Asianet News TeluguAsianet News Telugu
145 results for "

Sridhar

"
R Sridhar says Azharuddin would've been a gun fielder even in modern era, Ravindra JadejaR Sridhar says Azharuddin would've been a gun fielder even in modern era, Ravindra Jadeja

రవీంద్ర జడేజా కంటే అతను బెస్ట్ ఫీల్డర్... భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కామెంట్స్...

ప్రస్తుత తరంలో బెస్ట్ ఫీల్డర్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు రవీంద్ర జడేజా. అటు బ్యాటుతో బౌండరీల మోత మోగించే జడ్డూ, బౌలింగ్‌లోనే కాకుండా, ఫీల్డ్‌లోనూ మెరుపులా కదులుతాడు.  

Cricket Dec 12, 2021, 4:14 PM IST

How the hell do you bounce back after so many losses? Greg Chappell asked Ravi ShastriHow the hell do you bounce back after so many losses? Greg Chappell asked Ravi Shastri

గ్రెగ్ ఛాపెల్, రవిశాస్త్రిని పిలిచి ఆ విషయం అడిగాడు... అది చేయడంలో ఆయన రూటే వేరు...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీతోనే టీమిండియా హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగిసింది. రవిశాస్త్రితో పాటు సహాయక కోచ్‌లుగా వ్యవహరించిన బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కూడా 

Cricket Dec 11, 2021, 2:04 PM IST

Omicran Strain, Alarm Bells in MaharashtraOmicran Strain, Alarm Bells in Maharashtra
Video Icon

ఒమిక్రాన్ వైరస్ కలకలం.. రైతుల నిరసన

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Dec 1, 2021, 5:00 PM IST

police searching for sandhya convention md sridhar raopolice searching for sandhya convention md sridhar rao

బెయిల్‌‌పై వచ్చి అజ్ఞాతంలోకి.. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు కోసం పోలీసుల గాలింపు

చీటింగ్ కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై బయటకు వచ్చిన సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన అనంతరం కనిపించకుండా పోయారు. 

Telangana Nov 26, 2021, 8:03 PM IST

Sandhya Convention MD Sridhar Rao booked for 'unnatural sex', bodyguard complaintsSandhya Convention MD Sridhar Rao booked for 'unnatural sex', bodyguard complaints

సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై అసహజ లైంగికదాడి ఆరోపణలు.. బాడీగార్డును కత్తితో బెదిరించి...

అక్టోబర్ 10వ తేదీ రాత్రి ఇద్దరూ బయటకు వెళ్లి 1.30 ప్రాంతంలో తిరిగి వచ్చారు. కాసేపటి తరువాత సెకండ్ ఫ్లోర్ లోని తన బెడ్ రూమ్ కు రమ్మని చౌదరికి చెప్పిన శ్రీధర్ రావు.. వెన్ను నొప్పిగా ఉందంటూ మసాజ్ చేయమని అడిగాడు. దీంతో చౌదరి కొంతసేపు మసాజ్ చేశాడు. ఆ సమయంలో శ్రీధర్ రావు కొన్ని పిల్స్ వేసుకోవడం గమనించాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే చౌదరిని శ్రీధర్ రావు బలవంతంగా దగ్గరు లాక్కోవడం ప్రారంభించాడు. 

Telangana Nov 20, 2021, 10:46 AM IST

Police arrest sandhya convention md sridhar rao 14 days remand for himPolice arrest sandhya convention md sridhar rao 14 days remand for him

సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు అరెస్ట్.. 14 రోజుల రిమాండ్ విధించిన జడ్జ్..

సంధ్య కన్వెన్షన్ (sandhya convention) ఎండీ శ్రీధర్ రావును (sridhar rao) పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం బెంగళూరులో శ్రీధర్‌ రావును అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. 

Telangana Nov 18, 2021, 10:31 AM IST

Stephen Ravindra to handle sandhya convention md sridhar rao cheating caseStephen Ravindra to handle sandhya convention md sridhar rao cheating case

వ్యాపారవేత్త శ్రీధర్ రావుపై చీటింగ్ కేసు.. రంగంలోకి స్టీఫెన్ రవీంద్ర...

సీసీ Stephen Ravindraను ఆశ్రయించిన బాధితులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఈ నెల 9న శ్రీధర్ రావు మీద ఫిర్యాదు చేశారు. శ్రీధర్ రావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరయ్యారు. 

Telangana Nov 11, 2021, 12:39 PM IST

sandhya convention md sridhar rao cheating case updatessandhya convention md sridhar rao cheating case updates

శ్రీధర్‌ రావు మోసాల విలువ రూ.300 కోట్ల పైనే.. ముంబైలోనూ చీటింగ్, తప్పించేందుకు ఓ ఎస్పీ యత్నం

సంధ్య కన్వెన్షన్ (sandhya convention) ఎండీ శ్రీధర్ రావు (sridhar rao) మోసాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో సుమారు రూ.300 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. బిల్డర్స్, వ్యాపారవేత్తలను మోసం చేసినట్లుగా శ్రీధర్ రావుపై ఆరోపణలు వున్నాయి.

