Srisailam Dam  

(Search results - 19)
 • telangana enc letter to krmb chairmantelangana enc letter to krmb chairman

  TelanganaSep 21, 2021, 7:43 PM IST

  అక్కడ టెలీమెట్రీలు అక్కర్లేదు.. ఏపీ వాదనను పట్టించుకోవద్దు: కేఆర్‌ఎంబీకి తెలంగాణ లేఖ

  కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు (కేఆర్ఎంబీ) తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న నిరాధారమైన వాదనను పట్టించుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 

 • srisailam dam gates opened and water released kspsrisailam dam gates opened and water released ksp

  TelanganaAug 1, 2021, 4:09 PM IST

  శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద ... సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల

  శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు వరద పోటెత్తుండటంతో రెండు ప్రధాన రిజర్వాయర్లు నిండుకుండను తలపిస్తున్నాయి. సాగర్‌కు వరద కొనసాగుతుండటంతో ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. వానాకాలం సాగు కోసం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

 • srisailam dam gates open kspsrisailam dam gates open ksp

  Andhra PradeshJul 28, 2021, 7:10 PM IST

  ఎగువ నుంచి భారీ వరద.. కృష్ణమ్మ పరవళ్లు, శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత

  ఎగువ నుంచి దాదాపు 4.65 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో శ్రీశైలం జలశయంలో నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరింది. దీంతో ప్రాజెక్టు అధికారులు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి జలాశయం గేటును 10 అడుగుల మేర పైకెత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు. 

 • two pits at Plunge Pool may threat to Srisailam dam lnstwo pits at Plunge Pool may threat to Srisailam dam lns

  Andhra PradeshOct 30, 2020, 10:49 AM IST

  ప్లంజ్ పూల్ వద్ద రెండు గుంతలు:శ్రీశైలం డ్యామ్ కు ముప్పు?

  ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో వరద నీరు ఈ గొయ్యిల ద్వారా దిగువకు చేరుతోంది. అయితే ఈ రకంగా వరద నీరు కిందకు చేరకుండా ఉండేందుకు గాను 2002లో కాంక్రీట్ వేశారు. అయితే ఇటీవల కాలంలో ప్రాజెక్టుకు వచ్చిన వరద కారణంగా కాంక్రీట్ కొట్టుకుపోయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు

 • landslide at near Srisailam dam on october 1 lnslandslide at near Srisailam dam on october 1 lns

  Andhra PradeshOct 1, 2020, 11:19 AM IST

  సరిగ్గా నెల రోజులకు: శ్రీశైలం వద్ద మరోసారి విరిగిపడ్డ కొండచరియలు, ఎందుకంటే?

  ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన శ్రీశైలం డ్యామ్ కు సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి.  రాత్రి పూట బండరాళ్లు, కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఆ సమయంలో అక్కడ వాహనాల రాకపోకలు కానీ, జనసంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

 • Flood Inflow To Srisailam IncreasingFlood Inflow To Srisailam Increasing

  Andhra PradeshJul 18, 2020, 12:16 PM IST

  శ్రీశైలం డ్యామ్ కు పెరుగుతున్న వరద నీరు

   శ్రీశైల జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం  835.60 అడుగులు ఉండగా శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215. 807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 55.8766 టీఎంసీల నీటి నిల్వలు డ్యాం లో అందుబాటులో ఉన్నాయి. 

 • Deer dead body found at Srisailam dam back waterDeer dead body found at Srisailam dam back water
  Video Icon

  Andhra PradeshJun 15, 2020, 10:30 AM IST

  శ్రీశైలం డ్యాంలో దుప్పి.. పై నుండి కొట్టుకువచ్చి..

  కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యాం వెనుక భాగాన దుప్పి మృతదేహం దొరికింది.

 • Srisailam dam in need of Urgent maintenance says Rajendra SinghSrisailam dam in need of Urgent maintenance says Rajendra Singh
  Video Icon

  Andhra PradeshNov 22, 2019, 10:30 AM IST

  video news : శ్రీశైలం డ్యాంకు పొంచి ఉన్న పెనుప్రమాదం...

