Sruthi Hassan  

(Search results - 31)
 • Money Heist 5 song Jaldi Aao recreates NetflixMoney Heist 5 song Jaldi Aao recreates Netflix

  EntertainmentAug 23, 2021, 6:47 PM IST

  వైరల్ వీడియో: శృతి హాసన్, రానా సాంగ్

  స్పానిష్‌లో ‘లా కాస డె పాపెల్‌’ పేరుతో 2017లో తీసిన ఈ వెబ్‌సిరీస్‌.. ఇంగ్లీష్‌లో ‘మనీ హైస్ట్‌’ పేరుతో డబ్‌ చేసి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తే భారీగా సక్సెస్ అయ్యింది. దీంతో ఈ వెబ్‌సిరీస్‌కు లాక్‌డౌన్‌ కాలంలో ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. బ్యాంకులను దోచేసే కథాంశంతో విజయవంతంగా నాలుగు పార్టులు పూర్తి చేసుకున్న మనీ హెయిస్ట్‌ ఐదో సీజన్‌ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 • fitness freak virat kohli drinks black water and its price is 4000 per litrefitness freak virat kohli drinks black water and its price is 4000 per litre

  SPORTSAug 23, 2021, 9:05 AM IST

  Virat Kohli : విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్ ఖరీదు తెలిస్తే... మైండ్ బ్లాకే...

  విరాట్ కోహ్లి...తాను బ్లాక్ వాటర్ తాగుతానని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ఈ నీళ్లు హైడ్రేటెడ్ గా ఉండడమే కాకుండా... పీహెచ్ అధికంగా ఉంటుంది. సాధారణంగా మనం తాగే లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు.. రూ.20 నుంచి ఆపై మరికాస్త ఖరీదు ఉండొచ్చు. మహా అయితే 100, 200 అంతకంటే ఎక్కువ పెట్టరు.

 • Shruti Haasan agreed to make a cameo appearance in Balayya film?Shruti Haasan agreed to make a cameo appearance in Balayya film?

  EntertainmentAug 4, 2021, 4:20 PM IST

  బాలయ్యకు నో చెప్పిన శృతిహాసన్, కానీ రిక్వెస్ట్ చేయటంతో...

  ఈ చిత్రం కోసం శృతిహాసన్ ని గోపిచంద్ మలినేని అడగటం నిజమే అని తెలుస్తోంది. అయితే శృతిహాసన్ మాత్రం నో చెప్పిందిట. కానీ సినిమాలో కనిపించనుందని సమాచారం. ఈ మేరకు ఆమెతో చర్చలు జరిగాయని తెలుస్తోంది.

 • Shruti Hassan Interesting Comments for Netizens Questions jspShruti Hassan Interesting Comments for Netizens Questions jsp

  EntertainmentJun 10, 2021, 11:32 AM IST

  శృతిహాసన్... టమోటో తొక్కు మ్యాటర్

  ఒకవైపు సినిమా పనులతో ఎంత బిజీగా ఉన్నా శృతిహాసన్ వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటూనే ఉంది. లాస్ట్ ఇయిర్ లాక్ డౌన్ టైమ్ లో ఆమె తన వంటకాల గురించి కూడా తన ఇనిస్ట్ర ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది. తనకు వంట చేయటం అంటే ఇష్టమంది. 

 • Prabhas to play double role in salaarPrabhas to play double role in salaar
  Video Icon

  Entertainment NewsMay 21, 2021, 7:22 PM IST

  సలార్ కి గాడ్ ఫాదర్ గా ఓల్డ్ గెటప్ లో కనిపించనున్న ప్రభాస్

  `సలార్‌`లోకి భారీ కాస్టింగ్‌ని దించుతుంది ప్రభాస్‌ టీమ్‌. 

 • Salaar update: Pan-India star Prabhas to play a dual role in Prashant Neel's coming up action entertainer ..?Salaar update: Pan-India star Prabhas to play a dual role in Prashant Neel's coming up action entertainer ..?
  Video Icon

  Entertainment NewsMay 11, 2021, 1:51 PM IST

  సలార్ మూవీ డబుల్ బొనాంజా: ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇక పండగే..!

   ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో.... శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. 

