Ss Rajamouli  

(Search results - 202)
 • Entertainment3, Aug 2020, 3:44 PM

  మరో స్టార్‌ డైరెక్టర్‌కు కరోనా.. షాక్‌లో టాలీవుడ్‌!

  తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఇన్నాళ్లు బాలీవుడ్ ప్రముఖులకు మాత్రమే కరోనా పాజిటివ్ వస్తున్న వార్తలు వినిపిస్తుండగా తాజాగా టాలీవుడ్‌ ఇండస్ట్రీలోనూ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా లాక్‌ డౌన్‌ సడలింపులతో వైరస్ విపరీతంగా వ్యాప్తిచెందుతోంది.

 • Entertainment29, Jul 2020, 9:06 PM

  షాకింగ్: దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్‌

  తాజాగా టాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌, దర్శక ధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి కూడా తమ కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈమేరకు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశారు.

 • Entertainment26, Jul 2020, 1:02 PM

  అందుకే `ఆర్‌ఆర్‌ఆర్‌` టెస్ట్ షూట్‌ చేయలేదు.. క్లారిటీ ఇచ్చిన సినిమాటోగ్రాఫర్‌

  లాక్‌ డౌన్‌ సడలింపుల్లో భాగంగా షూటింగ్‌లకు తిరిగి అనుమతి ఇవ్వటంతో ఆర్ ఆర్‌ ఆర్‌ ట్రయల్‌ షూట్‌ చేయాలని భావించారు. కానీ ఇన్ని రోజులు గడుస్తున్న ట్రయల్‌ షూట్ చేయకపోవటంతో అనుమానాలు కలిగాయి.

 • Entertainment26, Jun 2020, 5:42 PM

  బాహుబలైనా.. భల్లాలదేవుడైనా.. మాస్క్‌ తప్పని సరి!

  ప్రజల్లో మాస్క్ వినియోగం పట్ల అవగాహన కల్పించేందుకు దర్శక ధీరుడు రాజమౌళి ముందుకు వచ్చాడు. బాహుబలి 2 సినిమాలో క్లైమాక్స్ సీన్‌లో హీరో విలన్లు దగ్గరకు వచ్చే సన్నివేశంలో వారు ఇద్దరు మాస్క్‌లు ధరించినట్టుగా గ్రాఫిక్స్‌ చేయించి ఆ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు జక్కన్న.

 • Entertainment20, Jun 2020, 12:02 PM

  అనుష్కతో ప్రభాస్ డేటింగ్‌.. కరణ్ జోహర్ కారణమన్న డార్లింగ్‌!

  టాలీవుడ్‌లో ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా మళ్లీ మళ్లీ తెర మీదకు వస్తున్న రూమర్‌ ప్రభాస్‌, అనుష్కల డేటింగ్‌. అయితే ఈ విషయంపై ప్రభాస్ మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

 • Entertainment7, Jun 2020, 4:57 PM

  రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీ

  వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా రాజమౌళికి జేజేలు పలుకుతున్నా.. ఆయన చేస్తున్న ఆర్ఆర్ఆర్‌ సినిమా ఫ్లాప్‌ కావాలని కోరుకుంటున్నారని చెప్పాడు.

 • Entertainment6, Jun 2020, 4:50 PM

  `ఆర్‌ఆర్ఆర్‌`కు కాస్ట్‌ కటింగ్‌... మరి క్వాలిటీ!

  ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాకు సంబంధించి కాస్టింగ్ కటింగ్‌ మీద దృష్టి పెట్టారట. అయితే ఒక వేళ నిర్మాణ వ్యయం తగ్గిస్తే అవుట్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ పడుతుందన్న ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్.

 • Entertainment3, Jun 2020, 10:17 AM

  ఆర్ ఆర్‌ ఆర్‌ లేటెస్ట్ అప్‌ డేట్‌.. షూటింగ్ అంతా అక్కడే!

  ఆర్ఆర్ఆర్‌ షూటింగ్ విషయంలో రాజమౌళి కొత్త ప్లాన్‌లో ఉన్నాడు. మిగిలిన భాగమంతా సెట్‌లోనే చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. అందుకు తగ్గట్టుగా 20 కోట్లతో భారీ సెట్‌ను నిర్మిస్తున్నారట ఆర్ఆర్ఆర్‌ టీం.

