Srinu Babu  

(Search results - 1)
  • మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఏలూరులోని పోస్టల్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ పేరుతో ఆ ఇంటిని అద్దెకు తీసుకున్న పార్టీ నేతలు పార్టీ వ్యవహారాలు నడుపుతున్నారు. అదే అద్దె ఇంటి అడ్రస్ తో పవన్ కళ్యాణ్ ఓటు హక్కు పొందారు కూడా.   దీంతో పవన్ కళ్యాణ్ పోటీ ఏలూరు నుంచే అంటూ ప్రచారం కూడా జరిగింది.

    Andhra PradeshMar 16, 2019, 9:58 PM IST

    జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఊహించని షాక్

    ఇటీవల పవన్‌ కల్యాణ్‌ లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలోనే గేదెల శ్రీనివాస్‌ పేరును ఉంది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన వైఎస్సార్‌ సీపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.