Asianet News TeluguAsianet News Telugu
36 results for "

Srisailam Temple

"
srisailam temple security guard harass Women audio goes viralsrisailam temple security guard harass Women audio goes viral

శ్రీశైలం ఆలయంలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది ఆగడాలు.. లైంగిక వాంఛ తీర్చాలని అమ్మాయిలకు వేధింపులు..

కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో(srisailam temple)  సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న కొందరు సెక్యూరిటీ గార్డులు (security guards) పాడు పనులు చేస్తున్నారు.  లైంగిక వాంఛ తీర్చాలని అమ్మాయిలపై వేధింపులకు పాల్పడుతున్నారు.

Andhra Pradesh Nov 28, 2021, 3:12 PM IST

Union Home Minister Amit Shah Visits Srisailam TempleUnion Home Minister Amit Shah Visits Srisailam Temple

శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా...(ఫోటోలు)

కర్నూల్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జునస్వామిని దర్శించుకున్నారు. ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పలువురు ప్రజా ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అమిత్ షా ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు కేంద్ర హోంమంత్రిని శాలువాలో సత్కరించి స్వామివారి ఫోటోను బహూకరించారు.

Andhra Pradesh Aug 12, 2021, 4:42 PM IST

Amit shah to visit to srisailam temple todayAmit shah to visit to srisailam temple today

తెలుగు రాష్ట్రాల్లో అమిత్ షా టూర్: శ్రీశైలంలో ప్రత్యేక పూజలు

లోక్‌సభ వాయిదా పడిన మరునాడే అమిత్ షా కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలంలో భ్రమరాంబ మల్లిఖార్జునస్వామిలను దర్శనం చేసుకొనేందుకు వచ్చారు.

Andhra Pradesh Aug 12, 2021, 12:00 PM IST

Drone camera once again flies over Srisailam temple lnsDrone camera once again flies over Srisailam temple lns

శ్రీశైలం డ్రోన్ల కలకలం: జల్లెడ పడుతున్న 100 మంది పోలీసులు

ఈ డ్రోన్ల ఆచూకీని కనిపెట్టేందుకుగాను 100 మంది పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారు. సోమవారం నాడు రాత్రి ఎస్పీ ఫకీరప్ఫ శ్రీశైలం సందర్శించారు. స్థానిక పోలీసులతో పాటు ఆలయ అధికారులతో ఎస్పీ చర్చించారు. 

Andhra Pradesh Jul 6, 2021, 11:40 AM IST

Drones sighted over Srisailam temple lnsDrones sighted over Srisailam temple lns

శ్రీశైలంలో మళ్లీ డ్రోన్ల కలకలం: పోలీసుల అదుపులో అనుమానితుడు


ఆలయం సమీపంలోని  ఈఓ క్వార్టర్స్, ఔటర్ రింగ్ రోడ్డు, మల్లమ్మ కన్నేరు, ఉత్తర పార్క్, విశ్వమిత్ర మఠం రిజర్వాయర్ తదిరత ప్రాంతాల్లో డ్రోన్లు  తిరిగినట్టుగా స్థానికులు చెప్పారు.

Andhra Pradesh Jul 5, 2021, 8:54 PM IST

Ancient gold coins and tamra patras found at srisailam templeAncient gold coins and tamra patras found at srisailam temple

శ్రీశైలంలో మళ్లీ బయటపడ్డ పురాతన వస్తువులు: తాజాగా బంగారు నాణేలు

కర్నూలు జిల్లా శ్రీశైలంలో పురాతన బంగారు నాణేలు బయటపడ్డాయి. స్థానిక ఘంటామఠంలో గత కొన్నాళ్లుగా పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం బంగారు నాణేలు లభ్యమయ్యాయి. 

Andhra Pradesh Oct 4, 2020, 6:59 PM IST

Srihari appoints As new Srisailam security officerSrihari appoints As new Srisailam security officer

రంగంలోకి కిషన్ రెడ్డి: శ్రీశైలంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల అరెస్ట్, పోలీసులపై వేటు

శ్రీశైలం ఆలయ దర్శనానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చారు. ఆలయంలో దైవ దర్శనానికి సమయం మించిపోయింని సెక్యూరిటీ అధికారులు చెప్పారు. ఈ విషయమై ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు

Andhra Pradesh Sep 20, 2020, 11:06 AM IST

Ancient Silver Coins Found At Srisailam Temple In Andhra pradeshAncient Silver Coins Found At Srisailam Temple In Andhra pradesh

మల్లన్న కొలువుదీరిన శ్రీశైలంలో... వెండి నాణేలు, తామ్ర శాసనాలు లభ్యం

శ్రీశైలంలోని ఘంటామఠం ప్రాంగణంలోని చిన్న శివాలయాన్ని పునరుద్ధరించేందుకు పనులు చేస్తుండగా రాతి గోడల్లో తామ్ర శాసనాలు, వెండి నాణేలు లభించాయి. 

Andhra Pradesh Sep 16, 2020, 11:37 AM IST

ap bjp chief somu veerraju visited srisailam temple inspect silver chariotap bjp chief somu veerraju visited srisailam temple inspect silver chariot

విజయవాడ దుర్గమ్మ ఉత్సవరధంపై వెండి సింహాలు మాయం... సోము వీర్రాజు ఆగ్రహం (వీడియో)

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వెండి రథానికి చెందిన సింహాల ప్రతిమలు మాయమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఆరోపించారు. 

Andhra Pradesh Sep 16, 2020, 11:19 AM IST

Srisailam Temple Closed For Another 5 More DaysSrisailam Temple Closed For Another 5 More Days

కరోనా విజృంభణ: కంటైన్మెంట్ జోన్‌గా శ్రీశైలం, భక్తుల దర్శనాల రద్దు

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా మరో ఐదు రోజుల పాటు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు తెలియజేశారు

Andhra Pradesh Aug 9, 2020, 8:32 PM IST

Wild boars roaming in SrisailamWild boars roaming in Srisailam
Video Icon

శ్రీశైలంలో హడలెత్తిస్తున్న అడవి పందులు

శ్రీశైలమహాక్షేత్రంలో రాత్రిపూట పురవీధుల్లో అడవి పందులు స్వైర విహారం చేస్తూ చేస్తున్నాయి

Andhra Pradesh Jul 25, 2020, 4:06 PM IST

forest pigs in srisailam temple premisesforest pigs in srisailam temple premises

శ్రీశైలంలో భయంభయం...మొన్న పులి, ఎలుగుబంటి, కొండచిలువ, నేడు అడవిపందులు

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అడవి పందుల స్వైరవిహారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Andhra Pradesh Jul 25, 2020, 12:53 PM IST

snake found in Srisailam temple viralam countersnake found in Srisailam temple viralam counter
Video Icon

శ్రీశైలం విరాళం కౌంటర్ లో పాము.. భయాందోళనల్లో భక్తులు..

కర్నూలు జిల్లా , శ్రీశైలంలో మరోసారి పాము కలకలం రేపింది. 

Andhra Pradesh Jul 18, 2020, 5:09 PM IST

Flood Inflow To Srisailam IncreasingFlood Inflow To Srisailam Increasing

శ్రీశైలం డ్యామ్ కు పెరుగుతున్న వరద నీరు

 శ్రీశైల జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం  835.60 అడుగులు ఉండగా శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215. 807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 55.8766 టీఎంసీల నీటి నిల్వలు డ్యాం లో అందుబాటులో ఉన్నాయి. 

Andhra Pradesh Jul 18, 2020, 12:16 PM IST