Sreenu Vaitla  

(Search results - 24)
 • శ్రీనువైట్ల - విపరీతమైన హాస్యం : శ్రీనువైట్ల చిత్రాలు ఎక్కువ భాగం ఆయన రూపొందించిన కెమెడీ సన్నివేశాల వల్లే విజయవంతం అయ్యాయి. పొట్ట చెక్కలయ్యే కామెడీ ఎపిసోడ్స్ సిద్ధం చేయడంలో శ్రీనువైట్ల సిద్ధహస్తుడు.

  EntertainmentNov 20, 2020, 10:25 PM IST

  అఫీషియల్:శ్రీను వైట్లకు హీరో దొరికాడు

   ఇప్పుడు ఓ మరో హిలేరియస్ ఎంటర్టైనర్ రెడీ చేసుకుని రంగంలోకి దూకబోతున్నట్లు సమాచారం. అయితే శ్రీను వైట్లకు డేట్స్ ఇచ్చే హీరో ఎవరు. ఇంకెవరు మంచు విష్ణు. ఈ విషయాన్ని అఫీషియల్ గా ఖరారు చేసారు విష్ణు.

 • undefined

  EntertainmentNov 12, 2020, 11:13 PM IST

  కరోనాకి మరో రచయిత బలి.. రైటర్‌ వంశీ రాజేష్‌ కన్నుమూత

  కరోనా మహమ్మారి అనేక మంది ప్రముఖులను బలితీకుంటుంది. ఇప్పుడు మరో రైటర్‌ని కరోనా బలితీసుకుంది. తెలుగులో ప్రముఖ రచయితగా రాణిస్తున్న యువ కథా రచయిత వంశీ రాజేష్‌ కరోనాతో గురువారం కన్నుమూశారు. 

 • <p>Producer Ganesh Bandla Accepted Green India Challenge And Planted 3 Saplings At film Nagar</p>
  Video Icon

  EntertainmentJul 28, 2020, 10:58 AM IST

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : కూతురితో కలిసి మొక్కలు నాటిన బండ్ల గణేష్..

  టీవీపై మూర్తి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను నిర్మాత బండ్ల గణేష్ స్వీకరించారు. 

 • శ్రీను వైట్ల గురువు ఇవివి.సత్య నారాయణ.. గురు భక్తితో శ్రీను వైట్ల ఇవివి కుమారుడు ఆర్యన్ తో సొంతం అనే సినిమా చేశాడు.

  NewsMar 11, 2020, 10:56 AM IST

  హిట్టు సినిమాకు సీక్వెల్ రెడీ చేసిన శ్రీను వైట్ల!

  ఒకప్పటి స్టార్ దర్శకుడు శ్రీను వైట్లకు ఇప్పుడు అవకాశాలు దొరకడమే కష్టంగా మారింది. ఫైనల్ గా ఆయన త్వరలో ఒక సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అదే తరహాలో ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్న మంచు విష్ణు శ్రీను వైట్లతో ఒక సినిమా చేయబోతున్నట్లు గతంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది.

 • Sreenu Vaitla

  NewsJan 31, 2020, 1:03 PM IST

  శ్రీను వైట్ల సినిమాలు అందుకే ఫ్లాప్ అవుతున్నాయి: కోన వెంకట్!

  టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కెరీర్ ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. ఆగడు చిత్రంతో మొదలైన శ్రీను వైట్ల పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. శ్రీను వైట్ల నీకోసం చిత్రంతో దర్శకుడిగా మారారు. శ్రీను వైట్ల దర్శత్వంలో ఆనందం, సొంతం, వెంకీ, ఢీ, రెడీ, కింగ్, దూకుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. 

 • manchu vishnu

  NewsJan 18, 2020, 5:00 PM IST

  బాలీవుడ్ స్టార్ తో మంచు విష్ణు ఫైట్.. 'మోస‌గాళ్ళు' లేటెస్ట్ అప్డేట్

  మంచు విష్ణు  ఈ సారి కెరీర్ లో బెస్ట్ హిట్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. విష్ణు ప్రస్తుతం హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఒక సినిమా చేస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సినిమాలో బాలీవుడ్ యాక్టర్స్ కూడా కనిపించనున్నారు

 • Rashmika mandanna

  NewsJan 5, 2020, 8:31 PM IST

  సరిలేరు ప్రీరిలీజ్: చిరు, విజయశాంతి కాళ్ల దగ్గర కూర్చుండిపోయిన రష్మిక!

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటించిన ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. లేడి అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది.

 • Sreenu Vaitla

  NewsDec 26, 2019, 1:29 PM IST

  'దూకుడు'పై నాకు డౌట్ ఉండేది.. ఎప్పుడూ చేయని పని చేశా.. శ్రీను వైట్ల!

