Srisailam New Record
(Search results - 1)DistrictsOct 13, 2019, 11:11 AM IST
అరుదైన రికార్డు సాధించిన శ్రీశైలం పాజెక్ట్
ఒకే సంవత్సరంలో శ్రీశైలం డ్యామ్ ఆరు సార్లు క్రస్ట్ గేట్లను ఎత్తడం ఒక రికార్డు .ఎప్పుడు లేని విధంగా శ్రీశైలం జలాశయం నిర్మించిన నుండి ఇప్పటివరకు ఒకే సంవత్సరంలో ఆరు సార్లు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన దాఖలాలు లేవు. అలాంటిది గత కొన్ని నెలలుగా కురుస్తున్న వర్షానికి ఆరు సార్లు క్రెస్ట్ గేట్లను ఎత్తాల్సి వచ్చింది.