Asianet News TeluguAsianet News Telugu
8 results for "

Srija

"
Preetham Jukalker comments on Chiranjeevi daughter SrijaPreetham Jukalker comments on Chiranjeevi daughter Srija

Preetham Jukalker: మరోసారి వార్తల్లో ప్రీతమ్, మెగా డాటర్ శ్రీజపై కామెంట్స్.. నెటిజన్ల మధ్య హాట్ డిస్కషన్

ఇటీవల స్టైలిష్ ప్రీతమ్ జుకల్కర్ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా రౌండ్లు కొట్టింది. స్టార్ హీరోయిన్ సమంతకు ప్రీతమ్ స్టైలిస్ట్ గా పనిచేశాడు. చైతు, సమంత విడాకులతో విడిపోయాక ప్రీతమ్ పేరు తెరపైకి వచ్చింది.

Entertainment Nov 19, 2021, 3:48 PM IST

megaster chiranjeevi grand daughter srija daughter nivrithi birthday celabration photos viral arjmegaster chiranjeevi grand daughter srija daughter nivrithi birthday celabration photos viral arj

మెగాస్టార్‌ మనవరాలి బర్త్‌ డే సెలబ్రేషన్.. చిరు, కళ్యాణ్‌ దేవ్‌, శ్రీజ సందడి (ఫోటోలు)

మెగాస్టార్ చిరంజీవి మనవరాలి బర్త్ డే సంబరాలు జరిగాయి. కేవలం ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో శ్రీజ కూతురు నివృతి పుట్టిన రోజు నిర్వహించారు. ఇందులో చిరంజీవి, కళ్యాణ్‌ దేవ్‌, శ్రీజ తదితరులు పాల్గొని సందడి చేశారు. 

Entertainment Jul 6, 2021, 4:59 PM IST

Megastar Chiranjeevi buys expensive property for Sreeja jspMegastar Chiranjeevi buys expensive property for Sreeja jsp

మెగా ప్రేమ:కూతురుకు కాస్ట్లీ గిప్ట్..ఇంత భారీగానా?

 తన కుమార్తె శ్రీజ కోసం ఓ భారీ ఇన్విస్టిమెంట్ ని ఇవ్వబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ పోష్ లొకేషన్ లో 1200 యార్డ్ ల స్ధలం తీసుకుని అక్కడ ఇల్లు కట్టిస్తున్నారని వినపడుతోంది. కోట్ల విలువ చేసే ఆ గిప్ట్ తో ఖచ్చితంగా శ్రీజ ఉక్కిరిబిక్కిరి అవ్వటం ఖాయం అంటున్నారు. తన పిల్లల కోసం నిరంతరం ఆలోచించే ఆయన ఇలాంటివి చాలా చేస్తూంటారు. తన అభిమానులతో ఎంతో ప్రేమను పంచే ఆయన ఫ్యామిలీకు ఇవ్వటంలో వింతేముంది.

Entertainment Nov 24, 2020, 1:23 PM IST

Month-Old Baby In Arms, Andhra Pradesh IAS Officer Back At WorkMonth-Old Baby In Arms, Andhra Pradesh IAS Officer Back At Work

చేతుల్లో రోజుల బిడ్డతో.. విధుల్లోకి ఏపీ లేడీ ఐఏఎస్ అధికారి

కరోనా విజృంభణ సమయంలో విధులు నిర్వహించడం ఓ మనిషిగా ఇది తన బాధ్యతతని ఆమె చెప్పారు. తాను తిరిగి విధుల్లో చేరితే తమ పరిపాలన విభాగానికి కాస్త సాయం చేసినట్లు అవుతుందని తెలిపారు. 

NATIONAL Apr 13, 2020, 2:18 PM IST

coronavirus: gvmc commissioner srijana attends duty with her one month Baby photo viral in social mediacoronavirus: gvmc commissioner srijana attends duty with her one month Baby photo viral in social media

కరోనాపై పోరు: నెల రోజుల బిడ్డతో ఆఫీసుకి.. విశాఖ కమీషనర్‌పై ప్రశంసలు

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమీషనర్ సృజన వృత్తిపట్ల తన అంకిత భావాన్ని చాటుకున్నారు. విశాఖలో ఉండే 30 లక్షలమందికిపైగా ప్రజలకు జవాబుదారీగా ఉన్నారు. తన నెల రోజుల పసికందుతో విధులకు హాజరవుతున్నారు.

Andhra Pradesh Apr 9, 2020, 6:28 PM IST

Table Tennis Champions Snehit, Srija Meet V. Srinivas GoudTable Tennis Champions Snehit, Srija Meet V. Srinivas Goud
Video Icon

Video : వచ్చే ఒలింపిక్స్ తో పతకాలన్నీ తెలంగాణవే...

జమ్ము కాశ్మీర్ లో జరిగిన జాతీయ స్థాయి పోటిల్లో యూత్ టేబుల్ టెన్నిస్ సింగిల్స్ టైటిల్ సాధించిన స్నేహిత్, సౌత్ ఎషియాన్ గేమ్స్ లో  టేబుల్ టేన్నిస్ చాంపియన్ షిప్ విభాగంలో రెండు బంగారు పతకాలను సాధించిన ఆకుల శ్రీజా ఈ రోజు రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ ను కలిశారు.

Telangana Dec 10, 2019, 5:15 PM IST

Ram Charan at Nivrithi bithday celebrationsRam Charan at Nivrithi bithday celebrations

మేనకోడలి బర్త్ డే సెలెబ్రేషన్స్ లో రాంచరణ్.. ఫొటోస్ వైరల్!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో తెలుగు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ నటిస్తుండడం విశేషం.

ENTERTAINMENT Jul 7, 2019, 11:16 AM IST

megastar chiranjeevi donated rs.2lakhs to actor subhasinimegastar chiranjeevi donated rs.2lakhs to actor subhasini

క్యాన్సర్ తో పోరాడుతున్న నటికి మెగాస్టార్ చిరంజీవి ఆర్థికసాయం

అల్లరి సినిమాతో ప్రముఖ నటిగా పేరు సంపాదించిన సీనియర్‌ నటి సుభాషిణీ తీవ్ర కష్టాల్లో ఉన్నారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె కష్టాల గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 

ENTERTAINMENT Apr 26, 2019, 9:39 PM IST