Sruthi Hasan  

(Search results - 8)
  • ravi teja

    News15, Jan 2020, 8:52 AM

    'క్రాక్' సంక్రాంతి లుక్.. బలుపు కాంబో అదిరింది!

    రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓ వైపు డిస్కోరాజా ప్రమోషన్స్ లో పాల్గొంటూనే మరోవైపు క్రాక్ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇకపోతే క్రాక్ సినిమాకు సంబందించిన మరో లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. బైక్ పై బలుపు జోడి కిర్రాక్ లుక్ తో దర్శనమిచ్చింది.  

  • sruthi hasan

    News6, Jan 2020, 10:37 AM

    చీరలో హాట్.. అందం అమ్మాయైతే ఇలా ఉంటుందేమో

    స్టార్ హీరో కూతురైనప్పటికీ సొంతంగా తనకంటూ ఒక క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ శృతి హాసన్. సినిమాలు నెమ్మదిగా చేస్తున్నప్పటికీ తన క్రేజ్ ని మాత్రం అస్సలు తగ్గించుకోలేదు. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ తో  ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూనే ఉంది. 

  • mahesh babu

    News11, Dec 2019, 3:43 PM

    మహేష్ తో రొమాన్స్ చేయనున్న స్టార్ హీరో కూతురు

    అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న "సరిలేరు నీకెవ్వరు" సంక్రాంతికి రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన సాంగ్స్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.  ఇకపోతే ఈ సినిమా అనంతరం సూపర్ స్టార్ నెక్స్ట్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.

  • ravi teja krack

    News14, Nov 2019, 9:03 AM

    బలుపు కాంబో మైండ్ బ్లోయింగ్ 'క్రాక్'.. లుక్ తో షాకిచ్చిన రవితేజ

    టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుంది. గత కొంత కాలంగా ఈ కాంబినేషన్ పై అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు దర్శకుడు మాస్ రాజాప్రాజెక్ట్ టైటిల్ పై క్లారిటీ ఇచ్చాడు.

  • mass maharaja

    News30, Oct 2019, 2:27 PM

    బలుపు కాంబో.. సెట్టయిన స్టార్ హీరోయిన్

    రవితేజ 66వ సినిమాతో సిద్దమవుతున్నట్లు దివాళి సందర్భంగా ఈ మధ్యే ప్రకటించారు. కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. డాన్ శీను, బలుపు లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వస్తున్నారు.

  • shruti hasan

    ENTERTAINMENT3, Jul 2019, 8:18 AM

    పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్

    కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ గత ఏడాది కాలంగా వెండి తెరకు కనిపించడం లేదు. అయితే పెద్ద స్క్రీన్ పై మిస్సయినా అమ్మడు రూమర్స్ అండ్ కాంట్రవర్సీ లతో ఆడియెన్స్ దృష్టిలో పడుతూనే ఉంది. బాయ్ ఫ్రెండ్ మైకేల్‌ కోర్సేల్‌ తో బ్రేకప్ విషయం సౌత్ లో అందరిని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. 

     

  • sruthi hasan

    ENTERTAINMENT20, Jun 2019, 7:47 AM

    హాలీవుడ్ లో శ్రుతిహాసన్!

    కెరీర్ మాంచి ఫామ్ లో ఉన్నప్పుడు  ఒక్కసారిగా సినిమాలు చేయడం మానేసి షాక్ ఇచ్చింది శృతిహాసన్. తన లవర్ మైఖేల్ తో వివాహం కోసమే శ్రుతి ఈ డెసిషన్ తీసుకుందని అందరు భవించారు. అయితే రీసెంట్ గా  హఠాత్తుగా వీరిద్దరూ విడిపోయారు.  రీసెంట్ గా  లండన్లో కొన్ని లైవ్ మ్యూజిక్ షో లో నిర్వహించిన శృతి మళ్లీ సినిమాలలో నటించేందుకు సిద్ధమయ్యారు.