Search results - 54 Results
 • నారా రోహిత్ - 34

  ENTERTAINMENT25, Mar 2019, 3:55 PM IST

  జూనియర్ ఎన్టీఆర్ మామపై నారా రోహిత్ ఫైర్!

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తమ్ముడు రామమూర్తి నాయుడిని పట్టించుకోకుండా దూరం పెట్టారని వైసీపీ నేత, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె 
  శ్రీనివాసరావు చేసిన ఆరోపణలపై నటుడు నారా రోహిత్ ఫైర్ అయ్యారు. 

 • Andhra Pradesh assembly Elections 201925, Mar 2019, 3:43 PM IST

  పోలింగ్ ఏజెంట్లను సైతం కొనేప్రమాదకర వ్యక్తి గంటా: విష్ణుకుమార్ రాజు ఫైర్

  గంటా శ్రీనివాసరావు విచ్చలవిడిగా డబ్బులను పంచుతున్నారని ఆయన ఆరోపించారు. బూత్‌ కమిటీల్లో అన్ని రాజకీయల పార్టీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో టీడీపీని ఓడిండమే తన లక్ష్యమని విష్ణుకుమార్‌ రాజు స్పష్టం చేశారు. 
   

 • ఇదిలా ఉంటే విశాఖ జిల్లాలోని భీమిలి నుండి గత ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన గంటా శ్రీనివాసరావును కూడ విశాఖ నుండి ఎంపీ గా బరిలోకి దింపాలని బాబు ప్లాన్ చేస్తున్నారు.

  Andhra Pradesh assembly Elections 201914, Mar 2019, 9:58 AM IST

  అలా అయితే రాజకీయాల నుంచి వైదొలుగుతా: మంత్రి గంటా వ్యాఖ్యలు

  తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తానని తెలిపారు. గతంలోనే తాను పార్టీ మారే విషయంపై స్పష్టం చేసినట్లు తెలిపారు. తాను పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానే తప్ప పార్టీ మారనన్నారు. 

 • cbi

  Andhra Pradesh assembly Elections 201912, Mar 2019, 8:36 AM IST

  టీడీపీలోకి జేడీ లక్ష్మీనారాయణ.. భీమిలి నుంచి బరిలోకి..?

  లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. విశాఖపట్నం జిల్లా భీమిలి నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచే అవకాశముందని సమాచారం

 • chandrababu naidu

  Andhra Pradesh assembly Elections 20198, Mar 2019, 9:36 PM IST

  అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా కొణతాల, విశాఖపట్నం పెండింగ్: భీమిలి నుంచే లోకేష్ పోటీ

  అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా కొణతాల రామకృష్ణను ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈనెల 17న విశాఖపట్నంలో కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. విశాఖపట్నం పార్లమెంట్ నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ లేదా మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్లను పరిశీలిస్తున్నారు చంద్రబాబు. ఇకపోతే విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పోటీ చెయ్యనున్నారు.

 • ganta srinivas

  Andhra Pradesh25, Feb 2019, 7:24 AM IST

  కేటీఆర్! తెలంగాణలో నీ పని చూసుకో!!: మంత్రి గంటా వార్నింగ్

  విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీలో 100శాతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ ఏపీపై కాకుండా తెలంగాణలో అభివృద్ధిపై దృష్టిపెడితే మంచిదని హితవు పలికారు. మీపనేదే చూసుకోవాలని సూచించారు. 
   

 • Jagan Mohan Reddy

  Andhra Pradesh8, Feb 2019, 12:21 PM IST

  జగన్‌పై దాడి కేసు: మీడియా కథనాలపై కోర్టు ఆగ్రహం

  ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు‌కు న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించింది.

 • Andhra Pradesh2, Feb 2019, 10:26 PM IST

  నరసరావుపేట నుంచే పోటీ చేస్తా, పదవుల కోసం గడ్డి కరవను: ఎంపీ రాయపాటి సాంబశివరావు

  తమ కుటుంబం గుంటూరు జిల్లాలో కష్టపడి పనిచేస్తున్న కుటుంబమని తాము టికెట్ అడగడంలో ఎలాంటి తప్పులేదని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. 