Telangana Nov 10, 2021, 8:52 PM IST

sandhya convention md sridhar rao arrested in cheating casesandhya convention md sridhar rao arrested in cheating case

భవన నిర్మాణం పేరిట రూ. కోట్లలో మోసం.. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ అరెస్ట్, బాధితుల్లో ప్రముఖులు

హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షన్ (sandhya convention) ఎండీ శ్రీధర్ రావును (sridhar rao) పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను బుధవారం రాయదుర్గం పోలీసులు (rayadurgam police) అదుపులోకి తీసుకున్నారు. ఓ భవన నిర్మాణానికి సంబంధించి పలువురిని మోసం చేశాడు శ్రీధర్ రావు.

Telangana Nov 10, 2021, 3:10 PM IST

Team India head coach  Ravi Shastri and team will reach home after Wednesday test resultsTeam India head coach  Ravi Shastri and team will reach home after Wednesday test results

రేపే స్వదేశానికి రవిశాస్త్రి అండ్ కో... అయితే నెగిటివ్ రిజల్ట్ వస్తేనే, లేదంటే...

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఐదు టెస్టుల సిరీస్ ఆడాల్సింది. అయితే అనివార్య కారణాల వల్ల ఐదో టెస్టు రద్దు కావడంతో హనుమ విహారి మినహా మిగిలిన భారత క్రికెటర్లందరూ ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2 మ్యాచుల కోసం యూఏఈకి వెళ్లిపోయారు...

Cricket Sep 14, 2021, 4:23 PM IST

.TPCC chief Revanth Reddy interesting comments on KCR.TPCC chief Revanth Reddy interesting comments on KCR

కేసీఆర్ బలవంతుడు కాదు.. కానీ నక్క జిత్తులతోనే: రేవంత్ రెడ్డి

 కేసీఆర్ చట్టాలను అమలు చేసి ఉంటే, ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే దళిత, గిరిజనులు ఎక్కువ లబ్ది పొందేవారని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలు ఇచ్చి ఉంటే దళిత, గిరిజనులు లబ్ధి పొందేవారన్నారు.ఆరోగ్య శ్రీ, ఫీజు రియంబేర్స్ మెంట్ అమలు చేసి ఉంటే దళిత గిరిజనులకు లబ్ది జరిగేదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Telangana Sep 13, 2021, 7:16 PM IST

BCCI to seek proper explanation from Virat Kohli and Ravi Shastri for violating bio-bubble rulesBCCI to seek proper explanation from Virat Kohli and Ravi Shastri for violating bio-bubble rules

చెప్పకుండా బయటికి ఎందుకెళ్లారు... విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిలను వివరణ కోరిన బీసీసీఐ...

ఇంగ్లాండ్ టూర్‌లో భారత హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు, ఫిజియోథెరపిస్ట్ కరోనా బారిన పడడం, బీసీసీఐని షాక్‌కి గురి చేసింది. కోచింగ్ సిబ్బంది కరోనా బారిన పడ్డారనే విషయం కంటే, కరోనా ప్రోటోకాల్‌ను బ్రేక్ చేస్తూ వాళ్లు చేసిన పనే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది... 

Cricket Sep 7, 2021, 2:07 PM IST

Ravi Shastri, Bharat Arun & R Sridhar tested positive in the RT-PCR test for COVID-19Ravi Shastri, Bharat Arun & R Sridhar tested positive in the RT-PCR test for COVID-19

బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లకు కూడా కరోనా పాజిటివ్... ఐదో టెస్టుకి ముందు...

సోమవారం ఉదయం నిర్వహించిన RT-PCR పరీక్షల్లో కూడా రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఆర్ శ్రీధర్‌లకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. 

Cricket Sep 6, 2021, 3:50 PM IST

What Happened between Jasprit Bumrah and James Anderson, Indian fielding coach R Sridhar revealsWhat Happened between Jasprit Bumrah and James Anderson, Indian fielding coach R Sridhar reveals

బుమ్రా సారీ చెప్పాలనుకున్నాడు, కానీ అండర్సన్ మాత్రం వినకుండా... ఆరోజు అసలేం జరిగిందంటే...

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్టును మలుపు తిప్పిన సంఘటన... జేమ్స్ అండర్సన్, జస్ప్రిత్ బుమ్రా మధ్య జరిగిన గొడవే. తొలి ఇన్నింగ్స్‌లో అండర్సన్ బ్యాటింగ్‌కి వచ్చిన సమయంలో జస్ప్రిత్ బుమ్రా బౌన్సర్లు వేయడం దగ్గర మొదలైందీ అసలు గొడవే...

Cricket Aug 21, 2021, 4:45 PM IST

Commentary on Sri Sri Mahaprasthanam By Sridhar MadabhushiCommentary on Sri Sri Mahaprasthanam By Sridhar Madabhushi

నిలువెత్తు జలపాతం ఈ కవితా మహాప్రస్థానం.

నాలుగు దశాబ్దాల క్రితమే శ్రీశ్రీ పేరును పెట్టుకుని నేను అక్షర లక్షలు గడించాను అని చెప్పుకున్నారు ఈ శ్రీశ్రీ కవితాక్షరరూపశిల్పి విశ్వేశ్వర రావు. శ్రీ శ్రీ పేరు వాడుకున్నందుకు బాకీ చెల్లిస్తానని చెప్పి ఇదిగో ఈ అద్భుత గ్రంధం, గంధం అందించారు.

Literature Aug 14, 2021, 5:51 PM IST