Asianet News TeluguAsianet News Telugu
90 results for "

Srinivasulu

"
Ycp MLA Korumutla Srinivasulu Serious Comments on ChandrababuYcp MLA Korumutla Srinivasulu Serious Comments on Chandrababu

చంద్రబాబు డ్రగ్స్ తీసుకొంటున్నారేమో?: వైసీపీ ఎమ్మెల్యే కోరుముట్ల

చంద్రబాబుకు నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బాబుకు మతి ఉందా, చిన్న మెదడు చిట్లి  పోయిందా అంటూ ఆయన ప్రశ్నించారు.

Andhra Pradesh Oct 26, 2021, 4:57 PM IST

former minister kaluva Srinivasulu disatisfy on JC prabhakar Reddy commentsformer minister kaluva Srinivasulu disatisfy on JC prabhakar Reddy comments

టీడీపీలో జేసీ వ్యాఖ్యల చిచ్చు: కాల్వ మనస్తాపం, రాయదుర్గానికే పరిమితం

రాయలసీమ నీటి ఉద్యమంపై ఇటీవల జరిగిన సమావేశంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేశారు

Andhra Pradesh Sep 15, 2021, 3:37 PM IST

payyavula keshav counter to jc prabhakar reddy over his comments on kalava srinivasulupayyavula keshav counter to jc prabhakar reddy over his comments on kalava srinivasulu

కాల్వ శ్రీనివాసులపై వ్యాఖ్యలు.. జేసీ ప్రభాకర్ రెడ్డికి పయ్యావుల కౌంటర్

రాయలసీమ ప్రాజెక్టుల భవితవ్యం పేరిట నిన్న అనంతపురం కమ్మ భవనంలో టీడీపీ నేతలు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టుల సంగతి తర్వాత... ముందు పార్టీ కార్యకర్తల సంగతి చూడండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 

Andhra Pradesh Sep 12, 2021, 6:58 PM IST

No  law and order problem in Vijayawada city  says Vijayawada cp  SrinivasuluNo  law and order problem in Vijayawada city  says Vijayawada cp  Srinivasulu

కోగంటి సత్యం లాంటి నేరస్తులను నగర బహిష్కరణ చేయాలి: విజయవాడ సీపీ బత్తిన

మంగళవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. పారిశ్రామికవేత్త రాహుల్, కోరాడ విజయ్ కుమార్ మధ్య వివాదం గురించి ముందుగానే తమకు తెలియదన్నారు. దాడి తర్వాత తనను చంపుతారని రాహుల్ ఊహించలేదని సీపీ వివరించారు. 

Andhra Pradesh Aug 31, 2021, 3:58 PM IST

Seven arrested in karanam Rahul  murder case says Vijayawada CP SrinivasuluSeven arrested in karanam Rahul  murder case says Vijayawada CP Srinivasulu

వ్యాపార లావాదేవీలే కరణం రాహుల్ హత్యకు కారణం: విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు


 కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చొన్న రాహుల్ ను వెనుక నుండి సెల్‌ఫోన్ ఛార్జింగ్ వైర్ తో చంపారని  సీపీ చెప్పారు.  ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసినట్టుగా సీపీ తెలిపారు.ఫ్యాక్టరీ విషయమై కోరాడ విజయ్ కుమార్ తో రాహుల్ కు వబేధాలొచ్చాయని సీపీ శ్రీనివాసులు తెలిపారు. 

Andhra Pradesh Aug 27, 2021, 4:33 PM IST

janagananna colonies like indiramma houses... kalva srinivasulu satires akpjanagananna colonies like indiramma houses... kalva srinivasulu satires akp

జగన్ నిర్వాకం... ఇందిరమ్మ ఇళ్లలాగే జగనన్న కాలనీలూ: కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా

మేనిఫెస్టోలో ప్రతిఏడాది 5లక్షల ఇళ్లు నిర్మిస్తామన్న పాలకుల హామీ ఏమైంది? అని మాజీ మత్రి కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. 

Andhra Pradesh Jun 3, 2021, 4:25 PM IST

my family full support to anandaiah... ysrcp mp magunta srinivasulu reddy akpmy family full support to anandaiah... ysrcp mp magunta srinivasulu reddy akp

ఆనందయ్య మందుకు మా కుటుంబం సంపూర్ణ మద్దతు: వైసిపి ఎంపీ మాగుంట (వీడియో)

తన మందుతో ప్రపంచ దేశాలకు ఆనందయ్య కీర్తి ప్రతిష్టలు పెరిగి పోయాయని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. 

