Srin  

(Search results - 1400)
 • Dil Raju & Krish
  Video Icon

  ENTERTAINMENT19, Oct 2019, 5:05 PM IST

  video: ‘నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు’గా శ్రీనివాస్ అవసరాల

  దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో రాబోతున్న ‘నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు’ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో రాచ‌కొండ విద్యాసాగ‌ర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్, శిరీష్‌, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ అవ‌స‌రాల, రుహ‌నీ శ‌ర్మ హీరో, హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

 • avasarala srinivas

  News19, Oct 2019, 3:18 PM IST

  అవసరాల శ్రీనివాస్ 'నూటొక్క జిల్లాల అందగాడు'!

   దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో 'నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు' అనే సినిమా రూపొంద‌నుంది.

 • vellampally

  Districts19, Oct 2019, 12:16 AM IST

  దేవాదాయ శాఖలో భారీ ఉద్యోగ భర్తీకి ఏర్పాట్లు..: మంత్రి వెల్లంపల్లి

  దేవాదాయ శాఖలో సమాల మార్పులు చేపట్టి ప్రతి దేవాలయానికి దూపదీప నైవేద్యాల కోసం సరిపోవు నిధులు అందిస్తామని ఏపి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు.  

 • huzurnagar by polls : TRS leaders in compaign
  Video Icon

  Telangana18, Oct 2019, 9:52 PM IST

  Video: హుజూర్ నగర్ ఉప ఎన్నికలు : ప్రచారానికి తరలిన TRS నాయకులు

  హుజూర్ నగర్ ఉప ఎన్నికలో భాగంగా, నెరేడుచర్ల trs పార్టీ ఎన్నికల ఇంచార్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు, కార్యకర్తలు, ఆయా ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. నేతలంతా ఇంటింటికి తిరిగి ప్రజలతో మాట్లాడుతూ, కారు గుర్తుకే ఓటు వేసి శానంపూడి సైదిరెడ్డి ని గెలిపించాలని కోరారు. 

 • Andhra Pradesh18, Oct 2019, 9:05 PM IST

  దగ్గుబాటి దంపతులకు జగన్ అల్టిమేటం: ప్రస్తుతానికి సేఫ్, వారం రోజుల తర్వాత....

  కేంద్రమాజీమంత్రి పురంధేశ్వరి నిర్ణయంపైనా ఆమె భర్త వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ చెంచురాంల రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి గుడ్‌ బై చెప్పి, వైసీపీలో చేరతారా? లేకపోతే రాష్ట్రంలో పవర్‌లో వున్న వైసీపీలోకి వెళతారా అన్నది ఎటూ తేల్చుకోలేకపోతుందట దగ్గుబాటు ఫ్యామిలీ.  

 • విశాఖ పట్టణం జిల్లా ఖరారైన అభ్యర్థులు విశాఖపట్నం తూర్పు- వెలగపూడి రామకృష్ణ విశాఖపట్నం దక్షిణo- వాసుపల్లి గణేష్ విశాఖపట్నం పశ్చిమం- గణబాబు గాజువాక- పల్లా శ్రీనివాసరావు మాడగుల- రామానాయుడు. పెందుర్తి – బండారు సత్యనారాయణమూర్తి యలమంచిలి- పంచకర్ల రమేష్‌ నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు. అరకు-కిడారి శ్రవణ్‌కుమార్‌ పాడేరు-గిడ్డి ఈశ్వరి. పెండింగ్  చోడవరం. పాయకరావుపేట అనకాపల్లి భీమిలి. విశాఖ నార్త్.

  Districts18, Oct 2019, 5:39 PM IST

  విశాఖ భూకుంభకోణం...సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం: గంటా

  విశాఖ భూకుంభకోణంపై వైఎస్సార్‌సిపి ప్రభుత్వం కొత్తగా మరో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటుచేయడంపై టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. 

 • driver

  Telangana18, Oct 2019, 5:33 PM IST

  RTC Strike:తాత్కాలిక కండక్టర్‌పై తాత్కాలిక అత్యాచారయత్నం

  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ తాత్కాలిక బస్సు కండక్టర్‌పై ఆర్టీసీ తాత్కాలిక  డ్రైవర్  అత్యాచారాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే  ఈ విషయం బయటకు రాకుండా రవాణా శాఖాధికారులు జాగ్రత్తలు తీసుకొన్నారు.

 • జబర్దస్త్ షో కు మూల స్దంబాల్లో ఒకడు గెటప్ శ్రీను. సుడిగాలి సుధీర్ టీమ్‌లో ఒకడైన గెటప్ శీనుకు మంచి డిమాండ్ ఉంది. అతను వేషే గెటప్ లతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. రీసెంట్ గా బిల్డప్ బాబాయ్ స్కిట్ యూట్యూబ్‌లో సూపర్ హిట్ అయ్యింది. దాంతో అతని స్కిట్ లకు విపరీతమైన ప్రేక్షకాదరణ పెరిగింది. ఎన్నారై అసోసియేషన్స్ అమెరికా, లండన్ వంటి దేశాల్లో గెటప్ శీనుతో షోలను ఏర్పాటు చేస్తున్నారు.

