Asianet News TeluguAsianet News Telugu
24 results for "

Srikalahasti

"
Women self help group members complained against meena finace company in Chittoor districtWomen self help group members complained against meena finace company in Chittoor district

రుణాల పేరుతో ఘరానా మోసం: చిత్తూరులో మహిళలను మోసం చేసిన ముఠా

జిల్లాలోని శ్రీకాళహస్తి, సత్యవేడు, బి.ఎన్ కండ్రిగ, ప్రాంతాలకు చెందిన పేదలకు ఆర్థిక సహాయం పేరుతో వడ్డీ లేకుండా ఒక్కో గ్రూపునకు 50 వేల రూపాయల చొప్పున రుణాలు మంజూరు చేస్తామని నమ్మించారు.

Andhra Pradesh Sep 21, 2021, 12:59 PM IST

imran khan killed by unknown persons in srikalahastiimran khan killed by unknown persons in srikalahasti

శ్రీకాళహస్తిలో దారుణం: నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

ఈ గొడవల నేపథ్యంలోనే  ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురైనట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నడిరోడ్డుపై ఇమ్రాన్ ఖాన్ ను రాడ్లతో కొడుతున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి.ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు కూడ తమ వాహనాలను వెనక్కి తిప్పుకొన్నారు.

Andhra Pradesh Sep 9, 2021, 3:02 PM IST

Pancha boota lingas of Lord Shiva, All You Need To Know about their ProminencePancha boota lingas of Lord Shiva, All You Need To Know about their Prominence
Video Icon

దక్షిణ భారతదేశంలో కొలువై ఉన్న ఈ పంచభూత లింగాల గురించి మీకు తెలుసా..?

భూమి ఆకాశం గాలి నీరు నిప్పు మనం  అత్యంత శక్తి స్వరూపాలు గా భావించే పంచభూతాలు. 

Spiritual Jun 5, 2021, 4:18 PM IST

Sonusood photo anointed with milk in SrikalahastiSonusood photo anointed with milk in Srikalahasti
Video Icon

శ్రీకాళహస్తి లో సోనుసూద్ ఫోటోకు పాలాభిషేకం

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో సోనూసూద్  ఫోటోను పాలతో అభిషేకించారు. 

Andhra Pradesh May 20, 2021, 11:36 AM IST

tdp chief chandrababu roadshow in srikalahasti ksptdp chief chandrababu roadshow in srikalahasti ksp

