Asianet News TeluguAsianet News Telugu
39 results for "

Sri Vishnu

"
Sri Vishnu latest Arjuna Phalguna TeaserSri Vishnu latest Arjuna Phalguna Teaser

‘అర్జున ఫల్గుణ’టీజర్ రిలీజ్, స్టోరీ లైన్ ఇదే

శ్రీవిష్ణు   హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘అర్జున ఫల్గుణ’. ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని చిత్ర టీమ్ సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసింది. ఇందులో శ్రీవిష్ణు ఎన్టీఆర్‌కు వీరాభిమానిగా కనిపించనున్నారు

Entertainment Nov 9, 2021, 2:47 PM IST

Sree Vishnu Raja Raja Chora performs well in the USASree Vishnu Raja Raja Chora performs well in the USA

అమెరికాలో ‘రాజ రాజ చోర’ కలక్షన్స్ పరిస్థితేంటి?

శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘రాజ రాజ చోర..’ సగటు తెలుగు ప్రేక్షకుడి మనసు దోచుకుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 

Entertainment Aug 23, 2021, 7:52 PM IST

Sree Vushnu Raja Raja Chora Collections!Sree Vushnu Raja Raja Chora Collections!

ట్రేడ్ టాక్: ‘రాజ రాజ చోర‌’ కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి?

శ్రీవిష్ణు  హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘రాజ రాజ చోర’ . మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించారు. మరి ఈ సినిమా ఈ గురువారం రిలీజ్ అయింది. 

Entertainment Aug 21, 2021, 7:05 PM IST

Sri Vishnu Raja Raja Chora Telugu Movie ReviewSri Vishnu Raja Raja Chora Telugu Movie Review

రివ్యూ: శ్రీవిష్ణు 'రాజ రాజ చోర‌'

శ్రీ విష్ణు   దొంగగా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్ విషయంలో కూడా శ్రీ విష్ణు మరో సారి తన  పట్టుని  ప్రదర్శించాడు. ఇంగ్లీష్‌ లో మాట్లాడే సమయంలో విష్ణు  తెగ నవ్వించాడు. అతడి బాడీ లాంగ్వేజ్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణ అనడంలో సందేహం లేదు. 

Reviews Aug 19, 2021, 2:03 PM IST

raja raja chora movie us premier show reviewraja raja chora movie us premier show review

`రాజ రాజ చోర` యూఎస్‌ ప్రీమియర్‌ షో రివ్యూ..

డిఫరెంట్‌, డీసెంట్‌, హ్యూమర్‌ కలిగిన కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలతో రాణిస్తున్నారు హీరో శ్రీవిష్ణు. ఇప్పుడు `రాజరాజచోర` అనే మరో ఎంటర్‌టైనర్ తో ఈ గురువారం(ఆగస్ట్ 19) ఆడియెన్స్ ముందుకొస్తున్నారు. ఈ సినిమా ప్రీమియర్స్ టాక్‌ ఎలా ఉందో చూద్దాం. 
 

Entertainment Aug 19, 2021, 7:36 AM IST

tollywood young director kumar vatti passed away due to corona  arjtollywood young director kumar vatti passed away due to corona  arj

కరోనాతో టాలీవుడ్‌ యంగ్‌ డైరెక్టర్‌ కన్నుమూత

కరోనాకి మరో సినీ ప్రముఖుడు బలయ్యారు. టాలీవుడ్‌లో యంగ్‌ డైరెక్టర్‌ కుమార్‌ వట్టి కన్నుమూశారు. ఆయన హీరో శ్రీవిష్ణుతో `మా అబ్బాయి` సినిమాని తెరకెక్కించారు. 

Entertainment May 1, 2021, 9:24 AM IST

Sri Vishnu Start Saying Bhala Thandanana jspSri Vishnu Start Saying Bhala Thandanana jsp

‘భళా తందనాన’ అనటానికి రాజమౌళి వచ్చాడు

శ్రీ విష్ణు  'భళా తందనాన' టైటిల్ తో ఓ ఫిల్మ్ ప్రారంభించారు. 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజిని కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.  

Entertainment Apr 7, 2021, 8:18 AM IST

Gaali Sampath premiers from March 19 jspGaali Sampath premiers from March 19 jsp

ఎంత ఫ్లాప్ అయితే మాత్రం.. మ‌రీ ఇలాగా?

సినిమా హిట్ అయితే ఆ టీమ్ కు వచ్చే కిక్కే వేరు. అలాగే ఈ సినిమా కు రీమేక్ రైట్స్, ఓటీటి రైట్స్, శాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్,యూట్యూబ్ రైట్స్ ఇలా ఒకటేమిటిటి అనేక రకాలుగా ఆదాయం మొదలైపోతుంది. ఫ్లాప్ సినిమాకు ఆదాయం తగ్గిపోతూంటుంది. రోజు రోజుకీ ఫ్లాఫ్ సినిమాని మీడియా, సినిమావాళ్లు అందరూ మర్చిపోతూంటారు. అయితే ఈ విషయం స్ఫష్టంగా తెలిసిన వాళ్లు వాట్ నెక్ట్స్ అనేది చూస్తారు.

