Sreesanth

(Search results - 45)

Ajinkya Rahane

CricketJul 11, 2021, 6:04 PM IST

మన ఫేవరెట్ క్రికెటర్ల స్పెషల్ టాలెంట్స్ గురించి తెలుసా...

రహానేకి కరాటేలో బ్లాక్ బ్లెట్‌ ఉందట. చిన్నతనం నుంచి మెడిటేషన్ చేసే రహానే, కరాటే మీద ఇష్టంతో బ్లాక్ బ్లెట్ సాధించాడు.  క్రికెటర్‌గా బ్యాన్‌ పడిన తర్వాత అటు సినిమాలు, ఆ తర్వాత రాజకీయాలు, టీవీ షోలు అంటూ అన్ని ఇండస్ట్రీలను చుట్టేశాడు శ్రీశాంత్.

ಉತ್ತರ ಪ್ರದೇಶದ ವಿರುದ್ಧದ ವಿಜಯ್ ಹಜಾರೆ ಪಂದ್ಯದಲ್ಲಿ ಶ್ರೀಶಾಂತ್ 65 ರನ್ ನೀಡಿ 5 ವಿಕೆಟ್ ಕಬಳಿಸಿದ್ದಾರೆ. ಶ್ರೀಶಾಂತ್ ಅಬ್ಬರಕ್ಕೆ ಕೇರಳ ಭರ್ಜರಿ ಗೆಲುವು ದಾಖಲಿಸಿದೆ.

CricketJul 3, 2021, 3:52 PM IST

ఆ రోజు రాహుల్ ద్రావిడ్‌ను శ్రీశాంత్ పబ్లిక్‌గా బూతులు తిట్టాడు... కారణం ఇదేనంటూ...

భారత మాజీ మెంటల్ కండీషనర్ ప్యాడీ అప్టన్, రెండేళ్ల క్రితం విడుదల చేసిన పుస్తకంలో టీమిండియా గురించి కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్నాయి. 2011 వరల్డ్‌కప్ సమయంలో భారత క్రికెటర్లను సెక్స్ చేయాలని సూచించానని తన పుస్తకంలో రాసుకున్న అప్టన్, శ్రీశాంత్‌పై ఓ సంచలన ఆరోపణ చేశాడు...

• undefined

CricketJun 16, 2021, 1:10 PM IST

శ్రీశాంత్‌‌తో పాటు బ్యాన్‌కి గురైన ముంబై క్రికెటర్‌పై నిషేధాన్ని తొలగించిన బీసీసీఐ...

ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడి, జీవితకాల నిషేధానికి గురైన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ అంకిత్ ఛావన్‌పై బ్యాన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. క్రికెటర్ శ్రీశాంత్‌తో పాటు అజిత్ చంఢీలా, అంకిత్ ఛావన్‌లపై జీవిత కాలం నిషేధం విధించిన బీసీసీఐ... తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది.

To date, there have been a number of Indian cricketers, who have prioritised their fitness over anything, and have also been role models for the future generations. In the same light, we take a look at some of the fittest Indian cricketers currently.

CricketMay 21, 2021, 3:50 PM IST

మూసుకుని వెళ్లి బౌలింగ్ చెయ్ తంబీ... క్రికెటర్ శ్రీశాంత్‌కి ఎమ్మెస్ ధోనీ వార్నింగ్ ఇచ్చిన వేళ....

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చాలా కూల్ అండ్ కామ్ పర్సన్... శ్రీశాంత్ చాలా అగ్రెసివ్ ప్లేయర్. శ్రీశాంత్ క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఆవేశంగా అప్పీల్ చేసిన విధానం, వికెట్ తీసిన తర్వాత ఊగిపోతూ సెలబ్రేట్ చేసుకునే విధానం అప్పట్లో యూత్‌లో అతనికి క్రేజ్ పెరగడానికి కారణమయ్యాయి...

