Sriram  

(Search results - 81)
 • gang leader

  ENTERTAINMENT2, Sep 2019, 5:26 PM IST

  అందంగా ఉండడం ఒక క్రైమ్ తెలుసా?: నాని

  వరుస అపజయాలతో సతమతమైన నానికి ఫైనల్ గా జెర్సీ సినిమా కాస్త ఉరటనిచ్చిందనే చెప్పాలి. విమర్శకుల ప్రశసంలు అందుకున్న ఆ సినిమాతో నాని నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. ఇక ఆ సినిమా తరువాత నాని నుంచి వస్తోన్న చిత్రం గ్యాంగ్ లీడర్. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. 

   

 • Anantha Sriram

  ENTERTAINMENT28, Aug 2019, 2:09 PM IST

  మ్యూజిక్ డైరెక్టర్ పై అనంత శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్!

  టాలీవుడ్ లో గుర్తింపు పొందిన పాటల రచయితల్లో అనంత శ్రీరాం ఒకరు. 

 • bunny

  ENTERTAINMENT23, Aug 2019, 8:02 AM IST

  దిశాకి ఫిక్స్ అయిన అల్లు అర్జున్..?

  అల్లు అర్జున్ తన తదుపరి సినిమా 'ఐకాన్'కి ప్యాన్ ఇండియా అప్పీల్ ఉండేలా చూసుకుంటున్నాడు. 

 • allu arjun

  ENTERTAINMENT22, Aug 2019, 4:07 PM IST

  అలియా భట్.. బన్నీని రిజెక్ట్ చేసిందా..?

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్ నో చెప్పినట్లు సమాచారం. 

 • সুষমা স্বরাজের ছবি

  NATIONAL7, Aug 2019, 4:08 PM IST

  సుష్మా బళ్లారి కనెక్షన్: ఏటా వరలక్ష్మీ వ్రతం అక్కడే

  కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి ప్రాంతంతో మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు మంచి అనుబంధం ఉంది. సుష్మాను కర్ణాటక బిడ్డగా బళ్లారి వాసులు గుర్తు చేసుకొంటున్నారు.

 • NATIONAL27, Jul 2019, 1:37 PM IST

  యడియూరప్ప తర్వాత నేనే: బాంబు పేల్చిన ఎమ్మెల్యే శ్రీరాములు

  బీజేపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి రేసులో తాను ఉన్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. తాను ఆ పదవిని ఆశించడం లేదని స్పష్టం చేశారు. బీఎస్‌ యడియూరప్ప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో సుస్థిర పాలన అందిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.

 • Anantha Sriram

  ENTERTAINMENT26, Jul 2019, 8:20 PM IST

  'జై శ్రీరామ్' వివాదం.. నకిలీ మేధావులంటూ అనంత శ్రీరామ్ సంచలనం!

  గోహత్యలపై దేశం మొత్తం చర్చ జరిగింది. ఈ వ్యవహారం తర్వాత 'జైశ్రీరామ్' పదం వల్ల హత్యలు జరిగిపోతున్నాయంటూ కొందరు విమర్శలు సంధిస్తున్నారు. దీనికి ప్రధానమంత్రి మోడీ భాద్యత వహించాలనేది విమర్శలు చేస్తున్న వారి డిమాండ్. 

 • DKS-ramulu

  NATIONAL18, Jul 2019, 4:30 PM IST

  బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములుకు మంత్రి శివకుమార్ బంపర్ ఆఫర్

  తమతో చేతులు కలిపితే డిప్యూటీ  సీఎం పదవిని ఇస్తామని బీజేపీ ఎమ్మెల్యే బి. శ్రీరాములుకు కాంగ్రెస్ మంత్రి డికె శివకుమార్ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు

 • paritala sunita vs kethireddy

  Andhra Pradesh10, Jul 2019, 3:56 PM IST

  పరిటాల ఫ్యామిలీకి ధర్మవరం బాధ్యతలు: కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు


  ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ బాధ్యతలు ఎవరు తీసుకున్న గతంలో జరిగిన ఫ్యాక్షన్ రాజకీయాలకు క్షమాపణలు చెప్పి నియోజకవర్గంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తామని నియోజకవర్గంలో అడుగుపెట్టాలని చూస్తే ఎవర్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హెచ్చరించారు.  

 • sid sriram

  ENTERTAINMENT10, Jul 2019, 9:50 AM IST

  మ్యూజిక్ డైరెక్టర్ గా మారనున్న స్టార్ సింగర్

  సౌత్ లో ఇటీవల బాగా పాపులర్ అయిన సింగర్ సిద్ శ్రీరామ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారనున్నాడు. ఏఆర్. రెహమాన్ సాంగ్స్ తో ఎక్కువగా పాపులర్ అయిన సిద్  గీతగోవిందం సాంగ్స్ తో టాలీవుడ్ మరింతగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 • aa

  ENTERTAINMENT29, Jun 2019, 4:02 PM IST

  మిడిల్ ఏజ్డ్ గెటప్ లో బన్నీ..?

  ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతున్నారు.

 • chandrababu

  Andhra Pradesh26, Jun 2019, 8:43 AM IST

  ప్రజావేదిక నిర్మాణ వ్యయం రికవరీ : చంద్రబాబు, నారాయణలే టార్గెట్

  మెుత్తానికి ప్రజావేదిక కూల్చివేత నిలుపువేయాలంటూ హైకోర్టును ఆశ్రయించడమే కాదు ఏకంగా భవన నిర్మాణానికి అయిన ఖర్చు రికవరీ చేయాలంటూ పిటిషనర్ శ్రీనివాస్ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో రికవరీ వ్యయం ఆనాటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ లేక నిర్మాణ దారుల నుంచి వసూలు చేస్తోందా అసలు కోర్టు ఏం చేప్తుందో తెలియాలంటే మరో రెండు వారాలపాటు వేచి చూడాల్సిందే. 

 • babu

  Andhra Pradesh7, Jun 2019, 11:46 AM IST

  చంద్రబాబుకు షాక్: బిజెపిలోకి జేసి బ్రదర్స్, పరిటాల సునీత

   పలువురు కీలకమైన తెలుగుదేశం పార్టీ నేతలు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇవ్వనున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు బిజెపి కీలక నేత రాం మాధవ్ రంగంలోకి దిగారు.

 • ys jagan review

  Andhra Pradesh4, Jun 2019, 4:16 PM IST

  ఏపీ అడ్వకేట్ జనరల్‌గా సుబ్రమణ్యం శ్రీరామ్ నియామకం

  ఏపీ రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా సుబ్రమణ్య శ్రీరామ్‌ను నియమిస్తూ మంగళవారం నాడు నియమించారు. ఈ మేరకు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.

 • Trivikram Srinivas

  ENTERTAINMENT30, May 2019, 3:22 PM IST

  త్రివిక్రమ్ కు బన్నీ 'ఐకాన్' ఎఫెక్ట్!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వెండితెరపై కనిపించి ఏడాది గడిచిపోతోంది. నా పేరు సూర్య చిత్రం గత ఏడాది సమ్మర్ లో రిలీజై నిరాశపరిచింది. ఎట్టకేలకు బన్నీ ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని చిత్రాన్ని ప్రారంభించాడు. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా మరో రెండు ప్రాజెక్ట్స్ ని కూడా అల్లు అర్జున్ ఓకే చేశాడు.