రౌడీ ఎమ్మెల్యేలను పరిగెత్తిస్తా.. నా రికార్డు ఎవరూ కొట్టలేరు: చంద్రబాబు వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం శ్రీకాళహస్తిలో జరిగిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎమ్మెల్యేలు పెద్ద రౌడీలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీలను కూడా పరిగెత్తిస్తాం తప్ప రౌడీలకు భయపడే సమస్యేలేదని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తాను ఎలాంటి సమస్య లేకుండా నడచి వచ్చానని, అందుకు కారణం తిరుపతి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుండడమేనని అన్నారు. "అదే అధికారి, ఇదే పోలీసులు, ఇదే తహసీల్దారు, అదే కలెక్టరు... పంచాయతీ ఎన్నికల సమయంలో మీరు ఏవిధంగా ప్రవర్తించారు? ఇప్పుడు ఏవిధంగా ఉన్నారు? ప్రజలే గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పుడందరూ మళ్లీ నేనే ముఖ్యమంత్రిగా రావాలంటున్నారని... తనకేమైనా సీఎం పదవి కొత్తా! 14 ఏళ్లు చేశానని  నా రికార్డు ఎవరూ బద్దలు కొట్టే పరిస్థితి లేదని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 9 ఏళ్లు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నానని.. పదేళ్లు విపక్షనేతగా ఉన్నానని మళ్లీ రెండు రాష్ట్రాలు కలవవు కాబట్టి తన రికార్డు పదిలంగా ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రజలు కూడా టీడీపీ పాలనకు, వైసీపీ పాలనకు తేడా గమనించాలని.. తిరుపతి ఉప ఎన్నికతోనే మార్పుకు శ్రీకారం చుట్టాలని విజ్ఞప్తి చేశారు. కొంప కాలిపోయిన తర్వాత తీరిగ్గా బయటికొచ్చి బావి తవ్వితే ఏం ఉపయోగం ఉండదన్నారు. నేను తిరుపతి వచ్చింది పదవి కోసం కాదని.. టీడీపీ తరఫున ఓ ఎంపీ గెలిస్తే మరింత బలం పెరుగుతుందని రాలేదని చంద్రబాబు వెల్లడించారు. ఎన్నికల ముందు జగన్ ముద్దులు పెట్టుకుంటూ పోయాడని.. ఇప్పుడా ముద్దులన్నీ పోయి ప్రజలకు గుద్దులే మిగిలాయని టీడీపీ చీఫ్ సెటైర్లు వేశారు. జగన్ వైఖరితో ప్రత్యేక హోదా పోయిందని.. పెట్టుబడులు పోయాయని చంద్రబాబు ఆరోపించారు. కేసులకు భయపడి ఇంట్లో ఉంటే సమాజం ఎలా బాగుపడుతుందన్న ఆయన..  రాష్ట్రం దివాళా తీసిన తర్వాత చేయడానికి ఏం ఉండదని ... ప్రజలు ముందుకొచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. 

Andhra Pradesh Apr 8, 2021, 10:07 PM IST

Srikalahasti YCP Leader janardhan joins TDPSrikalahasti YCP Leader janardhan joins TDP

వైసిపికి షాక్... లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన నాయకుడు, కార్యకర్తలు

తిరుపతి ఉపఎన్నికలకు ముందు అధికార వైసిపికి షాక్ తగిలింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం పోలి గ్రామానికి చెందిన వైసిపి నేత డాక్టర్ జనార్దన్, పలువురు కార్యకర్తలు టిడిపిలో చేరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. స్వయంగా లోకేషే జనార్ధన్ తో పాటు వైసిపి కార్యకర్తలకు టిడిపి కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. 
 

Andhra Pradesh Apr 5, 2021, 4:56 PM IST

khaini packet taken the life of a fisherman in srikalahasti - bsbkhaini packet taken the life of a fisherman in srikalahasti - bsb

ఖైనీ కోసం ఆశపడితే.. జీవితమే ఖతమయ్యింది.. !

శ్రీ కాళహస్తిలో దారుణం జరిగింది. గుట్కా పాకెట్ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. దెబ్బతిన్న గోడల మధ్య ఖైనీ ప్యాకెట్ పడిపోయింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి దాన్ని ఎలాగైనా తీసుకోవచ్చనుకుని అందులో దూరాడు. బైటికి రాలేక, ఊపిరి ఆడక మృత్యువాత పడ్డాడు. 

Andhra Pradesh Feb 16, 2021, 3:00 PM IST

Srikalahasti MLA Madhusudhan Reddy dance with students in ysr Aasara programmeSrikalahasti MLA Madhusudhan Reddy dance with students in ysr Aasara programme

మాస్క్ లేకుండా ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి డ్యాన్స్: టీడీపీ ఫైర్

వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలను ఇవాళ  శ్రీకాళహస్తిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి డ్యాన్స్ చేశాడు. ముఖానికి మాస్కు పెట్టుకోకుండానే ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి విద్యార్థుల మధ్య నిలబడి డ్యాన్స్ చేయడంపై టీడడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Andhra Pradesh Sep 13, 2020, 4:46 PM IST

priest tested positive for coronavirus in srikalahastipriest tested positive for coronavirus in srikalahasti

శ్రీకాళహస్తిలో ఆలయంలో అర్చకుడికి కరోనా: దర్శనాలు ఇప్పట్లో లేనట్లే

శ్రీకాళహస్తి ఆలయంలో ఓ అర్చకుడికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేగింది. దీంతో ఈ నెల 12 నుంచి ఆలయంలోకి భక్తుల్ని అనుమతించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. 

