Sreekaram  

(Search results - 32)
 • Sharwanand legal case...producers different version jspSharwanand legal case...producers different version jsp

  EntertainmentMay 30, 2021, 4:40 PM IST

  శర్వా లీగల్ నోటీసు...నిర్మాత వెర్షన్ ఇదీ!

   సినిమా కోసం శర్వా 6 కోట్ల రెమ్మూనరేషన్‌తో పాటుగా 50శాతం లాభాన్ని తీసుకునేలా నిర్మాతలతో అగ్రిమెంట్‌ చేసుకున్నారు. అయితే సినిమా విడుదలకు ముందే నాలుగు కోట్లు తీసుకున్నా శర్వా.. ఆ సినిమా రిలీజ్‌ తర్వాత నిర్మాతలు ఇస్తామన్న రెండు కోట్ల చెక్కు తాజాగా బౌన్స్‌ అవడంతో.. వారి మీద సీరియస్ అయ్యారు. 

 • Sharwanand legal notices to Sreekaram Producers jspSharwanand legal notices to Sreekaram Producers jsp

  EntertainmentMay 29, 2021, 10:27 AM IST

  నిర్మాతలకు శర్వా లీగల్ నోటీసులు,అసలేం జరిగింది?

  మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. దాంతో నిర్మాతలు ఆయన ఇవ్వాల్సిన కొంత మొత్తాన్ని ఆపినట్లు సమాచారం. ఈ మేరకు శర్వానంద్ నిర్మాణ సంస్దకు నోటీసులు పంపారని వినపడుతోంది.

 • Sreekaram creats Records In Ott jspSreekaram creats Records In Ott jsp

  EntertainmentApr 30, 2021, 1:51 PM IST

  శర్వానంద్‌ 'శ్రీకారం'.. అక్కడ బీభత్సం..!

   రైతు మాత్రం త‌న కొడుకు రైతు కావాల‌నుకోడు. త‌రాలుగా సాగుతున్న వ్య‌వ‌సాయం పరిస్థితి నేడు అలా మారిపోయింది. వ్య‌వ‌సాయం కొత్త  పుంత‌లు తొక్కాల‌ని చెబుతూ రూపొందిన చిత్ర‌మే.. ‘శ్రీకారం’. 

 • Sreekaram movie premier in sun next jspSreekaram movie premier in sun next jsp

  EntertainmentApr 15, 2021, 6:43 PM IST

  ఈ శుక్రవారం ఓటీటిలో ఈ రెండు సినిమాలు

  టీవల విడుదలైన జాతి రత్నాలు, శశి సినిమాలు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‏లో ప్రసారం అవుతున్నాయి. మాస్ మాహరాజా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ క్రాక్, అల్లరి నందిలో ఆహాలో ప్రసారం అవుతున్నాయి. 

 • Gaali Sampath screens replaced with Jathi Rathnalu jspGaali Sampath screens replaced with Jathi Rathnalu jsp

  EntertainmentMar 15, 2021, 12:21 PM IST

  'గాలిసంపత్'కు షాక్, ఆ మూవీ థియేటర్స్ లో 'జాతిరత్నాలు' షోలు?

  మహా శివరాత్రి నాడు మూడు తెలుగు సినిమాలు థియేటర్లోకి దిగాయి. అవి… శ్రీకారం, జాతిరత్నాలు, గాలి సంపత్. ఈ మూడు సినిమాల్లో ఏది విజేతో మార్నింగ్ షోకే తేలిపోయింది. జాతి రత్నాలు తమకు తెగ నచ్చేస్తోందని జనాలు చెప్పేసారు. చిన్న సినిమాగా విడుదలైన జాతి రత్నాలకే ఎక్కువ ఓపెనింగ్ వచ్చింది. ఫస్ట్ డే…. తెలంగాణ, ఆంధ్ర, అమెరికా…ఇలా అంతటా బ్రహ్మాండమైన కలెక్షన్లు వచ్చాయి.

