Asianet News TeluguAsianet News Telugu
57 results for "

Sreeram

"
sreeram first finalist for bigg boss telugu 5 seasonsreeram first finalist for bigg boss telugu 5 season

Bigg Boss Telugu 5: ఫైనలిస్ట్ గా శ్రీరామ్‌ విన్నర్‌.. కాజల్‌పై సన్నీ ఫైర్‌.. చప్పగా సాగుతున్న బిగ్‌బాస్‌ షో

`టికెట్‌ టూ ఫినాలె` టాస్క్ ఈ శుక్రవారం కూడా కంటిన్యూ అయ్యింది.  లైట్స్ సరిచేసే టాస్క్ లో అందరి కంటే తక్కువ సమయంలో లైటింగ్స్ సెట్‌ చేసి శ్రీరామ్‌ టాప్‌లో నిలిచాడు. 

Entertainment Dec 3, 2021, 11:55 PM IST

Sunny wins game with Shanmukh and gets chance in ticket to finaleSunny wins game with Shanmukh and gets chance in ticket to finale

Bigg Boss Telugu 5: రెండు సెకండ్ల తేడాతో షణ్ముఖ్ ని బీట్ చేసిన సన్నీ.. కాజల్ రెచ్చిపోతోందిగా

బిగ్ బాస్ తెలుగు 5 (Bigg Boss Telugu 5) గురువారం ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. టికెట్ టు ఫినాలే టాస్కులు ఆకట్టుకునే విధంగా సాగుతున్నాయి. టికెట్ టు ఫినాలేలో ఎవరు విజయం సాధిస్తారనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది.

Entertainment Dec 2, 2021, 11:31 PM IST

siri sreeram priyanka targeted by sunny and shanmukh fire in bigg boss telugu 5siri sreeram priyanka targeted by sunny and shanmukh fire in bigg boss telugu 5

Bigg Boss Telugu 5: సిరి, శ్రీరామ్‌లకు చుక్కలు చూపించిన సన్నీ.. షణ్ముఖ్‌ శాపనార్థాలకు కన్నీళ్లు..

 సన్నీ బంతుల బకెట్‌ కింద పడిపోయింది. ఇక సన్నీ రెచ్చిపోయాడు. ఎదురుదాడికి ప్రయత్నించాడు. సన్నీ ఎటాకింగ్‌కి ఇతర సభ్యులు వణికిపోయారు. ముఖ్యంగా సిరి, శ్రీరామ్‌, పింకీలకు చుక్కలు చూపించాడు సన్నీ. 

Entertainment Dec 1, 2021, 11:43 PM IST

Bigg Boss Telugu 5 Ravi eviction became hot topicBigg Boss Telugu 5 Ravi eviction became hot topic

Bigg Boss Telugu 5: రవి ఎలిమినేషన్ లో కుట్ర కోణం.. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉద్రిక్తత

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు 5 (Bigg Boss telugu 5)లో చివరి దశలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ఎపిసోడ్ లో అనూహ్యరీతిలో హౌస్ నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

Entertainment Nov 29, 2021, 2:03 PM IST

Anchor Ravi eliminated from Bigg Boss Telugu 5Anchor Ravi eliminated from Bigg Boss Telugu 5

Bigg Boss Telugu 5: రవి ఎలిమినేటెడ్.. వెక్కి వెక్కి ఏడ్చిన సన్నీ, కాజల్ కోసం ఎవిక్షన్ ప్రీ పాస్

బిగ్ బాస్ తెలుగు 5 (Bigg Boss Telugu 5) చివరి దశకు చేరుకోవడంతో ఊహించని మలుపులతో రసవత్తరంగా మారింది. రవి తప్పకుండా టాప్ 5 లో ఉంటాడని అభిమానులంతా ఆశించారు. కానీ అనూహ్యంగా యాంకర్ రవి బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.

Entertainment Nov 29, 2021, 8:04 AM IST

Bigg Boss telugu 5 VJ Sunny mother responds on fans warBigg Boss telugu 5 VJ Sunny mother responds on fans war

Bigg Boss Telugu 5: సన్నీ Vs షణ్ముఖ్.. శృతి మించిపోయిన ఫ్యాన్స్ వార్, చేతులు జోడించి వేడుకుంటోంది

బిగ్ బాస్ తెలుగు 5(Bigg Boss Telugu 5) చివరి దశకు చేరుకునే కొద్దీ రసవత్తరంగా మారుతోంది. టాప్ 5 ఎవరనే ఉత్కంఠ బిగ్ బాస్ ప్రేక్షకుల్లో రోజు రోజుకు పెరిగిపోతోంది. అలాగే ఇద్దరు ఫైనలిస్టులు ఎవరు ? విజేత ఎవరు ? అనే ప్రశ్నలపై కూడా అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

Entertainment Nov 28, 2021, 5:21 PM IST

Siri and sreehansh love highlight in Bigg Boss 5 today episodeSiri and sreehansh love highlight in Bigg Boss 5 today episode

సన్నీ పక్కా.. సిరి ప్రియుడు రాగానే బిజియంతో మోతెక్కించిన బిగ్ బాస్

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5(Bigg Boss Telugu 5) చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న సభ్యులు ఫైనల్ చేరుకునేందుకు పోటీపడుతున్నారు. 

Entertainment Nov 27, 2021, 11:05 PM IST

Shanmukh gets hurt by Siri s mother wordsShanmukh gets hurt by Siri s mother words

Bigg Boss Telugu 5: షణ్ముఖ్ పై సిరి తల్లి షాకింగ్ కామెంట్స్.. వాళ్లిద్దరూ అలా ఉండడం నచ్చలేదు

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు 5 షో నేటి 82వ ఎపిసోడ్ జోష్ ఫుల్ గా జరిగింది. హౌస్ మేట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో బిగ్ బాస్ హౌస్ సందడిగా మారింది.

