Srinivas Avasarala  

(Search results - 6)
  • Dil Raju & Krish
    Video Icon

    ENTERTAINMENTOct 19, 2019, 5:05 PM IST

    video: ‘నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు’గా శ్రీనివాస్ అవసరాల

    దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో రాబోతున్న ‘నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు’ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో రాచ‌కొండ విద్యాసాగ‌ర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్, శిరీష్‌, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ అవ‌స‌రాల, రుహ‌నీ శ‌ర్మ హీరో, హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

  • sai pallavi

    ENTERTAINMENTAug 27, 2019, 5:11 PM IST

    కుర్ర హీరోల్లో బిజీగా మారిన నాగశౌర్య!

    నర్తనశాల తరవాత ఓ బెబీ తప్ప మరో సినిమా విడుదల కాలేదు. ఆ సినిమా కూడా సమంత ఖాతాలోకి వెళ్లిపోయింది. అయితే హీరో నాగశౌర్య లైనప్ మాత్రం ఫుల్ బిజీగా వుంది. చేతినిండా సినిమాలతో వున్నాడు ఇప్పుడు. 
     

  • Kathanam

    ENTERTAINMENTMar 8, 2019, 7:30 PM IST

    కథనం టీజర్: అనసూయ సరికొత్త లుక్

    జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ వెండితెరపై నటిగా కూడా సక్సెస్ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్షణం - రంగస్థలం సినిమాలతో ఈ భామ టాలీవుడ్ బిజీగా మారింది. ఇకపోతే ఆమె ప్రధాన తారాగణంతో నటించిన కథనం సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

  • నాగ శౌర్య - 5’ 9”

    ENTERTAINMENTMar 3, 2019, 4:25 PM IST

    గుసగుసలాడే కాంబో..!

    నటుడుగా అవసరాల శ్రీనివాస్ కు ఎంత మంది అభిమానులు ఉన్నారో ..అంతకు మించే దర్శకుడుగా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఆయనకు డైరక్టర్ గా గ్యాప్ వచ్చింది. నాని తో అనుకున్న ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. ఈ నేపధ్యంలో ఆయన తొలి చిత్రం హీరో నాగశౌర్యతో మరోసారి సినిమా చేస్తున్నారు.

  • nri

    ENTERTAINMENTFeb 19, 2019, 12:40 PM IST

    'నాయనా రారా ఇంటికి' పిలుస్తున్న అవసరాల

    యాక్టర్ కమ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ ఈ మధ్యకాలంలో కాస్తంత జోరు తగ్గించారు. దర్శకుడుగా  'జ్యో అచ్యుతానంద' పెద్దగా కిక్ ఇవ్వలేదు. ఆ తర్వాత తను ప్రధాన పాత్రలో చేసిన అడల్ట్ కామెడీ 'బాబు బాగా బిజీ' డిజాస్టర్ అయ్యింది.

  • undefined
    Video Icon

    Oct 17, 2017, 7:53 PM IST

    నెక్ష్ట్ నువ్వే సినిమా ద్వారా ఆది ఒక పెద్ద సక్సెస్ కొడతాడు : డైరెక్టర్ ప్రభాకర్ ( వీడియో)

    నెక్ష్ట్ నువ్వే సినిమా ద్వారా ఆది ఒక పెద్ద సక్సెస్ కొడతాడు : డైరెక్టర్ ప్రభాకర్ ( వీడియో)