ತನ್ನಲ್ಲಿನ್ನು ಕ್ರಿಕೆಟ್ ಬಾಕಿ ಇದೆ. ವಯಸ್ಸು ಕೇವಲ ನಂಬರ್ ಮಾತ್ರ ಎಂದು 38ರ ಹರೆಯದ ಶ್ರೀಶಾಂತ್ ಸಾಬೀತುಪಡಿಸಿದ್ದಾರೆ. ಗಮನಿಸಬೇಕಾದ ಮತ್ತೊಂದು ಅಂಶ ಎಂದರೆ ಶ್ರೀಶಾಂತ್ 7 ವರ್ಷಗಳ ಬಳಿಕ ಕ್ರಿಕೆಟ್ ಆಡುತ್ತಿದ್ದಾರೆ.

CricketMay 6, 2021, 6:27 PM IST

సీఎం, పీఎం కేర్‌లకి కాదు, ముందు వాళ్లకి ఇవ్వండి... క్రికెటర్ శ్రీశాంత్ పోస్ట్...

స్పాట్ ఫిక్సింగ్ కారణంగా ఏడేళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్న వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్... మళ్లీ క్రికెట్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో సత్తా చాటినా, ఐపీఎల్ 2021 వేలం షార్ట్ లిస్టులో శ్రీశాంత్‌కి చోటు దక్కలేదు.

Robin Uthappa

CricketFeb 28, 2021, 3:52 PM IST

చితక్కొట్టుడు అంటే ఇదేనేమో... 9 ఓవర్లలోనే 150 పరుగులు కొట్టేసిన కేరళ...

వీరకొట్టుడు, చితక్కొట్టుడు, పిచ్చికొట్టుడు... ఇలాంటి పదాలన్నీ కేరళ బ్యాట్స్‌మెన్ సృష్టించిన బీభత్సం ముందు చిన్నవైపోతాయేమో. విజయ్ హాజారే ట్రోఫీలో 149 పరుగుల లక్ష్యాన్ని కేవలం 8.5 ఓవర్లలోనే చేధించింది కేరళ జట్టు. రాబిన్ ఊతప్ప 32 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 87 పరుగులు చేసి సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగితే విష్ణు వినోద్ 12 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 37 పరుగులు, సంజూ శాంసన్ 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు చేశాడు.

ಕೇರಳ ಮೂಲದ ಕ್ರಿಕೆಟಿಗ ಶ್ರೀಶಾಂತ್ ಜೀವನದ ರೋಚಕ ಸಂಗತಿಗಳು ಇಲ್ಲಿವೆ.

CricketFeb 22, 2021, 3:34 PM IST

ఐదు వికెట్లు తీసిన శ్రీశాంత్... విజయ్ హాజారే ట్రోఫీ 2021లో అద్భుత ప్రదర్శన...

ఏడేళ్ల నిషేధం తర్వాత సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీతో క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్, విజయ్ హాజారే ట్రోఫీలో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో  9.4 ఓవర్లు బౌలింగ్ చేసిన శ్రీశాంత్, 65 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా యూపీ 49.4 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

• Sreesanth and Nikesha Patel

CricketFeb 12, 2021, 6:45 PM IST

క్రికెటర్ శ్రీశాంత్ ఇంత మంది హీరోయిన్లతో డేటింగ్ చేశాడా... పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్ హీరోయిన్లతో కూడా...

క్రికెటర్ శ్రీశాంత్ జీవితం ఓ మాస్ మసాలా కమర్షియల్ థ్రిల్లర్ మూవీకి సమానంగా ఉంటుంది. కావాల్సినన్ని ట్విస్టులు, ఊహించని మలుపులు ఎన్నో ఉంటాయి శ్రీశాంత్ జీవితంలో... స్పాట్ ఫిక్సింగ్ వివాదం కారణంగా ఏడేళ్ల పాటు క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్, సినిమాలు, రాజకీయాలు, టీవీ షోలు... ఇలా అన్ని రంగాల్లోనూ ప్రయత్నాలు చేశాడు. కొన్ని రంగాల్లో అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. దూకుడైన వ్యక్తిత్వం కలిగిన శ్రీశాంత్, 37 ఏళ్ల వయసులో క్రికెట్‌లోకి కమ్‌బ్యాక్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఐపీఎల్ మినీ వేలంలో చోటు దక్కించుకోలేకపోయినా మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటానని ప్రకటించిన శ్రీశాంత్ మంచి రొమాంటిక్ పర్సన్ కూడా..