  News18, Oct 2019, 2:34 PM IST

  అందుకే బిగ్ బాస్ ఒప్పుకోలేదు.. రష్మి, సుధీర్ పెళ్లిచేసుకోరు.. గెటప్ శ్రీను కామెంట్స్

  తాజాగా గెటప్ శ్రీను సోషల్ మీడియాలో తన అభిమానులతో కాసేపు ముచ్చటించాడు. ఈ క్రమంలో వారు అడిగిన ఎన్నో ప్రశ్నలను సమాధానాలు ఇచ్చాడు. 
   

 • ganta

  Andhra Pradesh18, Oct 2019, 11:28 AM IST

  విశాఖ భూకుంభకోణంపై సిట్ ఏర్పాటు: గంటా శ్రీనివాసరావుకు చిక్కులు..?

  విశాఖపట్నంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచలనం కలిగించిన భూకుంభకోణంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సిట్ పనిచేస్తుంది. సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి వైవీ అనురాధ, రిటైర్డ్ జిల్లా జడ్జి టి.భాస్కరరావు వ్యవహరిస్తారు

 • srinidhi shetty

  News17, Oct 2019, 12:50 PM IST

  మరో బిగ్ బడ్జెట్ మూవీలో  KGF బ్యూటీ

  KGF ఛాప్టర్ 1  ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియన్ సినిమాగా వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ కన్నడ సినిమా విడుదలైన అన్ని భాషల్లో పాజిటివ్ టాక్ ను అందుకుంది. అలాగే సాలిడ్ కలెక్షన్స్ ని కకూడా అందుకుంది. అయితే ఈ సినిమాలో నటించిన వారికి కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

 • TNGO to support RTC Strike

  Telangana15, Oct 2019, 6:15 PM IST

  కేసీఆర్ కు షాక్: ఆర్టీసీ సమ్మెకు టీఎన్డీవోల మద్దతు?

  ఆర్టీసీ సమ్మెకు టీఎన్‌జీవో మద్దతు తెలపనుంది.ఈ మేరకు టీఎన్‌జీవో నేతలు కొద్దిసేపట్లో అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారు.
   

 • News15, Oct 2019, 3:18 PM IST

  గెటప్ శ్రీనుపై బూతులతో విరుచుకుపడ్డ డైరెక్టర్!

  బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతలా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజా, నాగబాబు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ షో ద్వారా పాపులర్ అయిన చాలా మంది కమెడియన్లు ప్రస్తుతం టాలీవుడ్ లో రాణిస్తున్నారు. 

 • అంతేకాదు పార్టీ అంతర్గత కారణాల వల్లే తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారని తెలుసుకున్న కేసీఆర్ ఆయనపై ఆది నుంచి సానుభూతితో ఉన్నారు. ఆయనకు సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆయనకు మంత్రిగా అవకాశం కల్పించనున్నారు. ఇకపోతే మంత్రి వర్గంలో ఈసారి తనకు అవకాశం దక్కుతుందని భావించిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఆశలకు ఆడియాశలుగానే మిగిలిపోనున్నాయని తెలుస్తోంది.

  Telangana14, Oct 2019, 6:26 PM IST

  శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య కలచివేసింది: మంత్రి పువ్వాడ అజయ్ సంతాపం

  శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. శ్రీనివాస్‌రెడ్డి మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. శ్రీనివాస్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. 

 • rtc

  Telangana14, Oct 2019, 5:40 PM IST

  మాకొచ్చిన పరిస్థితి మరెవరికీ రావొద్దు: ఆర్టీసీ కార్మికులతో శ్రీనివాస్ రెడ్డి భార్య

  మాకు వచ్చిన పరిస్థితి మరెవరికి కూడ రాకూడదని ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్  శ్రీనివాస్ రెడ్డి భార్య  కోరుకొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని కోరుకొన్నట్టుగా ఆమె గుర్తు చేసుకొన్నారు.

 • Andhra Pradesh14, Oct 2019, 5:19 PM IST

  నీ జాతకం మెుత్తం నా దగ్గర ఉంది, ఖబర్దార్: వర్లరామయ్యకు పోలీసుల సంఘం వార్నింగ్

  ఇకపై పోలీసులపై అసత్యప్రచారం చేసినా దూషించినా, న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.  పోలీసుల జాతకాలు నీ వద్ద ఉన్నాయని మాట్లాడుతున్నా వర్ల రామయ్య నీ జాతకం మొత్తం నా దగ్గర ఉంది ఖబర్దార్‌ అంటూ హెచ్చరించారు.