Asianet News TeluguAsianet News Telugu
27 results for "

Sriramulu

"
Andhra Pradesh Formation Day... CM Jagan pays tributes to Potti SriramuluAndhra Pradesh Formation Day... CM Jagan pays tributes to Potti Sriramulu

క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం... అమరజీవికి సీఎం జగన్ నివాళి (ఫోటోలు)

అమరావతి: సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించారు. అనంతరం అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సాయుధదళాల గౌరవవందనం స్వీకరించారు.   

Andhra Pradesh Nov 1, 2021, 3:08 PM IST

Murmurs of dissent in Karnataka CM Basavaraj Bommai seeks BJP high commands help kspMurmurs of dissent in Karnataka CM Basavaraj Bommai seeks BJP high commands help ksp

కర్ణాటక: పోర్ట్‌ఫోలియోలపై అసంతృప్తి.. మంత్రుల అసమ్మతి రాగం, చిక్కుల్లో బసవరాజ్ బొమ్మై

మంత్రిత్వ శాఖల కేటాయింపు వ్యవహారం కర్ణాటకలో కలకలం రేపుతోంది. కోరుకున్న పోర్ట్‌ఫోలియో రాలేదన్న అక్కసుతో నేతలు అసమ్మతి రాగం వినిపిస్తుండటంతో సీఎం బసవరాజ్ బొమ్మై చిక్కుల్లో పడ్డారు.

NATIONAL Aug 10, 2021, 5:41 PM IST

bjp mp tg venkatesh pays homage to Potti Sriramulu on Formation Daybjp mp tg venkatesh pays homage to Potti Sriramulu on Formation Day

సీమలో రెండో రాజధాని పెట్టాలి: టీజీ వెంకటేశ్ డిమాండ్

రాయలసీమలో రెండవ రాజధాని ఏర్పాటు చేసి, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించడం ద్వారానే అమరజీవి పొట్టి శ్రీరాములు కు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్

Andhra Pradesh Nov 1, 2020, 7:03 PM IST

karnataka minister b sriramulu says he is happy with new portfoliokarnataka minister b sriramulu says he is happy with new portfolio

కేబినెట్‌లో మార్పులు: యడియూరప్ప చర్చలు.. అలకవీడిన శ్రీరాములు

కర్ణాటక కేబినెట్‌లో ఇటీవల చోటు చేసుకున్న మార్పులపై అలకవహించిన బీజేపీ సీనియర్ నేత, మంత్రి బి శ్రీరాములు కాస్త మెత్తబడ్డారు. ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను కలిసి మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడారు

NATIONAL Oct 13, 2020, 5:45 PM IST

Karnataka Health Minister sriramulu Tests Positive for coronavirusKarnataka Health Minister sriramulu Tests Positive for coronavirus

కరోనా బారిన మరో ప్రముఖుడు: కర్ణాటక మంత్రి శ్రీరాములుకి పాజిటివ్

కోవిడ్ 19 బారినపడుతున్న రాజకీయ నాయకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు కరోనా బారినపడ్డారు. 

NATIONAL Aug 9, 2020, 8:07 PM IST

Two years after pact was signed, Andhra Pradesh terminates agreement for Nellore airport at DagadarthiTwo years after pact was signed, Andhra Pradesh terminates agreement for Nellore airport at Dagadarthi

బ్యాడ్ న్యూస్: నెల్లూరు ఎయిర్ పోర్ట్ అగ్రిమెంట్ క్యాన్సల్

నెల్లూరు వాసులకు ఒక చేదు వార్త. నెల్లూరు పక్కనున్న దగదర్తి వద్ద నిర్మించ తలపెట్టిన విమానాశ్రయానికి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్ ని ప్రభుత్వం రద్దు చేసింది.

Andhra Pradesh Jul 30, 2020, 5:21 PM IST

Kandukuri Sriramulu corona poem VyuhamKandukuri Sriramulu corona poem Vyuham
Video Icon

కందుకూరి శ్రీరాములు కరోనా కవిత.. వ్యూహం

రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత కందుకూరి శ్రీరాములు ప్రపంచ వ్యాప్తంగా అలుముకున్న కరోనా వైరస్ కట్టడికి కొత్త వ్యూహంతో పాఠకుల ముందుకు వచ్చింరు.  

