Sreeshanth
(Search results - 13)ENTERTAINMENTFeb 13, 2019, 2:19 PM IST
నా భార్యని గౌరవించకుండా.. నటిపై శ్రీశాంత్ కామెంట్స్!
బిగ్ బాస్ హిందీ సీజన్ 12లో కంటెస్టంట్ గా పాల్గొన్న శ్రీశాంత్ తరచూ వివాదాలతో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. శ్రీశాంత్ విన్నర్ అవుతాడని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. నటి దీపికా కాకర్ టైటిల్ కొట్టేసి శ్రీశాంత్ కి షాక్ ఇచ్చింది.
CRICKETJan 20, 2019, 10:24 AM IST
రెండో బిడ్డకు ట్రై చేయ్: శ్రీశాంత్ కు భజ్జీ సూచన
ఒకవేళ తాను గతానికి వెళ్లి తాను చేసిన తప్పు ఏదైనా సరిదిద్దుకోవాలంటే కచ్చితంగా ఆ రోజు ఆ పని చేయకుండా ఉంటానని భజ్జీ చెప్పాడు. అది తన తప్పేనని, అందుకు తాను క్షమాపణ చెబుతున్నానని, ఆ ఘటన జరిగి ఉండకూడదని ఆయన అన్నాడు.
CRICKETJan 15, 2019, 10:28 AM IST
సెక్సిస్ట్ రిమార్క్స్: రాహుల్, పాండ్యాలకు శ్రీశాంత్ బాసట
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో కలిసి పనిచేయాలని ఉందని శ్రీశాంత్ చెప్పాడు. లెజండరీ ఫిల్మ్ మేకర్‌తో కలిసి పనిచేస్తే ఆ గోప్ప అనుభవం జీవితాంతం ఉండిపోతుందని అన్నాడు.
ENTERTAINMENTJan 6, 2019, 4:12 PM IST
బిగ్ బాస్ బ్యూటీపై యాసిడ్ దాడి చేస్తామని బెదిరింపులు!
ఇటీవల హిందీ బిగ్ బాస్ 12 సీజన్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ షో టైటిల్ విజేతగా శ్రీశాంత్ నిలుస్తారని చాలా మంది భావించారు.. కానీ నటి దీపిక కాకర్ టైటిల్ కొట్టేసింది.
ENTERTAINMENTDec 4, 2018, 8:19 AM IST
హౌస్‌మేట్ ని వేశ్యతో పోల్చి.. తలను గోడకేసి బాదుకున్న శ్రీశాంత్!
హిందీ బిగ్ బాస్ సీజన్ 12 వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. రోజురోజుకి హౌస్ లో పరిస్థితులు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లిన శ్రీశాంత్ మొదటి నుండి తన ప్రవర్తనతో ఏదొక గొడవలకు కారణమవుతూనే ఉన్నాడు.
ENTERTAINMENTNov 27, 2018, 4:56 PM IST
హీరోయిన్ భర్తపై శ్రీశాంత్ భార్య ఫైర్!
బిగ్ బాస్ సీజన్ 12 రియాలిటీ షోలో టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. తన ఆటతో, యాక్టివిటీస్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ENTERTAINMENTNov 5, 2018, 9:54 AM IST
బిగ్ బాస్: కూతురి యూనిఫామ్ చూసి ఏడ్చేసిన శ్రీశాంత్!
బాలీవుడ్ లో బిగ్ బాస్ సీజన్ 12 ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ షోలో కంటెస్టెంట్ గా వెళ్లిన శ్రీశాంత్ పై జనాల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అయితే అతడి తీరుతో కొందరు విసిగిపోయి నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం శ్రీశాంత్ కి మద్దతుగా నిలుస్తున్నారు.
ENTERTAINMENTOct 29, 2018, 9:54 AM IST
బాత్రూంలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీశాంత్!
బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తరచూ ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. గత వారం ఆయన హౌస్ లో ప్రవర్తించిన తీరును హోస్ట్ సల్మాన్ ఖాన్ వారాంతంలో ప్రశ్నించారు. శ్రీశాంత్ వ్యవహారశైలిపై మండిపడ్డారు.
ENTERTAINMENTOct 8, 2018, 10:48 AM IST
వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీశాంత్.. కారణమేమిటంటే..?
బిగ్ బాస్ సీజన్ 12 హిందీలో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు శ్రీశాంత్. ఆయన హౌస్ లోకి వెళ్లినప్పటి నుండి ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. అతడికి కోపం తొందరగా వస్తుండడంతో మిగిలిన హౌస్ మేట్స్ కి, శ్రీశాంత్ కి మధ్య వివాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
ENTERTAINMENTSep 18, 2018, 2:16 PM IST
బిగ్ బాస్: హౌస్ మేట్స్ తో వాగ్వాదం.. హౌస్ నుండి వెళ్లిపోతా అంటూ బెదిరింపులు!
బిగ్ బాస్ హిందీలో సీజన్ 12 మొదలైన సంగతి తెలిసిందే. ఈ షో మొదలై రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే హౌస్ లో వివాదం చోటు చేసుకుంది. హౌస్ మేట్స్ అందరూ కంటెస్టెంట్ శ్రీశాంత్ పై మండిపడటంతో ఆయన హౌస్ నుండి వెళ్లిపోతా అంటూ బెదిరిస్తున్నాడు.
Aug 7, 2017, 4:40 PM IST
Jul 1, 2017, 8:34 PM IST
Jun 29, 2017, 4:21 PM IST