 • Sharwanands Sreekaram Review and Rating jspSharwanands Sreekaram Review and Rating jsp

  EntertainmentMar 12, 2021, 1:34 PM IST

  శర్వానంద్ 'శ్రీకారం' మూవీ రివ్యూ

  ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్న శర్వానంద్‌.. ‘శ్రీకారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివరాత్రి పురస్కరించుకొని ‘శ్రీకారం’ చిత్రం మార్చి 11న విడుదలైంది. మరి ‘శ్రీకారం’తో శర్వానంద్‌ ఆడియన్స్‌ని ఏ మేరకు ఆకట్టుకున్నాడు.? వరుస పరాజయాలకు ఈ సినిమాతో చెక్‌ పెట్టాడా.? లేదా అన్న వివరాలు రివ్యూలో చూద్దాం..

 • sreekaram movie public talk : An Emotion That will be carried out along...sreekaram movie public talk : An Emotion That will be carried out along...
  Video Icon

  ReviewsMar 11, 2021, 2:59 PM IST

  శ్రీకారం మూవీ పబ్లిక్ టాక్: శర్వాకి శతమానం భవతి తరువాత దొరికిన అద్భుతమైన హిట్

  శర్వానంద్ హీరోగా దర్శకుడు కిషోర్ బి తెరకెక్కించిన చిత్రం శ్రీకారం. 

 • here is the sharwanand latest movie sreekaram premier review ksrhere is the sharwanand latest movie sreekaram premier review ksr

  EntertainmentMar 11, 2021, 9:19 AM IST

  శ్రీకారం యూఎస్ ప్రీమియర్ షో రివ్యూ


  శర్వానంద్ హీరోగా దర్శకుడు కిషోర్ బి తెరకెక్కించిన చిత్రం శ్రీకారం. వ్యవసాయం అనే సామజిక అంశం ప్రధానంగా తెరకెక్కిన శ్రీకారం మూవీ నేడు విడుదలైంది. ఇప్పటికే శ్రీకారం ప్రీమియర్ షోస్ ప్రదర్శన జరుగగా.. మూవీ గురించిన టాక్ ఈ విధంగా ఉంది. 

 • prabhas called me after watching trailer of sreekaram says sharwanand ksrprabhas called me after watching trailer of sreekaram says sharwanand ksr

  EntertainmentMar 10, 2021, 8:15 PM IST

  శ్రీకారం ట్రైలర్ చూసి ప్రభాస్ అన్న ఫోన్ చేశారు


  వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ పతాకంపై నూతన దర్శకుడు కిషోర్ బి. దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాతలు రామ్ఆచంట, గోపీఆచంట నిర్మించిన చిత్రం `శ్రీకారం`. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా న‌టిస్తోన్న‌ ఈ చిత్రం హై ఎక్స్ పెక్టేషన్స్ తో మహాశివరాత్రి సందర్బంగా మార్చి11న వరల్డ్ వైడ్ గా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో శ‌ర్వానంద్ ఇంట‌ర్య్వూ.


   

 • injured chiranjeevi fan died after two days of battle ksrinjured chiranjeevi fan died after two days of battle ksr

  EntertainmentMar 10, 2021, 3:26 PM IST

  శ్రీకారం ప్రీరిలీజ్ వేడుకలో గాయపడ్డ చిరు అభిమాని మృతి!

  సోమవారం ఖమ్మంలో శ్రీకారం ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. శ్రీకారం ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రావడం జరిగింది. ఆయన రాకను తెలుసుకున్న అభిమానులు వేల సంఖ్యలో వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు వేదికైన మమతా హాస్పిటల్స్ గ్రౌండ్స్ చిరంజీవి అభిమానులతో కిక్కిరిసిపోయింది.
   