মোট ৮টি ফ্র্যাঞ্চাইজি যদি ২৫ জনপ্লেয়ারের স্কোয়াড গড়ে তাহলে মোট প্লেয়ার লাগবে ৬১ জন। মোটামুটি ৬১ জনেরই জায়গা ফাঁকা  রয়েছে বলে জানা গিয়েছে।

CricketFeb 12, 2021, 11:35 AM IST

శ్రీశాంత్ కు షాక్: IPL 2021 మినీ వేలంలో 292 మంది క్రికెటర్లు

ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలంలో 292 మంది క్రికెటర్లు పాల్గొనబోతున్నారు. వేలం కోసం మొత్తంగా 1114 మంది క్రికెటర్లు రిజిస్టర్ చేయించుకున్నా, వారిలో 822 మంది క్రికెటర్లను వేలం నుంచి తొలగించి, షార్ట్ లిస్ట్ తయారుచేసింది ఐపీఎల్ యాజమాన్యం. ఏడేళ్ల బ్యాన్ తర్వాత రీఎంట్రీ ఇవ్వాలనుకున్న శ్రీశాంత్‌ కూడా వేలం నుంచి తొలగించబడ్డాడు.

किंग्स इलेवन पंजाब 53.20 करोड़ रुपये के साथ सबसे बड़े पर्स के साथ नीलामी में आएगी, उसके बाद आरसीबी (35.90 करोड़ रुपये), आरआर (34.85 करोड़ रुपये), सीएसके (22.90 करोड़ रुपये), एमआई (15.55 करोड़ रुपये), डीसी (12.9 करोड़ रुपये),  केकेआर और एसआरएच के पास 10.75 करोड़ रुपये हैं।

CricketFeb 6, 2021, 9:55 AM IST

ఐపీఎల్ 2021 మినీ వేలంలో 1094 మంది క్రికెటర్లు... పూజారా, అర్జున్ టెండూల్కర్‌తో సహా...

ఐపీఎల్ 2021 సీజన్‌ మినీ వేలంలో 1094 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఐపీఎల్ వేలానికి బయటికి వచ్చిన ఆటగాళ్ల దరఖాస్తులు విపరీతంగా పెరిగాయి. మినీ వేలంలో పాల్గొనేవారిలో 814 మంది స్వదేశీ క్రికెటర్లు కాగా, 15 దేశాలకు చెందిన 283 మంది విదేశీ ప్లేయర్లు 2021 ఐపీఎల్ సీజన్‌ వేలంలో పాల్గొనబోతున్నారు...

ప్రస్తుతం స్టార్క్ ఫ్యామిలీ కరోనా నుంచి కోలుకోవడంతో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు ఈ సీనియర్ పేసర్.

CricketJan 28, 2021, 11:10 AM IST

స్టార్క్‌ కోసం కోట్లు కుమ్మరించేందుకు ఆర్‌సీబీ రెఢీ... ఉమేశ్ యాదవ్, శ్రీశాంత్ వెళ్లేది ఆ జట్టులోకే...

ఐపీఎల్ 2021 మినీ వేలానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 సీజన్‌కి సంబంధించి మినీ వేలం నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో అన్ని జట్లు కలిపి రూ.196 కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమవుతున్నాయి.. ఈ మినీ వేలంలో కొందరు ఆటగాళ్లపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...

Sreesanth's last outing with Team India was in 2011, during the final of the ICC World Cup, which India won. To date, he has played around 90 international games for the side, across formats.