 • Entertainment1, Jun 2020, 1:11 PM

  పని మొదలు పెడుతున్న జక్కన్న.. సెట్స్‌ మీదకు ఆర్‌ఆర్‌ఆర్‌

  ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు రావటంతో చిత్ర నిర్మాతలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి కూడా ఆర్ఆర్ఆర్‌ సినిమాను తిరిగి ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

 • Entertainment9, May 2020, 5:49 PM

  రాజమౌళి నోట ఆ మాట.. షాక్ అవుతున్న ఆడియన్స్

  బాహుబలి సినిమాతో ఇండియన్‌ సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. అప్పటి వరకు రీజినల్ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేయటమే కలగా అనుకుంటున్న సమయంలో బడ్జెట్‌ విషయంలోనే బౌండరీస్‌ మార్చేశాడు జక్కన్న. ఏకంగా బాహుబలి సినిమా కోసం 250 కోట్లు ఖర్చు చేయించాడు రాజమౌళి. బాహుబలి తరువాత ఓ చిన్న సినిమా చేస్తానంటూ  చెప్పిన రాజమౌళి తరువాత మాట మార్చాడు. మరోసారి భారీ బడ్జెట్‌తో ఆర్ ఆర్ ఆర్ మూవీని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా 400 కోట్లు ఖర్చు పెడుతున్నాడు రాజమౌళి.

 • Entertainment9, May 2020, 3:16 PM

  ఆకాశవాణి నుంచి తప్పుకున్న రాజమౌళి కొడుకు

  దర్శక ధీరుడు రాజమౌళి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు కార్తికేయ . బాహుబలి లాంటి భారీ చిత్రానికి సెకండ్  యూనిట్ దర్శకుడిగా వ్యవహరించిన కార్తికేయ తన సంస్థ ద్వారా సినిమా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అయితే తాజాగా కార్తికేయ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఓ సినిమానుంచి ఆయన తప్పుకున్నాడు.

 • Entertainment News6, May 2020, 11:12 AM

  అందుకే అలియా.. ఆర్ఆర్‌ఆర్‌లో క్యారెక్టర్‌పై క్లారిటీ ఇచ్చిన జక్కన్న

  ఆర్ఆర్‌ఆర్‌ సినిమాలో అలియా పాత్రపై దర్శకుడు రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. కీలకమైన సీత పాత్రకు అలియా భట్‌ను ఎందుకు ఎపింక చేశారో వివరించాడు. సీత పాత్ర సినిమాలో ఎంతో కీలకమన్న జక్కన్న ఆ పాత్రకు ఎన్టీఆర్‌, రామ్ చరణ్ లతో పోటి పడి నటించే అమ్మాయి కావాలి.

 • Entertainment News23, Apr 2020, 12:08 PM

  రాజమౌళిలో ఆ విషయం అస్సలు నచ్చదు: కీరవాణి

  యాంకర్‌, కీరవాణిని మీ కుటుంబ సభ్యుల్లో మీకు నచ్చిన విషయాలు నచ్చని విషయాలు చెప్పాలని కోరాడు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కీరవాణి.

 • Entertainment News20, Apr 2020, 4:28 PM

  నిజమైన మగాళ్లు అనిపించుకోండి.. చరణ్, తారక్‌లకు రాజమౌళి చాలెంజ్‌

  ప్రస్తుతం మీడియాతో వరుసగా ఇంటరాక్ట్‌ అవుతున్న జక్కన్న తాజాగా తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశాడు. బీ ద రియల్‌ మెన్‌ (అసలైన మగాడిగా నిరూపించుకో) అంటూ తాను ఇంటి పనులు చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. ఇళ్లు ఊకటం, తుడవటంతో పాటు విండోలు, తలుపులు తానే స్వయంగా క్లీన్ చేశాడు రాజమౌళి.

 • Entertainment News20, Apr 2020, 3:46 PM

  పవన్‌ కళ్యాణ్‌తో నాకు కుదరదు.. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్‌

  టాలీవుడ్‌లో నెంబర్‌ వన్ దర్శకుడు ఎవరు అంటే వెంటనే గుర్తు వచ్చే పేరు దర్శక ధీరుడు రాజమౌళి. కేవలం తెలుగులోనే కాదు దేశంలోనే ప్రతీ ఒక్క నటుడు ఒక్కసారైనా జక్కన్న సినిమాలో నటించాలని కోరుకుంటాడు. కానీ జక్కన్న మాత్రం తనకు ఓ హీరోతో అస్సలు పడదని ఫిక్స్ అయిపోయాడు. అందుకే ఆ హీరోతో సినిమా చేయనని డైరెక్ట్‌గా చెప్పేశాడు.