Srinivas Goud  

(Search results - 32)
 • Telangana12, Oct 2019, 10:49 AM IST

  మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సమ్మె సెగ... అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు

  ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 44శాతం ఫిట్మెంట్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆయన అలా చెప్పగానే తమకు ఫిట్మెంట్ అవసరం లేదని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో మంత్రి కాస్త తగ్గి కార్మికుల సమస్యను ప్రజల దృష్టికి తీసుకువెళతానని చెప్పారు.

 • Condolences to farmor mlc amose
  Video Icon

  Telangana11, Oct 2019, 1:40 PM IST

  ఎమ్మెల్సీ ఆమోస్ మృతికి నివాళి (వీడియో)

  తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ కె,ఆర్. ఆమోస్ కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాదులోని మల్కాజిగిరిలో గల తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆయన సర్వీసు నుంచి డిస్మిస్ అయ్యారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన నేతల్లో తొలిసారి ప్రభుత్వోద్యోగం కోల్పోయిన నేత ఆయన. ఆమోస్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆమోస్ మృతదేహాన్ని సందర్శించారు. పలువురు టిఎన్ జీఓ నేతలూ మంత్రితోపాటు ఉన్నారు.

 • srinivas goud
  Video Icon

  Hyderabad6, Oct 2019, 6:14 PM IST

  ఈ ఏడాది బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్ (వీడియో)

  బతుకమ్మను తెలంగాణ  ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన ఎల్బీ స్టేడియానికి మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారని తెలిపారు

 • Minister Srinivas Goud
  Video Icon

  Telangana27, Sep 2019, 1:15 PM IST

  ఈతమొక్కలు నాటిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ (వీడియో)

  మేడ్చెల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వేల్లి గ్రామంలో ఎస్సైజ్ శాఖ ఆధ్వర్యంలో హరితహారం లో భాగంగా మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, మల్లా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.వి రెడ్డిలు ఈత మొక్కలు నాటారు.

 • Telangana16, Sep 2019, 5:47 PM IST

  సేవ్ నల్లమల: పవన్ కల్యాణ్ పై మంత్రి శ్రీనివాస గౌడ్ కామెంట్

  సేవ్ నల్లమల పేరుతో తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి పూనుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పై తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యురేనియం తవ్వకాలపై ఆయన బిజెపి, కాంగ్రెసులపై నిందలు మోపారు.

 • Kotla Venkateswar Reddy

  Hyderabad10, Sep 2019, 10:22 AM IST

  తెలుగు కవి కోట్ల వెంకటేశ్వర రెడ్డి కాళోజీ అవార్డు ప్రదానం

  ప్రముఖ తెలంగాణ కవి కోట్ల వెంకటేశ్వర రెడ్డిని కాళోజీ అవార్డుతో సత్కరించారు. మంత్రి శ్రీనివాస గౌడ్ ఆయనకు అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం మహమూద్ అలీతో పాటు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 • Telangana24, Aug 2019, 7:50 PM IST

  మాపై ఏడవడం కాదు, దమ్ముంటే నిధులు తెప్పించండి: బీజేపీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

  ప్రభుత్వ పథకాలపై ఏడవడం, విమర్శలు చేయడం కాకుండా దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు రప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రధాని నరేంద్రమోదీతోపాటు కేంద్రమంత్రులు సైతం అనేకసార్లు ప్రశంసించారని గుర్తు చేశారు. 
   

 • minister

  Telangana18, Aug 2019, 12:07 PM IST

  చిన్నారిని ఢీకొట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాన్వాయ్: తృటిలో తప్పిన ప్రమాదం

  రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో తెలంగాణ యువజన వ్యవహారాలు, పర్యాటక, ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎస్కార్ట్ వాహనం ఓ చిన్నారిని ఢీకొట్టింది. అయితే వెంటనే చుట్టుపక్కల వారు అప్రమత్తం కావడంతో పాపకు ఎలాంటి అపాయం కలగలేదు.

 • Srinivas goud
  Video Icon

  Telangana16, Aug 2019, 2:55 PM IST

  కోయిల్‌సాగర్‌లో చేప పిల్లలు విడుదల చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ (వీడియో)

  మహబూబ్ నగర్ జిల్లా  కోయిల్ సాగర్ రిజర్వాయర్ లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేప పిల్లలను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి గారు రిజర్వాయర్ లో విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజర్వాయర్లు, చెరువులలో ఇవాళ చేప పిల్లలను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

 • srinivas goud
  Video Icon

  Telangana15, Aug 2019, 11:28 AM IST

  మహాబూబ్‌నగర్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ (వీడియో)

  73వ, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మహాబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను మంత్రి వివరించారు.

 • Mukesh goud
  Video Icon

  Telangana30, Jul 2019, 11:05 AM IST

  ముఖేష్ గౌడ్ మృతి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాళులు (వీడియో)

  మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ మృతికి మంత్రి శ్రీనివాస్ గౌడ్  సంతాపం తెలిపారు. ముఖేష్ గౌడ్ పార్థీవ దేహం వద్ద ఆయన నివాళులర్పించారు.ముఖేష్ గౌడ్ చేసిన సేవలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేసుకొన్నారు.ముఖేష్ గౌడ్  కుటుంబసభ్యులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 • లోకసభ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని తన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హరీష్ రావును పక్కన పెట్టడానికి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే, లోకసభ ఫలితాలు అంచనాకు తగినట్లు రాకపోవడంతో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

  Telangana3, Jun 2019, 9:01 PM IST

  జెడ్పీ పీఠాలన్నీ మావే: కేటీఆర్ ధీమా

  రాష్ట్రంలో అన్ని జడ్పీ పీఠాలను కైవసం చేసుకుంటామని జోస్యం చెప్పారు. జడ్పీ చైర్మన్ ప్రక్రియ సమన్వయానికి సంబంధించి అన్ని జిల్లాలకు ఇన్ ఛార్జ్ లను ప్రకటించారు కేటీఆర్. జిల్లాల వారీగా సీనియర్ నేతలకు సమన్వయ బాధ్యతల్ని అప్పగించినట్లు తెలిపారు. 

 • తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ (ఫోటోలు)

  Telangana2, Jun 2019, 10:50 AM IST

  తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ (ఫోటోలు)

  తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ (ఫోటోలు)

 • basava

  Telangana7, May 2019, 10:37 AM IST

  బసవ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

  బసవ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేశారు. 

 • అంబేద్కర్‌కు నేతల నివాళులు (ఫోటోలు)

  Telangana14, Apr 2019, 3:01 PM IST

  అంబేద్కర్‌కు నేతల నివాళులు (ఫోటోలు)

  అంబేద్కర్‌కు నేతల నివాళులు (ఫోటోలు)