 • Pawan Kalyan s courtroom drama Vakeel Saab review jspPawan Kalyan s courtroom drama Vakeel Saab review jsp

  EntertainmentApr 9, 2021, 8:48 AM IST

  పవన్ ‘వ‌కీల్ సాబ్‌’ రివ్యూ

  దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ తెరపై కనిపించన  సినిమా ‘వకీల్ సాబ్‘. 2016 లో అమితాబ్ బచ్చన్ – తాప్సి ప్రధాన పాత్రల్లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ పింక్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమాని రూపొందించారు.ఈ రోజు ఈ సినిమా థియోటర్స్ లో రిలీజైంది. 

 • Ravi Teja To Team Up with Krack Co-Director? jspRavi Teja To Team Up with Krack Co-Director? jsp

  EntertainmentFeb 6, 2021, 4:29 PM IST

  అదీ రవితేజ గట్స్...ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్

  మాస్ మహారాజ్ రవితేజ నటించిన మాస్ మసాలా ఎంటర్ టైనర్ ‘క్రాక్’ . ఈ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్టైంది.  సంక్రాంతి సందడంతా రవితేజలోనే కనిపించిందనేది నిజం. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ ను అందుకున్నాడు మాస్ రాజా. మొదటినుంచి ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదలై సంచలన విజయం సాధించిన సినిమా ఇదే. క్రాక్ కలక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఈ సినిమా తొలి వారమే రికార్డ్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఇదంతా తెలిసిన విషయమే. ఇందులో కొత్తేముంది అంటారా..ఈ సినిమాకు పనిచేసిన కో డైరక్టర్ కు రవితేజ డైరక్షన్ ఛాన్స్ ఇచ్చారని సమాచారం. ఎవరా కోడైరక్టర్.ఏమా కథ. 

 • Kamal Haasans leg surgery a success: Shruti Haasan jspKamal Haasans leg surgery a success: Shruti Haasan jsp

  EntertainmentJan 19, 2021, 10:13 AM IST

  కమల్ సర్జరీ సక్సెస్: శృతి హాసన్

  అయితే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం కారణంగా, నా కాలికి శస్త్రచికిత్స జరిగింది. ఆ శస్త్రచికిత్సకు కొనసాగింపుగా, నేను తదుపరి శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. అప్పటి వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు నాకు సలహా ఇచ్చారు. 

 • Krack rakes in Rs 21 Cr in the first week jspKrack rakes in Rs 21 Cr in the first week jsp

  EntertainmentJan 18, 2021, 8:01 AM IST

  ‘క్రాక్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ..భీబత్సం


   కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదలై  సెన్సేషన్ హిట్ సాధించిన తొలి తెలుగు సినిమా ఇదే. క్రాక్ కలక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఈ సినిమా ఫస్ట్ వీక్ రికార్డ్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాల్లో 21. 50 కోట్లు షేర్ వసూలు చేసింది. గ్రాస్ దాదాపు 38 కోట్ల వరకు ఉంది. దాంతో  ఇప్పుడు క్రాక్ కి థియేటర్ల సంఖ్య పెంచాలని కూడా నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం.

 • Ravi Teja Silent On Krack Controversy? jspRavi Teja Silent On Krack Controversy? jsp

  EntertainmentJan 15, 2021, 4:43 PM IST

  ‘క్రాక్’ వివాదంపై రవితేజ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు?


  రవితేజ నటించిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చిందని, అయినప్పటికీ దీనికి థియేటర్లు తగ్గించి, డబ్బింగ్ సినిమా అయిన విజయ్ నటించిన ‘మాస్టర్’కు ఎక్కువ థియేటర్లు కేటాయించారని అన్నారు. దిల్ రాజు పేరును ‘కిల్ రాజు’గా మార్చాలని మండిపడ్డారు. సంక్రాంతి రోజున తెలుగు సినిమాలకు కాకుండా, తమిళ సినిమాలకు ప్రాధాన్యం ఎలా ఇస్తారని ప్రశ్నించిన ఆయనే ఇప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. 

 • Who rejected Krack before Ravi Teja signed it? JSPWho rejected Krack before Ravi Teja signed it? JSP

  EntertainmentJan 13, 2021, 2:54 PM IST

  ‘క్రాక్‌’ కథ విని రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే...

