Srisailam Project  

(Search results - 4)
 • Andhra Pradesh12, Aug 2019, 6:21 PM IST

  శ్రీశైలానికి భారీగా ఇన్‌ఫ్లో: రోజుకు 100 టీఎంసీలు

  ఎగువ నుండి భారీగా వరద నీరు వస్తుండడంతో  శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. మరో మూడు రోజుల పాటు భారీగా సుమారు 10 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు గత నెల 30వ తేదీ నుండి ఇప్పటివరకు 360 టీఎంసీల నీరు వచ్చింది. 

 • srisailam dam

  Andhra Pradesh9, Aug 2019, 6:05 PM IST

  శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత: 1.04 లక్షల క్యూసెక్కులు సాగర్ కు విడుదల (వీడియో)

  శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేసి 1.04 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శుక్రవారం నాడు సాయంత్రం ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలు శ్రీశైలం గేట్లు ఎత్తారు.

 • Andhra Pradesh2, Aug 2019, 11:42 AM IST

  ఎగువన భారీ వర్షాలు: శ్రీశైలంలోకి భారీగా వరద నీరు

  ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. జూరాల ప్రాజెక్ట్ దిగువకు 2,10,000 క్యూసెక్కుల వరద నీరు విడుదలవ్వడంతో.. శ్రీశైలం జలాశయానికి 1,75,656 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

 • srisailam dam

  Andhra Pradesh18, Aug 2018, 12:10 PM IST

  శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద, నాలుగు గేట్లెత్తి నీటి విడుదల (వీడియో)

  ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఈ వరద నీటితో జలాశయం నిండు కుండను తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 880 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు నాలుగు గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో  3,36,503 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి ఇన్‌ఫ్లోగా వస్తుండగా, 1,03,792 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది.