10:49 PM IST
త్రివిక్రమ్ చెప్పింది చాలా చిన్న కథ.. అల్లు అరవింద్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్ర మ్యూజికల్ కన్సర్ట్ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. సింపుల్ గా మూడు ముక్కల్లో తన ప్రసంగాన్ని ముగించారు.
NewsJan 6, 2020, 10:24 PM IST
పదేళ్ల తర్వాత వస్తున్నా.. ఇంతకంటే మంచి సినిమా దొరకదు: టబు
స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అల వైకుంఠపురములో చిత్ర మ్యూజిక్ కన్సర్ట్ లో సీనియర్ నటి టబు మెరిశారు.
NewsJan 6, 2020, 9:32 PM IST
'పులొచ్చింది.. మేక సచ్చింది'.. 'అల వైకుంఠపురములో' ట్రైలర్ అదుర్స్!
స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది.
NewsJan 6, 2020, 8:34 PM IST
సాంగ్ లో కూడా ఫైట్.. చిందేసిన త్రివిక్రమ్!
స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది.
NewsJan 6, 2020, 7:43 PM IST
శ్రీకాకుళం సర్ ప్రైజ్ సినిమాలోనే.. త్రివిక్రమ్ శ్రీనివాస్
స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది.
NewsJan 1, 2020, 2:47 PM IST
మెగా మేనల్లుడి సెంటిమెంట్ కి బ్రేక్.. తమన్ రిపీట్!
ఈ సినిమా సక్సెస్ సాయి తేజ్ లో మరింత ఆనందాన్ని నింపింది. దీంతో 2020లో సాయి తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్', దేవకట్టా చిత్రాలతో తన విజయ పరంపర కొనసాగించాలని చూస్తున్నాడు.
NewsDec 22, 2019, 12:52 PM IST
'అల వైకుంఠపురములో' మరో సాంగ్ వచ్చేసింది!
ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు సినీ అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి నాలుగో టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం.
NewsDec 4, 2019, 11:38 AM IST
బాలు గారు ఫోన్ చేసి తిడుతున్నారు.. తమన్ కామెంట్స్!
తాజాగా మీడియా ముందుకొచ్చిన తమన్ కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. ఇప్పటికే పలు చిత్రాల్లో పాత పాటలను రీమిక్స్ చేసిన తమన్ ఇకపై అలాంటి పనులు చేయనని అంటున్నాడు.
NewsNov 17, 2019, 11:24 AM IST
మన సంగీత దర్శకుల రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటారో తెలుసా?
ఒక సినిమా సక్సెస్ కావాలంటే సంగీత దర్శకుల పనితనం కూడా కొన్నిసార్లు చాలానే ఉపయోగపడుతుంది. జనాల్లోకి సినిమా వెళ్ళాలి అంటే సంగీత దర్శకులపై ఆ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఒక్క సాంగ్ క్లిక్కయినా సినిమాకి మంచి ఓపెనింగ్స్ అందే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సౌత్ సంగీత దర్శకుల రెమ్యునరేష్ లిస్ట్ పై ఓ లుక్కేద్దాం.
ENTERTAINMENTApr 17, 2019, 3:36 PM IST
ఈ సినిమా కోసం డైరెక్టర్ శివ చాలా కష్టపడ్డాడు: థమన్ (వీడియో)
ఈ సినిమా కోసం డైరెక్టర్ శివ చాలా కష్టపడ్డాడు : థమన్ (వీడియో)