Andhra Pradesh Jun 2, 2021, 10:24 AM IST

vijayawada police commissioner srinivasulu reacts home guard wife murder  akpvijayawada police commissioner srinivasulu reacts home guard wife murder  akp

హోంగార్డు భార్య మర్డర్ కేసు... సీఎం సెక్యూరిటీ వింగ్ ఏఎస్పీపైనా చర్యలు: విజయవాడ సిపి

భార్యాభర్తల మధ్య గొడవ నేపధ్యంలోనే విజయవాడలో హోంగార్డు భార్య హత్య జరిగినట్లు విజయవాడ సిపి శ్రీనివాసులు వెల్లడించారు.

Andhra Pradesh Apr 12, 2021, 4:28 PM IST

TDP Formation Day... kaluva srinivasulu Sends Wishes to Party workersTDP Formation Day... kaluva srinivasulu Sends Wishes to Party workers

అందుకోసమైనా తిరిగి చంద్రబాబు అధికారంలోకి రావాలి..: కాల్వ శ్రీనివాసులు

 అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులతో కలిసి మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఘనంగా నిర్వహించారు.  

Andhra Pradesh Mar 29, 2021, 4:37 PM IST

vijayawada cp srinivaulu meeting with medicalshop ownersvijayawada cp srinivaulu meeting with medicalshop owners

ఆ కంపనీల శానిటైజర్లనే అమ్మండి..: మెడికల్ షాపులకు సిపి ఆదేశాలు

విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు మెడికల్ షాపు ఓనర్స్ అసోషియేషన్, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 

Andhra Pradesh Mar 26, 2021, 1:43 PM IST

TDP Leaders Reacts on atchannaidu arrestTDP Leaders Reacts on atchannaidu arrest
Video Icon

అచ్చెన్నాయుడు అరెస్ట్... టిడిపి నాయకులు ఎవరేమన్నారంటే...

శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్ట్ తో రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

Andhra Pradesh Feb 2, 2021, 1:07 PM IST

tdp leader kalva srinivasulu comments on panchayath electionstdp leader kalva srinivasulu comments on panchayath elections

గత్యంతరం లేకే పంచాయతీ ఎన్నికలకు...: మాజీ మంత్రి కాల్వ సంచలనం

 ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేకుండా చేయడానికి అధికారపార్టీ నేతలు అడుగడుగునా విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. 

Andhra Pradesh Jan 27, 2021, 5:56 PM IST

two arrested in vijayawada durga temple silver lions robbery case ksptwo arrested in vijayawada durga temple silver lions robbery case ksp

దుర్గమ్మ వెండి సింహాల చోరీ కేసును ఛేదించిన పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దుర్గ గుడి రథం వెండి సింహాల ప్రతిమల అపహరణ కేసును బెజవాడ పోలీసులు ఛేదించారు. ఈ  కేసులో ప్రధాన నిందితుడు సాయిబాబాతో పాటు బంగారం వ్యాపారి కమలేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు

Andhra Pradesh Jan 23, 2021, 8:45 PM IST

TDP Leader kalva srinivasulu sensational comments attack on hindu templesTDP Leader kalva srinivasulu sensational comments attack on hindu temples

ఆ ముగ్గురూ క్రైస్తవులే... అందువల్లే హిందూ దేవాలయాలపై దాడులు: కాల్వ సంచలనం

ప్రభుత్వ విశృంఖలత్వం రాముని శిరచ్ఛేధనం దాకా తెచ్చిందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. 

Andhra Pradesh Jan 4, 2021, 5:05 PM IST

ban on new year celebrations in Vijayawada says Vijayawada CP lnsban on new year celebrations in Vijayawada says Vijayawada CP lns

న్యూ ఇయర్ వేడుకలపై విజయవాడలో నిషేధం: విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు

రాష్ట్రంలో కరోనా వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా సీపీ చెప్పారు.  బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదని సీపీ ప్రకటించారు.

Andhra Pradesh Dec 29, 2020, 5:18 PM IST