Entertainment Mar 18, 2021, 4:08 PM IST

Sree Vishnus Gaali Sampath Review & Rating jspSree Vishnus Gaali Sampath Review & Rating jsp

‘గాలి సంపత్‌’ మూవీ రివ్యూ

కామెడీ సినిమాలు చేస్తూ నవ్విస్తూ ఈ తరం ఇవివి గా సెటిలైన అనీల్ రావిపూడి నుంచి ఓ సినిమా వస్తోందంటే  ఇంట్రస్ట్  ఉంటుంది. అందులోనూ ఆయ‌న స్క్రీన్‌ప్లే స‌మ‌కూర్చ‌డం...ప్రొడక్షన్ లో పార్టనర్  కావ‌డం... ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌డంతో కథ ఎంతో బాగుంటే తప్ప ..ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు అనే ప్రశ్న ఉదయిస్తుంది. దానికి తోడు ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ క్రమంలో విడుదలైన ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది. నవ్వించిందా..ఏడిపించిందా..అసలు ఈ చిత్రం కథేంటి..సినిమాపై ఉన్న ఎక్సపెక్టేషన్స్ ని ఏ మేరకు రీచ్ అయ్యిందో చూద్దాం..
 

Entertainment Mar 11, 2021, 11:05 AM IST

rajendra prasad sri vishnu starrer gaali sampath premier show talk  arjrajendra prasad sri vishnu starrer gaali sampath premier show talk  arj

గాలి సంపత్‌ ప్రీమియర్‌ షో రిపోర్ట్ .. ఏమంటున్నారంటే?

నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, హీరో శ్రీవిష్ణు కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం `గాలిసంపత్‌` ప్రీమియర్‌ షో ముగిసింది. అనీష్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ రోలర్‌ కోస్టర్‌ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి అందించారు. దర్శకత్వ పర్యవేక్షణ కూడా ఆయనే చేశారు. దీంతో అంచనాలు పెంచుకున్న ఈ సినిమా ఎలా టాక్‌ ఉందనేది చూస్తే.. 

Entertainment Mar 11, 2021, 9:45 AM IST

Gaali Sampath Pre release business report jspGaali Sampath Pre release business report jsp

'గాలి సంపత్' ప్రీ రిలీజ్ బిజినెస్,ఎంతొస్తే బ్రేక్ ఈవెన్

హీరో శ్రీవిష్ణు తాజాగా నటించిన సినిమా గాలి సంపత్. ఈ సినిమాలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్‌లు, టీజర్, పాటలు అన్నీ కూడా అభిమానుల అంచానలను నెక్ట్స్  స్థాయికి తీసుకువెళ్లాయి. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ ట్రైలర్ తో కేవలం ఫన్ మాత్రమే కాకుండా ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు.  ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. గాలి సంపత్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని సినిమా నటీనటులు నమ్మకంగా ఉన్నారు. ప్రేక్షకులు కూడా ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Entertainment Mar 10, 2021, 2:58 PM IST

rajamouli released sri vishnu starrer gaali sampath trailer  arjrajamouli released sri vishnu starrer gaali sampath trailer  arj

ఫన్‌ ఫిల్డ్ ఎంటర్‌టైనర్‌ అంటోన్న రాజమౌళి.. గాలి సంపత్‌ ట్రైలర్‌

శ్రీవిష్ణు హీరోగా రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం `గాలి సంపత్‌`. దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వం పర్యవేక్షణలో అనిశ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఎస్‌.కృష్ణ నిర్మిస్తున్నారు. లవ్లీ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ని దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేశారు.

Entertainment Feb 27, 2021, 12:10 PM IST

Matinee Entertainment Production No:9 Titled Arjuna Phalguna jspMatinee Entertainment Production No:9 Titled Arjuna Phalguna jsp

మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్రం టైటిల్,హీరో ప్రకటన


 ఒక‌వైపు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైనర్స్‌, మ‌రోవైపు యువ ప్ర‌తిభావంతుల‌తో కంటెంట్ రిచ్ ఎంట‌ర్‌టైన‌ర్స్ నిర్మిస్తూ ప‌ర్ఫెక్ట్ స్ట్రాట‌జీతో ముందుకు వెళ్తోన్న సంస్థ మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. తాజాగా మరో ప్రాజెక్టు ని ముందుకు తీసుకెళ్తున్నారు.

Entertainment Feb 16, 2021, 11:23 AM IST

Anil Ravipudi announces Gaali Sampath jspAnil Ravipudi announces Gaali Sampath jsp

గమనిక: అనిల్ రావిపూడి హస్తం కూడా ఉంది

ప‌టాస్ నుండి స‌రిలేరు నీకెవ్వ‌రు వ‌ర‌కూ అనిల్ రావిపూడి అన్ని చిత్రాల‌కు కో డైరెక్ట‌ర్, రైట‌ర్ గా వ‌ర్క్ చేసిన అనిల్ రావిపూడి మిత్రుడు ఎస్.క్రిష్ణ ఈ చిత్రంతో నిర్మాత‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.  త‌న మిత్ర‌డు ఎస్‌. కృష్ణ కోసం అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తూ  స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అంతే కాకుండా క్రియేటివ్ సైడ్ ఈ చిత్రానికి అనిల్ రావిపూడి తన పూర్తి సహకారాన్ని అందిస్తూ బ్యాక్ బోన్ లాగా నిలబడుతున్నారు.  

Entertainment Nov 19, 2020, 2:34 PM IST

Radio Madhav First look released by sri vishnuRadio Madhav First look released by sri vishnu

శ్రీవిష్ణు చేతుల మీదుగా 'రేడియో మాధవ్' ఫస్ట్ లుక్

విజయ్ సేతుపతి, జయరామ్ హీరోలుగా నటించిన మలయాళ సినిమా 'మార్కొని మతాయ్'.  సనల్ కలతిల్ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించింది. 

Entertainment Oct 7, 2020, 7:49 PM IST