  శ్రీశైలం డ్యాంకు మరమ్మతులు చేయకపోతే పెను ప్రమాదం తప్పదని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ హెచ్చరించారు

 • waterman of india rajendra singh sensational comments on srisailam damwaterman of india rajendra singh sensational comments on srisailam dam

  Andhra PradeshNov 21, 2019, 5:23 PM IST

  సగం ఆంధ్రా కొట్టుకుపోయే ప్రమాదం: శ్రీశైలం డ్యాంపై వాటర్ మాన్ ఆఫ్ ఇండియా వార్నింగ్

  వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ శ్రీశైలం డ్యాంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం డ్యాంకు మరమ్మతులు చేయకపోతే పెను ప్రమాదం తప్పదని రాజేంద్రసింగ్ హెచ్చరించారు. శ్రీశైలం డ్యాంకు ఏదైనా విపత్తు సంభవిస్తే దాదాపు సగం ఆంధ్ర కనిపించకుండా పోతుందని స్పష్టం చేశారు. 

 • ap minister anil kumar yadav gives clarity about srisailam damap minister anil kumar yadav gives clarity about srisailam dam

  Andhra PradeshNov 21, 2019, 3:50 PM IST

  ఆ ప్రచారం అంతా వట్టిదే: మంత్రి అనిల్ కుమార్ యాదవ్

  ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు, డ్యాం భద్రతకు ఎలాంటి ముప్పు లేదని తేల్చి చెప్పారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. 

 • Srisailam dam in need of urgent maintenance says rajendra singhSrisailam dam in need of urgent maintenance says rajendra singh

  Andhra PradeshNov 21, 2019, 10:49 AM IST

  ప్రమాదపు అంచున శ్రీశైలం డ్యామ్

  ‘గంగాజల్‌ సాక్షరత్‌’ యాత్రలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ఆయన బుధవారం హైదరాబాద్‌కు వచ్చారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. నదుల ప్రక్షాళన, పరిరక్షణతోపాటు మాతృభాషపైనా వారి మధ్య చర్చ జరిగింది. 

 • Srisailam power generation unit news recordSrisailam power generation unit news record

  DistrictsOct 26, 2019, 6:11 PM IST

  శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం నయా రికార్డు...

  శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం ఓ కొత్త రికార్డును సృష్టించింది. రికార్డుస్థాయలో విద్యుత్ ఉత్పత్తి చేసి ఆల్ టైమ్ రికార్డును బద్దలుగొట్టింది.  

 • landslides fallen at srisailam dam ghat roadlandslides fallen at srisailam dam ghat road
  Video Icon

  Andhra PradeshOct 26, 2019, 12:12 PM IST

  video news : శ్రీశైలం డ్యాం వద్ద విరిగిపడిన కొండచరియలు

  శ్రీశైలం డ్యాం ఘాట్ రోడ్డు మలుపులో కొండచరియలు విరిగిపడ్డాయి. శ్రీశైలం జలాశయం వద్ద 10 క్రెస్ట్ గేట్లు ఎత్తడంతో దిగువకు విడుదలవుతున్న నీటి తుంపర జల్లుతో డ్యామ్ ఘాట్ రోడ్డు మలుపుల వద్ద ఉన్న కొండచరియలు తడిసి ముద్దయి విరిగి పడుతున్నాయి. 1962 తర్వాత డ్యామ్ నిర్మాణం అయినప్పుడు నుండి అప్పుడప్పుడు వర్షాలకు, డ్యామ్ గేట్ల ద్వారా నీరు విడుదలైనప్పుడు తుంపర్లకు కొంతమేర కొండచరియలు  విరిగి పడుతూనే ఉన్నాయి. ఆ సమయాల్లో ఆర్ అండ్ బి శాఖ వారు తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ వాటిని తాత్కాలికంగా తీసివేసి  చేతులు దులుపుకుంటున్నారు.

 • srisailam dam 10 crest gates open water flow into downsrisailam dam 10 crest gates open water flow into down
  Video Icon

  Andhra PradeshOct 25, 2019, 8:16 PM IST

  srisailam dam crest gates video : శ్రీశైలం డామ్ లో జలకళ

  శైలం డ్యాం జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి మరోమారు భారీ వరద చేరుతోంది. దీంతో 10 క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లోకు అనుగుణంగా క్రస్ట్‌గేట్ల ఎత్తును పెంచుతున్నారు. 10 క్రస్ట్‌గేట్లను బుధవారం 15 అడుగుల మేర ఎత్తిన అధికారులు.. గురువారం 24 అడుగులు ఎత్తారు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి 884.40 అడుగుల వద్ద 211.9572 టీఎంసీల నిల్వలు నమోదయ్యాయి.

 • Srisailam Dam Water Level Reaches to 885 FtsSrisailam Dam Water Level Reaches to 885 Fts

  DistrictsOct 9, 2019, 6:05 PM IST

  శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరదనీరు... ఐదోసారి క్రస్ట్ గేట్ల ఎత్తివేత

  శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద ఉదృతి పెరిగింది. దీంతో మరోసారి క్రస్ట్ గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.