 • srinivasrao

  Andhra Pradesh26, Jan 2019, 10:20 AM IST

  జగన్ పై దాడి కేసు: శ్రీనివాసరావు కోర్కెల చిట్టా ఇదీ.......

  ‘నన్ను సాధారణ ఖైదీలా చూస్తున్నారు. జైల్లో పెద్దపెద్ద కేసుల్లో ఉన్న ఖైదీలంతా నా వెనుక అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది’ అని శ్రీనివాసరావు న్యాయమూర్తి ఎదుట శ్రీనివాసరావు వాపోయారు. 

 • ysrcp

  Andhra Pradesh25, Jan 2019, 10:17 AM IST

  విజయనగరంలో వైసీపీ నేత చిన్న శ్రీను అరెస్ట్

  విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుమిలిలో కొందరు అజ్ఞాత వ్యక్తులు ఓటర్ల లిస్టుతో సర్వే చేస్తున్నట్లు తెలుసుకున్న వైసీపీ నేతలు వారిని అడ్డుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. 

 • jagan

  Andhra Pradesh23, Jan 2019, 6:56 PM IST

  జగన్ పై దాడి కేసు: ఎన్ఐఏ దూకుడు, చార్జిషీట్ దాఖలు

  ఈ కేసులో పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా అత్యవసరంగా చార్జిషీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని శ్రీనివాస్ తరఫున న్యాయవాది మట్టా జయకర్‌ ప్రశ్నించారు. మరోవైపు వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలంటూ రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో స్టే వేసింది. 
   

 • ganta

  Andhra Pradesh23, Jan 2019, 11:07 AM IST

  కాపులకు రిజర్వేషన్...జగన్, అమ్మో నా వల్ల కాదన్నాడు: గంటా

  కాపు రిజర్వేషన్లు ఎన్నో సంవత్సరాల కలన్నారు ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో కాపుల యొక్క వాస్తవిక స్థితిని గమనించిన చంద్రబాబు కాపుల సంక్షేమంపై దృష్టిపెట్టారన్నారు. 

 • ys jagan

  Andhra Pradesh20, Jan 2019, 3:34 PM IST

  జగన్ పై దాడి కేసు: ఫ్లెక్సీ, లేఖపై ఎన్ఐఏ అధికారుల ఆరా

  వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును పరుగులుపెట్టిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. ఘటనకు సంబంధించి ప్రతీ అంశంపైనా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కేసు విచారణను వేగవంతం చేసిన ఎన్ఐఏ అధికారులు నిందితుడు శ్రీనివాసరావు స్వగ్రామం అయిన ముమ్మిడివరం మండలం ఠాణేలంకలోని పెదపేట గ్రామంలో విచారణ చేపట్టారు. 

 • jagan attack

  Andhra Pradesh17, Jan 2019, 2:32 PM IST

  జగన్‌పై దాడి: ముగిసిన శ్రీనివాసరావు విచారణ

  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు విచారణను ఎన్ఐఏ గురువారం నాడు పూర్తి చేసింది. శుక్రవారం నాడు  ఎన్ఐఏ అధికారులు  శ్రీనివాసరావును కోర్టులో హాజరుపర్చనున్నారు.

 • srinivasrao

  Andhra Pradesh13, Jan 2019, 11:40 AM IST

  జగన్ పై దాడి కేసు: దిగొచ్చిన ఎన్ఐఏ, లాయర్ సమక్షంలోనే శ్రీనివాస్ విచారణ

  వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు వరుస ట్విస్ట్ లు ఇస్తోంది. నిందితు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత శనివారం రహస్య ప్రదేశంలో విచారించిన ఎన్ఐఏ అధికారులు కోర్టు ఆదేశాలతో దిగొచ్చారు.