Srilanka
(Search results - 132)INTERNATIONALFeb 28, 2021, 3:29 PM IST
శ్రీలంక స్వాతంత్య్ర వేడుకల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
శ్రీలంక 70వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా నిర్వహించే గగనతల విన్యాసాల్లో భారత వైమానిక దళం సందడి చేయనుంది. మార్చి 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే విన్యాసాల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోని సూర్యకిరణ్, సారంగ్, తేజస్ విమానాలకు చెందిన బృందాలు పాల్గొననున్నాయి
CricketFeb 23, 2021, 8:25 AM IST
జీతం విషయంలో వివాదం.. చమిందా వాస్ రాజీనామా
శ్రీలంక క్రికెట్.. చమిందా వాస్ ని నియమించారు. ఆయన కూడా ఇలా బాధ్యతలు చేపట్టగానే... అలా రాజీనామా చేయడం అందరినీ షాకింగ్ కి గురి చేసింది.
CricketFeb 4, 2021, 3:27 PM IST
ఇదెక్కడి బౌలింగ్ యాక్షన్ భయ్యా... అబుదాబి టీ10 లీగ్‌లో కొత్తిగోడ వింత బౌలింగ్...
ఒక్కో బౌలర్, ఒక్కో బాడీ లాంగ్వేజ్, యాక్షన్‌తో బౌలింగ్ చేస్తుంటారు. అయితే కొందరి బౌలింగ్ యాక్షన్ చూడడానికి మరీ వింతగా ఉంటుంది. అబుదాబి టీ10 లీగ్‌లో ఇలాంటి ఓ వింతైన బౌలింగ్ యాక్షన్‌తో క్రికెట్ ప్రేక్షకులను విస్తుపోయేలా చేశాడు శ్రీలంక స్పిన్నర్ కేవిన్ కొత్తిగోడ.
CricketFeb 4, 2021, 12:28 PM IST
శ్రీలంక క్రికెట్ జట్టులో కరోనా కలవరం... తిరుమానేతో పాటు కోచ్ మిక్కీ ఆర్థర్కి పాజిటివ్...
శ్రీలంక స్టార్ బ్యాట్స్‌మెన్ లహిరు తిరుమానెతో పాటు హెడ్‌కోచ్ మిక్కీ ఆర్థర్ కరోనా బారిన పడ్డారు. వెస్టిండీస్ సిరీస్‌కి ముందు శ్రీలంక జట్టుకి కరోనా ఊహించని రీతిలో షాకిచ్చింది. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల్లో ఓడిన శ్రీలంక, వెస్టిండీస్ టూర్ కోసం సిద్ధమవుతోంది.
CricketJan 23, 2021, 3:16 PM IST
ఇండియా టూర్‌కి ముందు లంకను ఆరేసిన అండర్సన్... 38 ఏళ్ల వయసులో రికార్డు...
ప్రస్తుతం శ్రీలంక రెండో టెస్టు ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టు, వచ్చే నెలలో టీమిండియాతో కలిసి నాలుగు టెస్టుల సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్ ఆరంభానికి ముందు అదిరిపోయే పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టాడు.
CricketJan 16, 2021, 1:28 PM IST
డబుల్ సెంచరీతో మోత మోగించిన జో రూట్... శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో...
ఒకప్పుడు ఏ ప్లేయర్ అయినా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతుంటే, టీమిండియాతో ఆడితే సెట్ అయిపోతారు అని ఓ ట్రోలింగ్ ఉండేది.
CricketJan 5, 2021, 10:23 AM IST
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీకి కరోనా పాజిటివ్... లంక సిరీస్‌లో ఇంగ్లీష్ టీమ్‌కి...
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ కరోనా బారిన పడ్డాడు. రెండు టెస్టుల సిరీస్ కోసం శ్రీలంక చేరిన ఇంగ్లాండ్ క్రికెటర్లకు కరోనా పరీక్షలు చేయగా మొయిన్ ఆలీకి పాజిటివ్ వచ్చింది. అతనితో కలిసి ప్రయాణం చేసిన ఇంగ్లాండ్ జట్టు మొత్తం క్వారంటైన్లోకి వెళ్లింది. ముఖ్యంగా మొయిన్ ఆలీ పక్కనే కూర్చున్న పేసర్ క్రిస్ వోక్స్‌ని ఐసోలేషన్‌కి తరలించారు అధికారులు.
CricketDec 29, 2020, 7:00 AM IST
పాపం డుప్లిసిస్... 199 పరుగుల వద్ద అవుటై ఆ జాబితాలోకి...
శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. అయితే సౌతాఫ్రికా ప్లేయర్ ఫాఫ్ డుప్లిసిస్ 199 పరుగుల వద్ద అవుటై, డబుల్ సెంచరీని మిస్ అయ్యాడు. 276 బంతుల్లో 24 ఫోర్లతో 199 పరుగులు చేసిన డుప్లిసిస్... ఈ స్కోరు వద్ద అవుటైన 11వ ప్లేయర్‌గా నిలిచాడు.
CricketOct 30, 2020, 8:29 PM IST
IPL 2020: ధోనీ ఫామ్‌లోకి రావాలంటే ఇలా చేస్తే బెటర్... కుమార సంగక్కర సలహా...
IPL 2020 సీజన్‌ను మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పటికీ మరిచిపోలేడేమో. భారత జట్టుకి ఎలా ఆడినా ఐపీఎల్లో మాత్రం ఎప్పుడూ అదరగొట్టేవాడు మహేంద్ర సింగ్ ధోనీ. దూకుడుగా ఆడుతూ సిక్సర్ల మోత మోగించేవాడు. కానీ ఈ సీజన్లో మాత్రం అంతా మారిపోయింది. బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీలోనూ ధోనీ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు.
EntertainmentOct 27, 2020, 12:24 PM IST
ప్రస్టేషన్ లో 'రేప్' బెదిరింపు చేసా..: సేతుపతి ని క్షమాపణలు
కరోనా లాక్డౌన్లో తన ఉద్యోగం పోయిందని, ఆ ఫ్రస్టేషన్లో తాను ఉన్నానని.. ఇక శ్రీలంకలో తమిళుల ద్రోహీగా భావించే ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో విజయ్ సేతుపతి నటిస్తున్నాడని తెలియడంతో ఆ కోపాన్ని భరించలేకనే ఆ ట్వీట్ చేశానని అన్నాడు. ఇక ఈ వీడియోలో అతడి తల్లి కూడా మాట్లాడింది. తన కుమారుడు చేసిన చర్య తప్పేనని.. తమిళులు తమను క్షమించాలని కోరారు.
EntertainmentOct 20, 2020, 11:12 AM IST
విజయ్ సేతుపతి మైనర్ కుమార్తెని..'రేప్' చేస్తామంటూ బెదిరింపు
ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో విద్వేష పూరిత బెదిరింపులు,లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. సామాజిక మాధ్యమాల వేదికగా ఆ మధ్యన ఆలియా సోదరి షాహీన్ ని రేప్ చేసి చంపేస్తామని బెదిరించారు. ఇదిగో ఇప్పుడు విజయ్ సేతుపతి మైనర్ కుమార్తెపై రేప్ చేస్తామనే బెదిరింపులు చేస్తున్నారు.
EntertainmentSep 23, 2020, 10:11 AM IST
అదే పనా?: మొన్న శారీ జార్చుతూ..ఇప్పుడేమో జిమ్ లో ట్రైనర్ తో..
తాజాగా ఆమె షేర్ చేసిన శారీ డ్రాపింగ్ వీడియో, జిమ్ లో వర్కవుట్ వీడియో రెండూ ఓ రేంజిలో హల్ చల్ చేస్తూ తమిళ కుర్రాళ మనస్సు దోచుకుంటన్నాయి.
CricketJun 22, 2020, 12:05 PM IST
ఎన్నికలే టార్గెట్: ప్రపంచ కప్ మ్యాచ్ ఫిక్సింగ్ బంతి విసిరిన శ్రీలంక మంత్రి
2011 వరల్డ్‌కప్ ఫైనల్లో గ్రూప్ దశలో అద్భుత ప్రదర్శన చేసిన శ్రీలంక జట్టు విజయావకాశాలను శ్రీలంక సెలక్షన్ కమిటీ అమ్ముకుందని మాజీ క్రీడా మంత్రి మహిదానంద ఆరోపణలు చేశారు. సెలక్షన్ కమిటీ ఆఖర్లో చేసిన మార్పలకు తన ఆమోదం లేదని మహిదానంద అంటున్నారు. 2011-2015 వరకు మహిదానంద క్రీడా మంత్రిగా ఉన్నారు.
INTERNATIONALJun 1, 2020, 11:30 AM IST
సముద్రసేతు : శ్రీలంకకు చేరిన ఐఎన్ఎస్ జలాశ్వా..
వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ఆపరేషన్ సముద్రసేతు ప్రక్రియ వేగంగా సాగుతోంది.
CricketMay 10, 2020, 7:22 AM IST
ఐసీసీ చైర్మన్ రేసులో సంగక్కర, గెలిపించుకునేందుకు లంక ప్లాన్ ఇదీ..!
క్రికెట్ దిగ్గజం, శ్రీలంక జాతీయ జట్టు మాజీ కెప్టెన్ కుమార సంగక్కరను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ రేసులో నిలుపుతున్నట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) ప్రకటించింది.