Srinivasa Rao  

(Search results - 109)
 • kothur mptc

  Telangana13, Jul 2019, 7:20 AM IST

  టీఆర్ఎస్ నేత శ్రీనివాసరావును ఎందుకు హతమార్చామంటే: మావోల పోస్టర్ విడుదల

  ఖమ్మం జల్లా కొత్తగూడెం మండలానికి చెందిన టీఆర్ఎస్ నేత నల్లారి శ్రీనివాసరావును మావోలు హతమార్చిన  విషయం తెలిసిందే.  ఈ నెల8వ తేదీ అర్ధరాత్రి కొందరు సాయుదులైన మావోయిస్టులు అతన్ని కిడ్నాప్ చేశారు. అయితే నిన్న(శుక్రవారం) అతడి మృతదేహాన్ని తెలంగాణ –చత్తీస్ గడ్ సరిహద్దుల్లో ఎర్రంపాడు, పొట్టెపాడు గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. రక్తపుమడుగులో పడివున్న శ్రీనివాస రావు మృతదేహం పక్కనే మావోయిస్టుల పేరుతో ఓ  లేఖ లభ్యమయ్యింది. దీన్ని  బట్టి అతడు ఇన్ఫార్మర్ అన్న అనుమానంతోనే మావోలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అర్థమవుతోంది. 

 • srinivasa rao

  Telangana12, Jul 2019, 5:50 PM IST

  చెరలో ఉన్న టీఆర్ఎస్ నేతను హత్య చేసిన మావోలు

   కొత్తూరు మాజీ ఎంపీటీసీ , టీఆర్ఎస్ నేత శ్రీనివాస రావును మావోయిస్టులు హత్య చేశారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా ఎర్రంపాడు వద్ద శ్రీనివాసరావు మృతదేహన్ని మావోలు వదిలివెళ్లారు.

 • maoist

  Telangana10, Jul 2019, 11:50 AM IST

  టీఆర్ఎస్ నేతను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసరావును మావోయిస్టులు మంగళవారం తెల్లవారుజామున కిడ్నాప్ చేశారు. ఇంతవరకు ఆయన ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబసభ్యులు  ఆందోళన చెందుతున్నారు.

 • mokshagna

  ENTERTAINMENT27, Jun 2019, 3:06 PM IST

  సీనియర్ డైరెక్టర్ తో బాలయ్య భేటీ.. మోక్షజ్ఞ కోసమేనా!

  నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. గత కొన్నేళ్లుగా మోక్షజ్ఞ త్వరలో హీరోగా మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 • పార్లమెంటుకు పోటీ చేయడానికి ఇష్టం లేని గంటా శ్రీనివాస రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతికి వెళ్తున్నానని చెప్పి ఆయన గత రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

  Andhra Pradesh26, Jun 2019, 2:42 PM IST

  కాపు నేతలు ఎందుకు రాలేదో తెలియదు: గంటా

  కాపు నేతలు ఎందుకు చంద్రబాబునాయుడు నివాసంలో జరిగిన సమావేశానికి హాజరుకాలేదో  తనకు తెలియదని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు.

 • yarapathineni

  Andhra Pradesh24, Jun 2019, 1:59 PM IST

  ఆ వార్తలు అవాస్తవం.. చివరి శ్వాస వరకు టీడీపీలోనే: యరపతినేని

  తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న పుకార్లను ఖండించారు టీడీపీ సీనియర్ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

 • అవంతి శ్రీనివాస్ ప్రకటన ఆ విషయాన్ని పట్టిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఇంకా చాలా మంది వైసిపిలోకి వస్తారని ఆయన చెప్పారు. కాపు నేతలంతా వైసిపిలో చేరుతారని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. అంటే, తెలుగుదేశం పార్టీలో అసంతృప్తితో ఉన్న కాపు నేతలు పవన్ కల్యాణ్ వైపు వెళ్లకుండా తన వైపు మళ్లించుకునే ఎత్తుగడను జగనే వేశారని అనుకోవచ్చు

  Andhra Pradesh22, Jun 2019, 9:01 AM IST

  గంటా కూడా బీజేపీలోకే... అవంతి షాకింగ్ కామెంట్స్

  టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు.

 • పార్లమెంటుకు పోటీ చేయడానికి ఇష్టం లేని గంటా శ్రీనివాస రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతికి వెళ్తున్నానని చెప్పి ఆయన గత రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

  Andhra Pradesh22, Jun 2019, 8:26 AM IST

  గంటా ప్లాన్: బిజెపిలో చేరే టీడీపీ ఎమ్మెల్యేలు వీరే?

  ప్రస్తుతం గంటా కొలంబోలో ఉన్నారు. చాలా రోజు క్రితం నుంచే గంటా శ్రీనివాస రావు బిజెపి నేతలతో సంబంధాలు నెరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, తాను బిజెపిలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని గంటా శ్రీనివాస రావు ఖండించారు. అయినప్పటికీ ఆ ప్రచారం ఆగడం లేదు. 

 • పార్లమెంటుకు పోటీ చేయడానికి ఇష్టం లేని గంటా శ్రీనివాస రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతికి వెళ్తున్నానని చెప్పి ఆయన గత రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

  Andhra Pradesh1, Jun 2019, 10:12 AM IST

  జగన్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు... గంటా శ్రీనివాసరావు

  టీడీపీ తరపున..ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ కి అభినందనలు తెలపడానికి రెండు రోజులపాటు ప్రయత్నించామని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

 • పార్లమెంటుకు పోటీ చేయడానికి ఇష్టం లేని గంటా శ్రీనివాస రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతికి వెళ్తున్నానని చెప్పి ఆయన గత రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

  Andhra Pradesh assembly Elections 201927, May 2019, 2:00 PM IST

  వైసీపీలోకి మాజీ మంత్రి గంటా..?


  మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరనున్నారా..? గత కొంత కాలంగా అవుననే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. కాగా... దీనిపై తాజాగా గంటా శ్రీనివాసరావు స్పందించారు

 • Couples

  Andhra Pradesh12, May 2019, 12:28 PM IST

  కారణమిదే: ప్రియుడిపై ప్రియురాలు కత్తితో దాడి

  తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిపై ప్రియురాలు హత్యాయత్నానికి పాల్పడింది.ప్రియుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
   

 • jagan attack

  Andhra Pradesh25, Apr 2019, 10:58 AM IST

  జగన్‌పై దాడి కేసు: శ్రీనివాసరావుతో అపరిచితుల మంతనాలు?

  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి కేసులో నిందితుడుగా ఉన్న జనుపల్లి శ్రీనివాసరావుకు వైరల్ ఫీవర్ మాత్రమే ఉందని వైద్యులు ప్రకటించారు. శ్రీనివాసరావును హడావుడిగా జైలు నుండి ఆసుపత్రికి తరలించడంపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 • Andhra Pradesh9, Apr 2019, 3:38 PM IST

  యరపతినేని అనుచరుడి ఇంటిపై ఐటీ దాడులు

  గుంటూరు జిల్లా గురజాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరుడు ఎంపీపీ కాంతారావు ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
   

 • lakshmies ntr

  ENTERTAINMENT20, Mar 2019, 3:45 PM IST

  'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి బెజవాడ దెబ్బ!

  సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకి మొదటి నుండి ఓ వర్గం నుండి వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. 

 • Andhra Pradesh18, Mar 2019, 4:28 PM IST

  బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్‌ సీటు కోసం చంద్రబాబుపై ఒత్తిడి

  విశాఖపట్టణం ఎంపీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌ను ఎంపిక చేయాలని ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు చంద్రబాబునాయుడును కోరారు.