Srk
(Search results - 13)CricketOct 19, 2020, 6:06 PM IST
IPL 2020: పాత ఫోటో పోస్టు చేసిన సుహానా... అప్పటి నుంచే స్ట్రెస్ ఉందంటున్న షారుక్ కూతురు...
IPL 2020 సీజన్లో ఒకే రోజు రెండు మ్యాచులు సూపర్ ఓవర్‌కి దారి తీసి, ఐపీఎల్ ఫ్యాన్స్‌కు కావాల్సినంత మజాను అందించాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్కత్తా నైట్‌రైడర్స్ మ్యాచ్ ‘టై’ కావడంతో సూపర్ ఓవర్‌కి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్టు చేసింది సుహానా ఖాన్.
CricketOct 10, 2020, 4:13 PM IST
IPL 2020: షారుక్! ఇదేం పని... బాలీవుడ్ బాద్షా కుటుంబంపై ట్రోలింగ్...
IPL 2020 సీజన్లో షారుక్ ఫ్రాంఛైజీ కోల్కత్తా నైట్‌రైడర్స్ నిలకడగా ఆడుతోంది. ఆడిన ఐదు మ్యాచుల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 168 పరుగులు మాత్రమే చేసి, విజయం అందుకుంది. దాదాపు ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్‌లో అన్యూహ్యంగా పుంజుకుని విక్టరీ కొట్టింది కోల్కత్తా నైట్‌రైడర్స్. ఈ మ్యాచ్‌కు షారుక్ ఖాన్, కుటుంబంతో సహా హాజరయ్యాడు.
CricketSep 23, 2020, 3:32 PM IST
KKR vs MI: ముంబైతో కోల్కత్తా ఢీ... హెడ్ టు హెడ్ రికార్డులు...
IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా నేడు కోల్కత్తా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ జట్టు తలబడుతోంది. ఇప్పటికే మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఊహించని పరాజయం ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్, రెండో మ్యాచ్‌లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ రెండు జట్ల మధ్య రికార్డులు ఇలా ఉన్నాయి.
EntertainmentJul 15, 2020, 1:37 PM IST
ఎస్ఆర్ కల్యాణమండపం మేకింగ్ : నటనలో వాళ్లే నా టార్గెట్.. కిరణ్ అబ్బవరపు
రాజావారు రాణి గారు సినిమాతో హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం తాజా సినిమా ఎస్ఆర్ కల్యాణమండపం.
CricketJul 10, 2020, 2:24 PM IST
కెకెఆర్ కెప్టెన్‌గా తనను షారుఖ్ ఖాన్ తీసేయడానికి కారణం చెప్పిన దాదా
2008, 2009, 2010 సీజన్లకు కెకెఆర్ కెప్టెన్‌గా వ్యవహరించిన గంగూలీని 2011 సీజన్‌కు ముందు షారుఖ్ ఖాన్ ప్రాంఛైజీ కెకెఆర్ వదులుకుంది.
Andhra PradeshJul 7, 2020, 4:57 PM IST
స్థానిక ఎంపీతో విడదల రజిని ఫైట్: జగన్ చెంతకు పంచాయితీ
2019 ఎన్నికల్లో చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు విడదల రజిని. అంతకుముందు వరకు టీడీపీలో కొనసాగిన రజిని .... 2019 ఎన్నికల్లో టీడీపీ తరుఫున టికెట్ రాదని గ్రహించి వైసీపీలో చేరిపోయారు. టీడీపీ నుండి ప్రత్తిపాటి పుల్లారావు అక్కడ పోటీ చేస్తుండడంతో.... ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసింది తొలిసారే అయినప్పటికీ జగన్ వేవ్ లో గెలిచారు, అసెంబ్లీలో అడుగుపెట్టారు.
TelanganaMay 2, 2020, 10:32 AM IST
గుజరాత్ నుంచి శ్రీకాకుళం వరకు వలస కార్మికులు
గుజరాత్ నుంచి వచ్చిన వలస కార్మికులు విశాఖపట్నం మీదుగా శ్రీకాకుళం చేరుకుంటున్నారు.
SPORTSDec 20, 2019, 6:29 PM IST
ఐపీఎల్ జట్ల ఓనర్స్ ఎవరో తెలుసా!
కాసుల వర్షం కురిసింది. ఐపీఎల్ ప్రాంఛైజీలు కురిపించిన కాసుల వర్షంలో విదేశీ క్రికెటర్లు తడిసి ముద్దయ్యారు!. ఆస్ట్రేలియా క్రికెటర్లు పాట్ కమిన్స్, గ్లెన్ మాక్స్వెల్, అరోన్ ఫించ్, క్రిస్ లిన్, అలెక్స్ క్యారె, నాథన్ కౌల్టర్‌నైల్, మిచెల్ మార్ష్‌లు 2020 ఐపీఎల్ ఆటగాళ్లలో గరిష్ట ధరను సొంతం చేసుకున్నారు.
ENTERTAINMENTJun 29, 2019, 4:40 PM IST
అల్లు శిరీష్, పూజాహెగ్డేలకి నోటీసులు!
టాలీవుడ్ బాలీవుడ్ తరాలకు తెలంగాణా పోలీసులు పెద్ద షాకిచ్చారు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరాగోల్డ్ కేసు వ్యవహారాన్ని పోలీసులు ముమ్మరం చేశారు.
ENTERTAINMENTFeb 27, 2019, 10:26 AM IST
క్యూనెట్ స్కామ్: అల్లు శిరీష్, ఫూజా హెగ్డేలకు సైతం నోటీసులు!
మల్టీ లెవల్ మార్కెటింగ్ ‘క్యూనెట్’కేసులో సైబరాబాద్ పోలీసులు ఈ సంస్థకు అంబాసిడర్లుగా వ్యవహరించిన సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
Apr 6, 2018, 1:16 PM IST
Jul 31, 2017, 2:41 PM IST
Dec 20, 2016, 1:32 PM IST