Entertainment Nov 25, 2021, 11:33 PM IST

Priyanka gets emotional after losing captaincy chancePriyanka gets emotional after losing captaincy chance

Bigg Boss Telugu5: తీవ్ర వేదనతో చెంపలు వాయించుకున్న పింకీ.. హౌస్ లో కమ్యూనిటీ గొడవ

బిగ్ బాస్ తెలుగు 5(Bigg Boss Telugu 5) షో నెమ్మదిగా తుది దశకు చేరుకుంటోంది. దీనితో హౌస్ లో ఇంటి సభ్యుల మధ్య పోటీ తీవ్రతరమవుతోంది. నేటి ఎపిసోడ్ గోల్ పోస్ట్ లోకి బాల్స్ ని కొట్టే గేమ్ తో మొదలయింది. 

Entertainment Nov 24, 2021, 11:51 PM IST

sunny big statement on ravi fake person 12th week nomination listsunny big statement on ravi fake person 12th week nomination list

Bigg Boss Telugu 5 : అత్యంత ఫేక్‌ పర్సన్‌ రవి అంటూ సన్నీ స్టేట్‌మెంట్.. శ్రీరామ్ మీదికి రావడంతో హీటెక్కిన హౌజ్

bigg boss telugu 5.. 12వ వారంలో భాగంగా సోమవారం నామినేషన్ల ప్రక్రియ జరిగింది. మరోసారి ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడంతో నామినేషన్ల ప్రక్రియ మరింతగా హీటెక్కింది. 

Entertainment Nov 23, 2021, 12:11 AM IST

anee master eliminated and intresting comments on ravi sreeram and sirianee master eliminated and intresting comments on ravi sreeram and siri

Anee master Eliminated: రవిపై జోస్యం చెప్పిన అనీ మాస్టర్.. శ్రీరామ్‌ బ్రదర్‌ అంటూ సిరిపై హాట్‌ కామెంట్‌

ఈ వారం అనీ మాస్టర్‌ ఎలిమినేట్‌ అయ్యారు. నాగార్జున వద్దకి స్టేజ్‌పైకి వెళ్లిన అనీ మాస్టర్ తన జర్నీని చూసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. చాలా ఎమోషనల్‌ అయ్యింది. ఈ సందర్భంగా ఇంటి సభ్యుల్లో ఒక్కొక్కరి గురించి చెప్పింది.

Entertainment Nov 22, 2021, 12:02 AM IST

Sonu Sood Supports Sreeram For Bigg Boss Telugu5Sonu Sood Supports Sreeram For Bigg Boss Telugu5

Bigg Boss Telugu 5: శ్రీరామ్ కు సోనూసూద్ మద్దతు, వీడియో వైరల్.. బిగ్ బాస్ విజేత అతడేనా!

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 5 రసవత్తరంగా సాగుతోంది. ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవుతుండడంతో హౌస్ లో బలమైన కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. 

Entertainment Nov 10, 2021, 8:03 AM IST

fire brand srireddy leaks bigg boss telugu 5 contestant sreerama chandrafire brand srireddy leaks bigg boss telugu 5 contestant sreerama chandra

సింగర్ శ్రీరామచంద్ర ప్రైవేట్ చాట్ లీక్ చేసిన శ్రీరెడ్డి...చాట్ లో అలాంటి ఫోటోలు కావాలన్న బిగ్ బాస్ కంటెస్టెంట్

ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి సంచలనాలకు మారు పేరు. అప్పుడప్పుడు టాలీవుడ్ ప్రముఖుల రహస్య బాగోతాలు ఆమె బట్టబయలు చేస్తూ ఉంటారు. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదని, అలాగే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని,  పరిశ్రమపై యుద్ధం చేసిన శ్రీరెడ్డి... అర్ధనగ్న నిరసన చేశారు.

Entertainment Nov 8, 2021, 2:52 PM IST

Siri gets emotional over Shanmukh behaviourSiri gets emotional over Shanmukh behaviour

Bigg Boss Telugu 5: సిరి మనసు విరిచేసిన షణ్ముఖ్.. పదే పదే ఆ మాటలతో..

ఇక షణ్ముఖ్, సిరి మధ్య నెమ్మదిగా గొడవలు మొదలవుతాయి. టాస్క్ లో గొడవలు సహజం అని షణ్ముఖ్ అంటాడు. లేదు నా మాట వినకుండా కావాలనే గొడవ పెట్టుకుంటున్నావు అని సిరి షణ్ముఖ్ తో ఎమోషనల్ గా మాట్లాడుతుంది.

Entertainment Nov 4, 2021, 11:32 PM IST

Sreeram Saved by avika gor and avinash baba bhaskar into the houseSreeram Saved by avika gor and avinash baba bhaskar into the house

శ్రీరామ్ ని సేవ్ చేసిన అవికా గోర్.. చుక్కలు చూపించిన అవినాష్, బాబా భాస్కర్.. మామూలు రచ్చ కాదు

బిగ్ బాస్ సీజన్ 5 దివాళి స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా ఉయ్యాల జంపాల ఫేమ్ అవికా గోర్ డాన్స్ పెర్ఫామెన్స్ తో ఎంట్రీ ఇచ్చింది. పలు హిట్ సాంగ్స్ కి అవికా ఎనర్జిటిక్ స్టెప్పులు అందించింది. 

Entertainment Oct 31, 2021, 8:56 PM IST