CricketJan 24, 2021, 11:11 AM IST

ఐపీఎల్ 2021‌లోకి శ్రీశాంత్ రీఎంట్రీ... స్వయంగా పేరు నమోదుచేసుకున్న కేరళ పేసర్...

ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ కారణంగా ఏడేళ్లు క్రికెట్‌కి దూరమైన టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్... మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు ఐపీఎల్‌నే మార్గంగా ఎంచుకున్నాడు. ఏడేళ్ల నిషేధం పూర్తి చేసుకున్న తర్వాత సొంత రాష్ట్రం కేరళ ద్వారా సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో పాల్గొన్న శ్రీశాంత్... ఈ టోర్నీలో ఇప్పటిదాకా మంచి ప్రదర్శనే ఇచ్చాడు...

కేరళ జట్టులో చోటు దక్కించుకున్న శ్రీశాంత్, యంగ్ ప్లేయర్ సంజూ శాంసన్ కెప్టెన్సీలో ఆడుతున్నాడు...

CricketJan 13, 2021, 10:09 AM IST

ఏడేళ్ల తర్వాత స్టేడియంలో తన సత్తాచాటిన శ్రీశాంత్

నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసి 29 పరుగులిచ్చి ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. ఆ ఆనంద సమయంలో కన్నీరు పెట్టుకున్నాడు.

২২ গজে প্রত্যাবর্তনের আগে শ্রীসন্থের আবেগপ্রবণ বার্তা, যা মন ছুঁয়ে গেল সকলের

CricketJan 12, 2021, 2:52 PM IST

వికెట్లను నమస్కరిస్తూ క్రికెటర్ శ్రీశాంత్ రీఎంట్రీ... తొలి మ్యాచ్‌లో వికెట్ తీసి...

‘మిస్టర్ కూల్’ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని భారత జట్టులో అగ్రెసివ్ క్రికెటర్‌గా గుర్తింపు పొందిన ప్లేయర్ శ్రీశాంత్. వికెట్ తీసినప్పుడు వీరావేశంతో ఊగిపోయినా, సిక్సర్ కొట్టిన తర్వాత బౌలర్ ముందుకెళ్లి తీన్‌మార్ స్టెప్పులు వేసినా శ్రీశాంత్‌కే చెల్లింది.

ராஜஸ்தான் அணியின் டாப் ஆர்டர் பேட்டிங் சீசனின் ஆரம்பத்தில் சிறப்பாக ஆடிய நிலையில், மிடில் ஆர்டர் சொதப்பியது. பின்னர் டெவாட்டியா, ரியான் பராக் நம்பிக்கையளிக்க, டாப் ஆர்டர் சொதப்பியது. ஆனால் இப்போது பென் ஸ்டோக்ஸ், சாம்சன், டெவாட்டியா ஆகியோர் சிறப்பாக ஆடுவதால் அந்த அணியின் பேட்டிங் பிரச்னை தீர்ந்துவிட்டது.

CricketDec 31, 2020, 9:36 AM IST

కేరళ కెప్టెన్‌గా సంజూ శాంసన్... మహారాష్ట్రకు రాహుల్ త్రిపాఠి, గుజరాత్‌కి అక్షర్ పటేల్...

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ 2021లో కేరళ జట్టుకి సంజూ శాంసన్ కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నాడు. 20 మంది ప్లేయర్లతో కూడిన జట్టును ప్రకటించింది కేరళ క్రికెట్ అసోసియేషన్. 2011లో సంజూ శాంసన్‌కి క్యాప్ ఇచ్చి, ఆహ్వానించిన శ్రీశాంత్, ఈ ఏడాది అతని సారథ్యంలోనే టోర్నీ ఆడబోతున్నాడు. కేరళ జట్టులో శ్రీశాంత్‌తో పాటు రాబిన్ ఊతప్ప, బాసిల్ తంపి వంటి క్రికెటర్లు ఆడబోతున్నారు. జనవరి 1న కేరళ జట్టు, కొచ్చి నుంచి ముంబై బయలుదేరి వెళ్లనుంది.