  శ్రీను వైట్ల చిత్రాలకు టాలీవుడ్ లో ప్రత్యేక స్థానం ఉంది. ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే కామెడీతో శ్రీను వైట్ల చిత్రాలు ప్రేక్షకులని అలరించాయి. కాకపోతే ఇదంతా ఆగడు చిత్రం ముందు వరకు. ఆగడు మూవీ డిజాస్టర్ తో శ్రీనువైట్ల పరాజయాల పరంపర ప్రారంభమైంది.

 • అనిల్ రావిపూడి - F2  81.05కోట్లు - రాజా ది గ్రేట్ 30.35కోట్లు

  NewsDec 11, 2019, 5:01 PM IST

  ఆగడు ఫ్లాప్.. శ్రీను వైట్ల మాటలకు బాధగా అనిపించింది: అనిల్ రావిపూడి

  యువ దర్శకుల్లో వేగంగా సినిమాలు చేస్తూ మంచి కమర్షియల్ హిట్స్ అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఈ డైరెక్టర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. 

 • ravi teja

  NewsDec 3, 2019, 10:16 AM IST

  20 ఏళ్ల "నీ కోసం".. హిట్టిచ్చిన యావరేజ్ సినిమా

  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 1990లోనే రవితేజ తెరగ్రేటం చేశాడు. కానీ శ్రీను వైట్లతో హీరోగా చేసిన మొదటి సినిమా నీ కోసం 1999లో వచ్చింది. నేటితో ఆ సినిమా వచ్చి కరెక్ట్ గా 20 ఏళ్లయ్యింది. యావరేజ్ గా నిలిచినప్పటికీ ఓ విధంగా రవితేజ శ్రీనువైట్ల జీవితాలకు హిట్టు సినిమా అనే చెప్పాలి.

 • అప్పట్లో సక్సెస్ ని వెంట తిప్పుకున్న దర్శకులకి ఊహించని విధంగా ఫెయిల్యూర్స్ ఎదురవ్వడంతో ఇప్పుడు మరో అవకాశం అందుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ మంచి దర్శకులు హీరోలను బ్రతిమాలుతున్నారు.

  NewsNov 5, 2019, 10:03 AM IST

  డిజాస్టర్ల ఎఫెక్ట్.. హీరోలను బతిమాలుతున్న సీనియర్ డైరెక్టర్లు

  అప్పట్లో సక్సెస్ ని వెంట తిప్పుకున్న దర్శకులకి ఊహించని విధంగా ఫెయిల్యూర్స్ ఎదురవ్వడంతో ఇప్పుడు మరో అవకాశం అందుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ  దర్శకులు హీరోలను బ్రతిమాలుతున్నారు.

 • శ్రీను వైట్ల: ఆగడు సినిమా నుంచి ఈ దర్శకుడికి అపజయాలు మొదలయ్యాయి. ఆ సినిమా ఆడియెన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. పైగా గబ్బర్ సింగ్ ఫార్మాట్ ని ఫాలో అయ్యారని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అనంతరం శ్రీను వైట్ల చేసిన ఏ సినిమా కూడా యూ టర్న్ ఇవ్వలేకపోయింది.

  ENTERTAINMENTOct 6, 2019, 10:05 AM IST

  శ్రీను వైట్లకు ఇది ఊహించని షాక్

  శ్రీను వైట్ల..వరస ఫ్లాఫ్ లతో వెనుకబడ్డ సంగతి తెలిసిందే. ముఖ్యంగా రవితేజ తో చేసిన  ‘అమర్ అక్బర్ ఆంథోనీ’డిజాస్టర్ ఆయన్ని అథపాతాళానికి తోసేసింది. దాంతో శ్రీను వైట్ల కథ చెప్తానంటే హీరోలు భయపడే స్ధితికి చేరుకుంది. 

 • Chanakya movie

  NewsOct 4, 2019, 7:45 PM IST

  'చాణక్య' ఫస్ట్ రివ్యూ.. సినిమా అదిరిపోయిందన్న క్రేజీ డైరెక్టర్!

   

  క్రేజీ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ మూవీ చాణక్య. తమిళ దర్శకుడు తిరు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యంగ్ బ్యూటీ మెహ్రీన్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. 

 • మంచు విష్ణు: బ్యాచులర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలిజీ , తిరుపతి విద్యానికేతన్

  ENTERTAINMENTApr 18, 2019, 10:23 AM IST

  శ్రీను వైట్ల డీ2: పక్కా మల్టీస్టారర్!

  వరుస ప్లాపులతో సతమతమవుతున్న దర్శకుడు శ్రీను వైట్లకు ఊహించని విధంగా ఒక ప్రాజెక్ట్ సెట్టయిన సంగతి తెలిసిందే.  అయితే అది డీ సినిమాకు సీక్వెల్ అని తెలుస్తోంది. 

 • aaa

  ENTERTAINMENTJan 3, 2019, 7:57 PM IST

  AAA రిజల్ట్ మాములు దెబ్బ కాదు?

  AAA రిజల్ట్ మాములు దెబ్బ కాదు?