Andhra Pradesh Jun 9, 2020, 8:29 PM IST

Srikalahasti Temple in Containment Zone: Vellampalli srinivasSrikalahasti Temple in Containment Zone: Vellampalli srinivas

కంటైన్మెంట్ జోన్లో శ్రీకాళహస్తి...సేప్ జోన్ లోనే ఇందకీలాద్రి: మంత్రి వెల్లంపల్లి

ఈనెల 8,9 తేదీల్లో అన్ని దేవాలయాల్లో దర్శనం కోసం ట్రయల్ రన్ చేపట్టనున్నట్లు మంత్రి వెల్లంపల్లి  శ్రీనివాస్ తెలిపారు. 

Andhra Pradesh Jun 6, 2020, 12:24 PM IST

update on Gollapudi Maruthi rao  funeral ritesupdate on Gollapudi Maruthi rao  funeral rites

విదేశాల్లో బంధువులు.. గొల్లపూడి అంత్యక్రియలకు అప్పటి వరకు ఆగాల్సిందే!

ప్రముఖ సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు గురువారం రోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు.

News Dec 12, 2019, 5:01 PM IST

Actor Gollapudi Marutirao death: Gollapudi interesting comments on Moddu SeenuActor Gollapudi Marutirao death: Gollapudi interesting comments on Moddu Seenu

పరిటాల రవి హత్యకేసులో నిందితుడి గురించి గొల్లపూడి ఏమన్నారంటే.....

చంచల్ గూడ జైలులో చంచల్ గూడ జైల్లో ఖైదీ నంబర్ 412గా ఉన్న మెుద్దు శీను లేఖ రాయడం ఎప్పటికీ మరచిపోనని గొల్లపూడి చెప్పుకొచ్చారు. తనకు ఆనాటి భారత ప్రధాని పీవీ నరసింహారావు, ఆ తర్వాత జైల్లో హత్యగావించబడిన మెుద్దు శీనులంటే తన అభిమానులుగా చెప్పుకుంటానని తెలిపారు. 

Andhra Pradesh Dec 12, 2019, 4:30 PM IST

Cine actor Gollapudi Maruthi Rao passes awayCine actor Gollapudi Maruthi Rao passes away

సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు కన్నుమూత


హైదరాబాద్:  సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు గురువారం నాడు చెన్నై ఆసుపత్రిలో కన్నుమూశారు.

Entertainment Dec 12, 2019, 1:24 PM IST

Shocking: Ritual Pooja Performed in Srikalahasti Affiliated TempleShocking: Ritual Pooja Performed in Srikalahasti Affiliated Temple
Video Icon

Video news : అమావాస్య అర్థరాత్రి ఆలయంలో పూజలు..

తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధంగా ఉన్న నీలకంటేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి క్షుద్ర పూజలు జరిగాయి. మంగళవారం అమావాస్య కావడంతో ఆలయ అధికారుల అనుమతి లేకుండా చెన్నైకు చెందిన ఐదుగురు వ్యక్తులు ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఆలయంలో అనధికారికంగా పూజలు నిర్వహిస్తుంచారు. 

Andhra Pradesh Nov 27, 2019, 1:24 PM IST

ap endowment minister vellampalli srinivas reacts black magic issue in srikalahastiap endowment minister vellampalli srinivas reacts black magic issue in srikalahasti

క్షుద్రపూజల కలకలం: స్పందించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

శ్రీకాళహస్తి సమీపంలోని కాలభైరవ ఆలయంలో క్షుద్రపూజలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు

Andhra Pradesh Nov 27, 2019, 12:47 PM IST