Sruthi Hariharan  

(Search results - 14)
  • sruthi hariharan

    News4, Nov 2019, 3:39 PM

    హీరోతో గొడవ వల్లే ఛాన్సులు ఇవ్వడం లేదు.. డోంట్ కేర్ అంటున్న హీరోయిన్!

    గత ఏడాది బాలీవుడ్ లో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. హీరోయిన్ తనుశ్రీ దత్తా మొదలు పెట్టిన మీటూ ఉద్యమం ఎవ్వరూ ఊహించని విధంగా దేశంలో హాట్ టాపిక్ గా నిలిచింది. 

  • Sruthi hariharan

    ENTERTAINMENT26, Aug 2019, 9:31 AM

    మీటూ కేసులో హీరోయిన్ కి కొత్త తలనొప్పి!

    గతంలో ప్రముఖ నటుడు అర్జున్ పై నటి శృతి హరిహరన్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 

  • sruthi hariharan

    ENTERTAINMENT19, Jul 2019, 10:14 AM

    ఇన్నిరోజులు సీక్రెట్ గా.. గర్భంతో ఉన్నట్లు ప్రకటించిన శృతి!

    ప్రముఖ హీరోయిన్ శృతి హరిహరన్ కన్నడలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కన్నడ, మలయాళీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. 

  • arjun

    ENTERTAINMENT14, Nov 2018, 5:23 PM

    మీటూ: అర్జున్ కి షాకిచ్చిన కోర్ట్.. సీన్ రివర్స్!

    మీటూ: అర్జున్ కి షాకిచ్చిన కోర్ట్.. సీన్ రివర్స్!

     

  • Sruthi hariharan

    ENTERTAINMENT30, Oct 2018, 12:24 PM

    అర్జున్ ని అరెస్ట్ చేయాలి.. లేకపోతే!

    సీనియర్ హీరో అర్జున్ పై నటి శ్రుతి హరిహరన్ లైంగిక ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సినీ పెద్దలు కల్పించుకొని సమస్యని 
    పరిష్కరించడానికి ప్రయత్నించినా.. ఉపయోగం లేకుండా పోయింది. ఇద్దరూ కూడా లీగల్ గా ఈ విషయంపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. 

  • undefined

    ENTERTAINMENT29, Oct 2018, 2:13 PM

    హీరో అర్జున్ పై కేసులో శ్రుతి రహస్యం బట్టబయలు!

    సీనియర్ హీరో అర్జున్ షూటింగ్ సమయంలో తనపై లైంగిక వేధింపులకి పాల్పడినట్లు నటి శ్రుతి హరిహరన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఖండించిన అర్జున్ ఆమెపై రూ.5 కోట్ల పరువు నష్టం దావా వేశారు. శ్రుతి కూడా అర్జున్ పై న్యాయపోరాటానికి దిగింది. 

  • prakash raj

    ENTERTAINMENT26, Oct 2018, 12:28 PM

    #మీటూ: మాట మార్చిన నటుడు!

    నటుడు అర్జున్ పై హీరోయిన్ శ్రుతి హరిహరన్ చేసిన లైంగిక ఆరోపణలు కన్నడనాట చర్చనీయాంశమయ్యాయి. ఈ విషయం పెద్దది కావడంతో ఈ సమస్యను పరిష్కరించే దిశగా కన్నడ ఫిలిం ఛాంబర్ ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రయోజనం లేకుండా పోయింది. 

  • arjun

    ENTERTAINMENT26, Oct 2018, 12:05 PM

    హీరోయిన్ పై సీనియర్ హీరో రూ.5 కోట్ల పరువునష్టం దావా!

    సీనియర్ హీరో అర్జున్ తనను లైంగికంగా వేధించాడని సెట్ లో తప్పుగా ప్రవర్తించాడని యంగ్ హీరోయిన్ శ్రుతి హరిహరన్ చేసిన ఆరోపణలు కన్నడ నాట వివాదాస్పదంగా మారాయి. అయితే ఈ ఆరోపణలు అర్జున్, అతడి కుటుంబంతో పాటు కొందరు సినీ ప్రముఖులు ఖండించారు. అర్జున్ జెంటిల్మెన్ అంటూ అతడికి మద్దతు తెలుపుతున్నారు.

  • Arjun Sarja

    ENTERTAINMENT25, Oct 2018, 10:56 AM

    నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. బాంబ్ పేల్చిన శ్రుతి!

    కన్నడనాట లైంగిక ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. సీనియర్ నటుడు అర్జున్ పై హీరోయిన్ శ్రుతి హరిహరన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ఆమెకి మద్దతు తెలుపుతున్నవారికంటే ఆమెని విమర్శిస్తున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో ఈ వ్యవహారంపై శ్రుతి మరోసారి స్పందించింది

  • khushboo

    ENTERTAINMENT23, Oct 2018, 2:51 PM

    చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

    సీనియర్ నటుడు అర్జున్ తనను షూటింగ్ సెట్ లో లైంగికంగా వేధించాడని అసభ్యకరంగా తాకాడని హీరోయిన్ శ్రుతి హరిహరన్ ఆరోపణలు చేసింది. ఈ విషయంపై స్పందించిన అర్జున్ ఆమె వెనుక ఎవరో ఉండి కావాలని ఇటువంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారని అన్నారు. 

  • arjun

    ENTERTAINMENT23, Oct 2018, 10:10 AM

    సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

    ప్రముఖ నటుడు అర్జున్ తనను లైంగికంగా వేధించాడని సినిమా షూటింగ్ సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించారని నటి శ్రుతి హరిహరన్ సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ విషయాన్ని అర్జున్ ఖండించారు. ఆయన ఈ విషయంపై స్పందించకపోతే... నిజంగానే ప్రజలు తను తప్పుచేశానని అనుకుంటారని ఆయన క్లారిటీ ఇచ్చాడు.

  • aishwarya arjun

    ENTERTAINMENT22, Oct 2018, 2:16 PM

    తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

    సీనియర్ నటుడు అర్జున్ పై నటి శ్రుతి హరిహరన్ చేసిన లైంగిక ఆరోపణలు ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ ఆరోపణలను ఖండించారు అర్జున్. తాజాగా అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా శ్రుతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

  • arjun sarja

    ENTERTAINMENT22, Oct 2018, 12:31 PM

    అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

    ప్రస్తుతం సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నటి శ్రుతి హరిహరన్ సీనియర్ హీరో అర్జున్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. 

  • arjun

    ENTERTAINMENT20, Oct 2018, 5:08 PM

    గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

    సీనియర్ హీరో అర్జున్ గురించి తెలుగు, తమిళ భాషల్లో తెలియని వారుండరు. ఇండస్ట్రీలో ఆయన ఎలాంటి వివాదాల జోలికి వెళ్లడని టాక్ ఉండేది. అయితే కోలీవుడ్ హీరోయిన్ శ్రుతి హరిహరన్ అతడిపై చేసిన ఆరోపణలు షాక్ కి గురి చేశాయి.