Srinivas  

(Search results - 1009)
 • ramprasad

  Telangana15, Jul 2019, 5:03 PM IST

  రాంప్రసాద్ హత్య: కోగంటి సత్యం సహా ఐదుగురు అరెస్ట్

  ప్రముఖ పారిశ్రామిక వేత్త రాంప్రసాద్ హత్యలో కోగంటి సత్యంతో సహా మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్టుగా బంజారాహిల్స్‌ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు.
  సోమవారం నాడు ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

 • amit shah

  Telangana13, Jul 2019, 2:36 PM IST

  తేల్చేసిన దత్తాత్రేయ: బిజెపిలోకి డిఎస్ ఖాయం, కేసీఆర్ కు షాక్

  డీఎస్ ఇటీవల కేంద్ర మంత్రి, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. బిజెపిలో డిఎస్ చేరడానికి సిద్ధపడినట్లు అప్పుడే ప్రచారం మొదలైంది. అయితే, ఆ విషయం స్పష్టం కాలేదు. తాజాగా దత్తాత్రేయ ప్రకటనతో డిఎస్ బిజెపిలోకి వెళ్లడం ఖాయమని తేలిపోయింది.

 • dronam raju srinivasaraju

  Andhra Pradesh13, Jul 2019, 2:20 PM IST

  ద్రోణంరాజు శ్రీనివాస్ కు కీలక పదవికట్టబెట్టిన సీఎం జగన్


  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు. తాజాగా ఆయనను విశాఖపట్నం మెట్రోరీజియన్ డవలప్ మెంట్ అథారిటీ  చైర్మన్ గా నియమించారు. 
   

 • kothur mptc

  Telangana13, Jul 2019, 7:20 AM IST

  టీఆర్ఎస్ నేత శ్రీనివాసరావును ఎందుకు హతమార్చామంటే: మావోల పోస్టర్ విడుదల

  ఖమ్మం జల్లా కొత్తగూడెం మండలానికి చెందిన టీఆర్ఎస్ నేత నల్లారి శ్రీనివాసరావును మావోలు హతమార్చిన  విషయం తెలిసిందే.  ఈ నెల8వ తేదీ అర్ధరాత్రి కొందరు సాయుదులైన మావోయిస్టులు అతన్ని కిడ్నాప్ చేశారు. అయితే నిన్న(శుక్రవారం) అతడి మృతదేహాన్ని తెలంగాణ –చత్తీస్ గడ్ సరిహద్దుల్లో ఎర్రంపాడు, పొట్టెపాడు గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. రక్తపుమడుగులో పడివున్న శ్రీనివాస రావు మృతదేహం పక్కనే మావోయిస్టుల పేరుతో ఓ  లేఖ లభ్యమయ్యింది. దీన్ని  బట్టి అతడు ఇన్ఫార్మర్ అన్న అనుమానంతోనే మావోలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అర్థమవుతోంది. 

 • srinivasa rao

  Telangana12, Jul 2019, 5:50 PM IST

  చెరలో ఉన్న టీఆర్ఎస్ నేతను హత్య చేసిన మావోలు

   కొత్తూరు మాజీ ఎంపీటీసీ , టీఆర్ఎస్ నేత శ్రీనివాస రావును మావోయిస్టులు హత్య చేశారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా ఎర్రంపాడు వద్ద శ్రీనివాసరావు మృతదేహన్ని మావోలు వదిలివెళ్లారు.

 • amit shah

  Telangana12, Jul 2019, 8:11 AM IST

  అమిత్ షాతో డిఎస్ భేటీపై కేసీఆర్ ఆరా: దొరికితే వేటు

  పార్టీ ఫిరాయింపునకు సంబంధించిన ఆధారాల కోసం టీఆర్ఎస్ చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాలు లభ్యమైతే అనర్హత వేటు కోసం రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం అనుకుంటోంది.

 • amit shah

  Telangana11, Jul 2019, 9:08 PM IST

  అమిత్ షాతో డిఎస్ భేటీ: మతలబు ఏమిటి?

  సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాదిన కర్ణాటకలో స్వింగ్ చేసిన బీజేపీ.. తెలంగాణలో నాలుగు స్థానాలు గెలుపొంది కమలానికి ఇక్కడ స్పేస్ ఉందన్న విషయాన్ని గుర్తించింది. 

 • magunta kesineni nani

  Andhra Pradesh11, Jul 2019, 11:01 AM IST

  మాగుంట శ్రీనివాసులు, కేశినేని నానిలకు బంపర్ ఆఫర్: కీలక పదవులు కట్టబెట్టిన కేంద్రం

  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నానిలకు ఎస్టిమేట్ కమిటీలో సభ్యత్వం కల్పించింది. ఎస్టిమేట్ కమిటీ సభ్యుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 29 మంది ఎంపీలకు అవకాశం కల్పించింది కేంద్రం. అయితే వారిలో ఇద్దరు ఏపీకి చెందిన ఎంపీలు కావడం విశేషం. 
   

 • rakshasudu

  ENTERTAINMENT10, Jul 2019, 4:55 PM IST

  'రాక్షసుడు' రిలీజ్ డేట్ ఫిక్స్!

  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'రాక్షసుడు'. 'జయ జానకి నాయక' సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్న ఈ హీరో ఆ తరువాత వరుస ఫ్లాప్ లతో డీలా పడ్డాడు. 

 • d.srinivas

  Telangana10, Jul 2019, 2:12 PM IST

  కవిత ఓటమి ఎఫెక్ట్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీకి డిఎస్?

  మాజీ  పీసీసీ నేత, టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరుకావడం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.  పార్టీ కార్యక్రమాలకు చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు.
   

 • maoist

  Telangana10, Jul 2019, 11:50 AM IST

  టీఆర్ఎస్ నేతను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసరావును మావోయిస్టులు మంగళవారం తెల్లవారుజామున కిడ్నాప్ చేశారు. ఇంతవరకు ఆయన ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబసభ్యులు  ఆందోళన చెందుతున్నారు.

 • Andhra Pradesh10, Jul 2019, 11:48 AM IST

  అప్పట్లో జగన్ ఫిర్యాదు: ఇప్పుడు సిబిఐ దాడులు, ఎవరీ బొల్లినేని గాంధీ?

  గతంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లో పనిచేసిన గాంధీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులను దర్యాప్తు చేశారు. అదే విధంగా మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కంపెనీలపై కూడా దర్యాప్తు చేశారు.

 • GF murdered by BF after breakup

  Telangana8, Jul 2019, 6:47 PM IST

  శ్యామ్ ఎవరో తెలీదు, రాంప్రసాద్ హత్యతో నాకే సంబంధం లేదు: ఊర శ్రీనివాస్

  అయితే ఈ హత్యపై అసలు శ్యామం ఎవరో తనకు తెలియదన్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఊర శ్రీనివాస్. రాంప్రసాద్ హత్యలో తన ప్రమేయం ఉంటే దర్యాప్తులో తేలుతుందని స్పష్టం చేశారు. పోలీసు దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. రాంప్రసాద్ ను హత్య చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. తప్పించుకునేందుకే తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఊర శ్రీనివాస్ స్పష్టం చేశారు. 

 • GF murdered by BF after breakup

  Andhra Pradesh8, Jul 2019, 6:25 PM IST

  రాంప్రసాద్ పెట్టిన కేసులతో ఇబ్బందులపాలయ్యాం: శ్యామ్ భార్య

   రాంప్రసాద్ పెట్టిన కేసులతో  తమ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల పాలైందని  శ్యామ్ భార్య చెప్పారు