 • heroine priyanka arul mohan special attraction in sreekaram pre release event arjheroine priyanka arul mohan special attraction in sreekaram pre release event arj

  EntertainmentMar 10, 2021, 8:34 AM IST

  `శ్రీకారం` ఈవెంట్‌లో స్పె షల్‌ ఎట్రాక్షన్‌గా ప్రియాంక మోహన్‌.. గ్లామర్‌ ఫోటోలు వైరల్‌

  హీరోయిన్‌ ప్రియాంక అరుల్‌ మోహన్‌ తాను ప్రస్తుతం నటిస్తున్న `శ్రీకారం` చిత్ర ఈవెంట్‌లో సందడి చేశారు. స్లీవ్‌లెస్‌ గౌనులో మెరిశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈవెంట్‌లో ఆమె స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

 • Ticket rates hike sreekaram follows uppena movie jspTicket rates hike sreekaram follows uppena movie jsp

  EntertainmentMar 9, 2021, 12:30 PM IST

  దారుణం: 'ఉప్పెన' దారిలోనే 'శ్రీకారం'


  మహా శివరాత్రి పండగ సందర్భంగా విడుదల కాబోతున్న శర్వానంద్ శ్రీకారం కూడా టిక్కెట్లు పెంచబోతున్నట్టు తెలిసింది. సింగల్ స్క్రీన్లలో 150 రూపాయలు, మల్టీ ప్లెక్సుల్లో 200 రూపాయల దాకా టికెట్ ధర పెంచుకునే పర్మిషన్ ఇప్పటికే ఇచ్చినట్టు టాక్. అలాగే ప్రసాద్ లార్జ్ స్క్రీన్ లో మొన్నే 350 రూపాయల టికెట్ ధరను పెట్టే అడ్వాన్స్ బుకింగ్ మొదలెట్టేసారు. మిగిలిన స్క్రీన్లు కూడా ఈ రోజు నుంచి అప్ డేట్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ రేట్లు చూసి సామాన్య ప్రేక్షకుడు కంగారు పడుతున్నాడు. ఓటీటిలో చూడచ్చులే అని ఫిక్స్ అవుతున్నాడు. 

 • Minister puvvada ajay kumar comments on Megastar chiranjeevi in sreekaram pre releasing functionMinister puvvada ajay kumar comments on Megastar chiranjeevi in sreekaram pre releasing function

  TelanganaMar 9, 2021, 10:24 AM IST

  చిరంజీవి పాటలకు డ్యాన్స్ వేశా..మంత్రి పువ్వాడ

  ఖమ్మం మమతా ఆస్పత్రి మైదానంలో ఆదివారం రాత్రి శ్రీకారం సినిమా ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

 • sreekaram pre release event chiranjeevi best wishes to whole team ksrsreekaram pre release event chiranjeevi best wishes to whole team ksr

  EntertainmentMar 8, 2021, 11:30 PM IST

  శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్:  శ్రీకారం మంచి విజయం సాధించాలి- చిరు

  యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ శ్రీకారం విడుదలకు సిద్ధమైంది. శివరాత్రి కానుకగా మార్చి 11న శ్రీకారం మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని మమతా హాస్పిటల్స్ గ్రౌండ్స్ లో శ్రీకారం మూవీ ప్రీరిలీజ్ వేడుక జరిగింది.కాగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. ఇక వేదికపై ప్రసంగించిన చిరంజీవి మూవీ పెద్ద విజయం సాధించాలని యూనిట్ కి బెస్ట్ విషెష్ తెలియజేశారు.

 • sreekaram pre release event hero shwarvanand takes chiru blessings ksrsreekaram pre release event hero shwarvanand takes chiru blessings ksr

  EntertainmentMar 8, 2021, 11:16 PM IST

  శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్: చిరంజీవి బ్లెస్సింగ్స్ తీసుకున్న శర్వా, ప్రియాంక!


  యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ శ్రీకారం విడుదలకు సిద్ధమైంది. శివరాత్రి కానుకగా మార్చి 11న శ్రీకారం మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని మమతా హాస్పిటల్స్ గ్రౌండ్స్ లో శ్రీకారం మూవీ ప్రీరిలీజ్ వేడుక జరుగుతుంది. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. ఇక హీరో శర్వానంద్ వేడుకకు వచ్చిన చిత్ర ప్రముఖులను ప్రత్యేకంగా పలకరించారు. ముఖ్య ఆతిథి చిరంజీవి దగ్గర హీరో శర్వా, హీరోయిన్ ప్రియాంక బ్లెస్సింగ్స్ తీసుకున్నారు.