  మొదట ఓ హీరో కోసం తయారు చేసి కథ ఆ తర్వాత వేరే హీరోతో పట్టాలు ఎక్కి హిట్ కొట్టడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. ఇప్పుడు కూడా క్రాక్ విషయంలో అలాంటిదే జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినపడుతోంది. ఆ వివరాలు మీ కోసం..

 • Ravi Teja Krack first day collections jspRavi Teja Krack first day collections jsp

  EntertainmentJan 11, 2021, 2:47 PM IST

  ‘క్రాక్’ కలెక్షన్స్ ..విధ్వంసమే

   కొత్త ఏడాదిలో మొదటగా రిలీజైన ఈ సినిమాకు తొలి రోజు రిలీజ్ విషయంలో అడ్డంకులు ఎదురైనప్పటికీ.. అవి తొలగిపోగానే బాక్సాఫీస్‌ బ్రద్దలయ్యే రేంజ్ లో రీసౌండ్ వినిపిస్తోంది. సినిమాకు అన్ని చోట్లా సూపర్ హిట్ టాక్ వస్తోంది. కలెక్షన్స్  బాగున్నాయి. అన్నింటికీ మించి తన గత సినిమాల ప్రభావం ఏమీ కలెక్షన్స్ మీద కనపడటం లేదు. జనవరి తొమ్మిది రిలీజ్ అయినా దాన్ని లెక్కలోకి తీసుకోవాల్సిన పనిలేదు. ఆదివారమే ‘క్రాక్’కు డే-1గా భావించాలి.  

 • Pawan Fans tension for Sruthi Hassan look in Vakeel saab jspPawan Fans tension for Sruthi Hassan look in Vakeel saab jsp

  EntertainmentJan 11, 2021, 2:04 PM IST

  ‘క్రాక్‌’ ఎఫెక్ట్ : కంగారుపడుతున్న పవన్ ఫ్యాన్స్?

   పవన్ కల్యాణ్‌ కీలక పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్’. బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన ‘పింక్‌’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శనివారంతో పూర్తయినట్టు చిత్ర టీమ్ తెలియచేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై దృష్టి సారించారు. అదే సమయంలో సినిమా ప్రచారంకు కూడా తెర తీస్తున్నారు. 

 • Ravi Teja, Sruthi Hassan KRACK movie review jspRavi Teja, Sruthi Hassan KRACK movie review jsp

  EntertainmentJan 10, 2021, 7:26 AM IST

  రవితేజ ‘క్రాక్‌’ రివ్యూ

  రవితేజకు పోలీస్ డ్రస్ బాగానే అచ్చొచ్చింది.  పోలీస్ కథ‌లు చేసిన ప్ర‌తీసారీ హిట్టు ద‌క్కించుకుంటూనే ఉన్నాడు. అప్పట్లో రాథోడ్ విక్రమ్ సింగ్ రాథోడ్ అంటూ మీసం మెలేసిన మాస్ రాజా..ఆ తర్వాత బలుపులోనూ మరోసారి పోలీస్ గా దుమ్ము రేపారు. ఇదిగో ఇప్పుడు క్రాక్ సినిమాతో  పోతరాజు వీర శంకర్‌గా పోలీస్ అవతారం ఎత్తాడు.వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న ర‌వితేజ ఈ పోలీస్ డ్రస్ తో ఒడ్డున పడదాముకున్నాడు‌. ఈ సినిమాతో హిట్టు ప‌డితే… త‌న కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డుతుంద‌న్న ఆశగా ఉన్నాడు. దానికి తోడు `క్రాక్‌` ట్రైలర్ చూస్తూంటే మంచి క‌మ‌ర్షియ‌ల్ పాయింట్ తో తెర‌కెక్కిన సినిమా అనిపించింది. పాట‌లూ మాస్ కి బాగా ఎక్కాయి. అన్నిటికన్నా ముందు కరోనా తర్వాత రిలీజ్ అవుతున్న మాస్ సినిమా ఇదే. సంక్రాంతి సీజన్ లో వచ్చిన ఈ సినీ పందెం కోడి..ఏ మేరకు అభిమానులను అలరించింది. హిట్ టాక్ తో దూసుకుపోతుందా. రవితేజం మళ్లీ గత వైభవం తెచ్చుకోగలుగుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.