Asianet News TeluguAsianet News Telugu
3 results for "

Ss Rjamouli

"
rajamouli special plan for rrr first lookrajamouli special plan for rrr first look

RRR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. స్పీడ్ పెంచిన జక్కన్న!

RRR కోసం సినీ ప్రేమికులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మూవీ అనుకున్న సమయానికి వస్తుందని చిత్ర యూనిట్ చెప్పిన మాటలపై అభిమానులు పెట్టుకున్న నమ్మకాలూ గాలిలో కలిసిపోయాయి.  

News Feb 14, 2020, 8:50 AM IST

rajamouli special plans to RRR movie climax scenesrajamouli special plans to RRR movie climax scenes

RRR డెత్ సీన్స్.. జక్కన్న ఎమోషనల్ ప్లాన్?

దేశమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో RRR ఒకటి. దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ బగ్ బడ్జెట్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. సినిమా మొదలైనప్పటి నుంచి అనేక రకాల రూమర్స్ వెలువడుతున్నాయి.

News Nov 28, 2019, 2:23 PM IST

rajamouli planing special song on ram charan jr ntrrajamouli planing special song on ram charan jr ntr

RRR: తారక్ - చరణ్ ల మధ్య సాలిడ్ సాంగ్.. స్టెప్పుల్లో పోటీ?

RRR సినిమా విడుదల కావడానికి సమయం చాలానే ఉన్నప్పటికీ సినిమాకు సంబందించిన రూమర్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్శకుడు రాజమౌళి స్వాతంత్ర సమరయోధుల పాత్రలను తీసుకొని సరికొత్త విజువల్ వండర్ నీవు క్రియేట్ చేబోతున్నాడు.

ENTERTAINMENT Oct 11, 2019, 1:47 PM IST