Literature Jun 24, 2020, 5:54 PM IST

corona effect.. p Sri Potti Sriramulu Nellore District declared red zonecorona effect.. p Sri Potti Sriramulu Nellore District declared red zone

రెడ్ జోన్ గా నెల్లూరు జిల్లా... టాస్క్ ఫోర్స్ తో మేకపాటి కీలక సమావేశం

నెల్లూరు జిల్లాలో రోజురోజుకు కరోనాకేసులు పెరుగుతుండటంతో ఆ జిల్లాను రెడ్ జోన్ గా ప్రకటించారు. 

Coronavirus Andhra Pradesh Apr 6, 2020, 12:51 PM IST

Karnataka Minister Ballary Sriramulu to hold 9-day multi-crore wedding for daughterKarnataka Minister Ballary Sriramulu to hold 9-day multi-crore wedding for daughter
Video Icon

నెవ్వర్ బిఫోర్: శ్రీ రాములు కూతురి పెళ్లి వేడుక.. చూతము రారండి (వీడియో)

కర్ణాటక మంత్రి, గాలి జనార్దన్ రెడ్డి సన్నిహితుడు బళ్లారి శ్రీరాములు కూతురి పెళ్లి వేడుకలు 9 రోజుల పాటు సాగుతున్నాయి.

NATIONAL Mar 2, 2020, 5:31 PM IST

ballary sriramulu daughter lavish weddingballary sriramulu daughter lavish wedding

బళ్లారి శ్రీరాములు కూతురి పెళ్లి: అంబానీ, గాలి జనార్దన్ రెడ్డిలకు మించి

భారతదేశంలో పెళ్లిళ్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రార్థిం ఒక్కరు తమ తాహత్ కి తగినట్టు, సాధ్యమైనంత గ్రాండ్ గా పెళ్లి చేయాలనీ భావిస్తుంటారు. డబ్బున్నోళ్ల సంగతయితే ఇక అది నెక్స్ట్ లెవెల్. వారు తమ పెళ్లిళ్లలోనే తమ సంతానం పట్ల ఉన్న ప్రేమనంతా చూపెట్టేయడానికి విశ్వా ప్రయత్నం చేస్తుంటారు.

NATIONAL Mar 2, 2020, 5:27 PM IST

wedding ceremony of Minister Sriramulu daughterwedding ceremony of Minister Sriramulu daughter

మంత్రి శ్రీరాములు కుమార్తె పెళ్లి వేడుక (ఫొటోలు)

కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహం మార్చి 5న జరగనుంది. హైదరాబాద్ కు చెందిన సంజీవ్ రెడ్డితో రక్షిత వివాహం జరగనుంది. ఈ సందర్భంగా కుమార్తె వివాహానికి హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని శ్రీరాములు ఆహ్వానించగా అందుకు మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

NATIONAL Feb 28, 2020, 11:49 AM IST

Sarileru Neekevvaru Team Interview Sankranti SpecialSarileru Neekevvaru Team Interview Sankranti Special
Video Icon

సరిలేరు నీకెవ్వరు ఇంటర్వ్యూ : రష్మిక చిన్నపిల్లేం కాదు...మహేష్ బాబు కామెంట్స్...

మహేష్ బాబు, రష్మిక మందనా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు.

Entertainment Jan 14, 2020, 4:22 PM IST

SARILERU NEEKEVVARU Thanks meetSARILERU NEEKEVVARU Thanks meet
Video Icon

సరిలేరు నీకెవ్వరు థ్యాంక్స్ మీట్ : ఏ సినిమాకు రాని ఫీలింగ్ ఈ సినిమాకు వచ్చింది...

మహేష్ బాబు, రష్మిక మందనా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు. 

Entertainment Jan 13, 2020, 12:19 PM IST

Sarileru Neekevvaru Movie ReviewSarileru Neekevvaru Movie Review
Video Icon

Sarileru neekevvaru Review : ఈ సంక్రాంతికి వచ్చిన మొగుడు అదరగొట్టాడు...

సరిలేరు నీ కెవ్వరు..మహేహ్ మానియాను మరోసారి రుజువుచేస్తున్న మూవీ..

Reviews Jan 11, 2020, 4:43 PM IST

Sarileru Neekevvaru Heroine Rashmika mandanna watched movie In Sriramulu TheaterSarileru Neekevvaru Heroine Rashmika mandanna watched movie In Sriramulu Theater
Video Icon

Sarileru Neekevvaru : ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూసిన రష్మిక మందన

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన హీరో, హీరోయిన్లుగా వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా షోను మీడియాకు మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లో వేశారు. 

Entertainment Jan 11, 2020, 12:23 PM IST