Asianet News TeluguAsianet News Telugu
8 results for "

Sridevi Bungalow

"
Sridevi Bungalow: Boney Kapoor Is Disgusted By Priya Prakash VarrierSridevi Bungalow: Boney Kapoor Is Disgusted By Priya Prakash Varrier

అటు తిరిగి, ఇటు తిరిగి ప్రియా ప్రకాష్ కు చుట్టుకుంది!

సినిమా హిట్టా..ప్లాఫా అనేది ప్రక్కన పెట్టి , కేవలం కన్నుగీటి పాపులారిటీ దక్కించుకున్న స్టార్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. 

ENTERTAINMENT Aug 27, 2019, 2:08 PM IST

Boney Kapoor to file restraining order against using Sridevi's name in Sridevi BungalowBoney Kapoor to file restraining order against using Sridevi's name in Sridevi Bungalow

టైటిల్ లో శ్రీదేవి పేరు వాడటానికి వీల్లేదంటూ బోనీ కేసు!

శ్రీదేవి మ‌ర‌ణం ఇప్పటికీ ఒక తేలని మిస్టరీనే. ఆమె బాత్‌ ట‌బ్బులో ప‌డి మ‌ర‌ణించింద‌నేది అధికారికంగా చెప్పినా  ఆమె మ‌ర‌ణంపై ఎన్నో అనుమానాలున్నాయి. 

ENTERTAINMENT Aug 21, 2019, 2:04 PM IST

Priya Prakash Kissing VideoPriya Prakash Kissing Video

వైరల్: కెమెరామెన్ తో ప్రియా ప్రకాష్ ముద్దు వీడియో!

కన్నుగీటు వీడియోతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. ఆమె నటించిన మొదటి సినిమా 'ఒరు అడార్ లవ్'కి కేవలం ప్రియా ప్రకాష్ కారణంగా మంచి క్రేజ్ వచ్చింది. 

ENTERTAINMENT Jul 26, 2019, 1:08 PM IST

Priya Prakash Varrier on Sridevi Bungalow controversyPriya Prakash Varrier on Sridevi Bungalow controversy

శ్రీదేవి మృతి వివాదం.. నాకేం సంబంధం లేదు.. ప్రియా వారియర్!

ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని కన్నుగీటిన వీడియోతో ప్రియా వారియర్ పాపులర్ అయింది. ప్రియవారియర్ నటించిన శ్రీదేవి బంగ్లా చిత్రం వివాదం కావడంతో ఆమె స్పందించింది. 

ENTERTAINMENT Jul 16, 2019, 7:51 PM IST

priya varrier sridevi bungalow official teaser 2priya varrier sridevi bungalow official teaser 2

న్యూడ్ లైఫ్ పై ప్రియా ప్రకాష్ కి బెదిరింపులు!

వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ 'శ్రీదేవి బంగ్లా' సినిమాతో బాలీవుడ్ కి పరిచయం కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ లతో బాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలను తనవైపు తిప్పుకుంది. 

ENTERTAINMENT Mar 18, 2019, 10:10 AM IST

jhanvi kapoor upset with mediajhanvi kapoor upset with media

జాన్వీకపూర్ ని అప్సెట్ చేసిన మీడియా!

దివంగత శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ 'ధడక్' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ కావడంతో జాన్వీకి బాలీవుడ్ లో క్రేజ్ బాగా పెరిగింది. వరుస ప్రాజెక్ట్ లను అంగీకరిస్తూ బిజీగా గడుపుతోంది. ఇటీవల జాన్వీ ఓ ఈవెంట్ కి హాజరైంది.

ENTERTAINMENT Jan 21, 2019, 10:37 AM IST

Sridevi Bunglow director Replay to Boney Kapoor Legal NoticeSridevi Bunglow director Replay to Boney Kapoor Legal Notice

శ్రీదేవిలా మరొకరు చనిపోకూడదా..? బోనీకపూర్ కి కౌంటర్!

శ్రీదేవి మృతిని క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నం ‘శ్రీదేవి బంగ్లా’దర్శక,నిర్మాతల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా టీజర్ రిలీజైన నాటి నుంచీ వివాదం ప్రారంభమైంది. మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నటించిన ‘శ్రీదేవి బంగ్లా’ చిత్రం దర్శక,నిర్మాతలు ఆశించినట్లుగానే సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారుతోంది. 

ENTERTAINMENT Jan 17, 2019, 1:03 PM IST

Boney Kapoor slaps legal notice on Priya Prakash Varrier filmBoney Kapoor slaps legal notice on Priya Prakash Varrier film

ప్రియా ప్రకాష్ కి బోణీకపూర్ షాక్..!

బాలీవుడ్ నిర్మాత, దివంగత శ్రీదేవి భర్త బోణీకపూర్.. నటి ప్రియా ప్రకాష్ వారియర్ కి లీగల్ నోటీలు పంపించారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ సినిమా 'శ్రీదేవి బంగ్లా' టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ENTERTAINMENT Jan 15, 2019, 2:29 PM IST