Sreekanth Addala  

(Search results - 11)
 • బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ అనంతరం శ్రీకాంత్ అడ్డాల క్రేజ్ చాలా వరకు తగ్గిపోయింది. అతనితో సినిమా చేయడానికి హీరోలు దైర్యం చేయడం లేడీ. ఇలాంటి మూమెంట్ లో వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.

  NewsFeb 17, 2020, 3:43 PM IST

  ఫామ్ లోకి రాకముందే మెగా హీరోతో శ్రీకాంత్ అడ్డాల?

  కొత్త బంగారు లోకం సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ సినిమాతో ఎంతో మంది హీరోలను ఆకర్షించిన శ్రీకాంత్ ఊహించని విధంగా మహేష్ - వెంకటేష్ లాంటి హీరోలతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశాడు.

 • ఓంకార్ డైరెక్షన్ లో నెక్స్ట్ వెంకటేష్ మరో రాజుగారి గది (4) చేసే అవకాశం ఉంది. ఇటీవల దర్శకుడు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

  NewsFeb 5, 2020, 11:38 AM IST

  వెంకీ సినిమా ఆగిపోలేదు.. నారప్ప తరువాత అదే!

  మల్టీస్టారర్ కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది మాత్రం సింగిల్ గానే రెడీ అవుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా నారప్ప అనే సినిమాతో సిద్దమవుతున్నాడు. 

 • narappa venky

  NewsJan 31, 2020, 8:50 PM IST

  నారప్ప కోసం మరో క్యూట్ హీరోయిన్!

  వెంకటేష్ 2019ని సక్సెస్ తో మొదలు పెట్టి ప్లాప్ తో ఎండ్ కార్డ్ పెట్టాడు.  వరుణ్ తో చేసిన F2 సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఏడాది చివరకి వచ్చిన వెంకిమామ ఊహించని అపజయాన్ని అందించింది. మొత్తానికి మల్టీస్టారర్ సినిమాలతో  2019లో హడావుడి చేసిన  వెంకీ నెక్స్ట్ సింగిల్ గా సక్సెస్ ఆదుకోవాలని చూస్తున్నాడు.

 • ఇక డైరెక్టర్స్ కూడా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథ రాసుకుంటే మొదట అందులో వెంకీ ఉంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తారు.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ వెంకటేష్ అసురన్ రీమేక్ తో రాబోతున్న సంగతి తెలిసిందే.

  NewsJan 21, 2020, 3:26 PM IST

  అసురన్ రీమేక్.. తెలుగు టైటిల్ ఫిక్స్?

  విక్టరీ హీరో వెంకటేష్ గత ఏడాదిని సక్సెస్ తో మొదలు పెట్టి ప్లాప్ తో ఎండ్ కార్డ్ పెట్టాడు. చాలా కాలం తరువాత F2 సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న వెంకీ అనంతరం వెంకిమామతో ఊహించని అపజయాన్ని అందుకున్నాడు. మల్టీస్టారర్ సినిమాలతో  2019లో హడావుడి చేసిన వెంకీ ఇక నెక్స్ట్ ఇయర్ సింగిల్ హీరోగా ప్రయోగాలు చేయడానికి సిద్దమవుతున్నాడు

 • dil raju

  NewsJan 7, 2020, 8:55 AM IST

  దిల్ రాజు సపోర్ట్ తో కెరీర్ స్టార్ట్ చేసిన స్టార్ దర్శకులు

  దిల్ రాజు సినిమా నిర్మిస్తే ఎదో ఒక స్పెషల్ కంటెంట్ తో సినిమా వస్తుందని చెప్పవచ్చు. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో ఆయన ముందుంటారు. ఇప్పుడున్న కొంతమంది స్టార్ దర్శకులు ఆయన సంస్థలో మొదటి సినిమా చేసి కెరీర్ ని మొదలు పెట్టినవారే.. అలాంటి దర్శకులపై ఓ లుక్కేస్తే.. 

 • ఇక డైరెక్టర్స్ కూడా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథ రాసుకుంటే మొదట అందులో వెంకీ ఉంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తారు.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ వెంకటేష్ అసురన్ రీమేక్ తో రాబోతున్న సంగతి తెలిసిందే.

  NewsDec 19, 2019, 11:55 AM IST

  అసురన్ రీమేక్.. ఫ్లాప్ డైరెక్టర్ పై వెంకీ కామెంట్

  మల్టీస్టారర్ సినిమాలకు ఐకాన్ గా మారిన కథానాయకుడు విక్టరీ వెంకటేష్. అన్ని వర్గాల ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయగల ఈ సీనియర్ హీరోతో వర్క్ చేయడానికి ఎలాంటి హీరో అయినా ఇష్టపడతారు. 

 • asuran telegu

  NewsNov 30, 2019, 9:13 PM IST

  అసురన్ రీమేక్.. దర్శకుడికి వెంకీ స్పెషల్ క్లాస్?

  విక్టరీ వెంకటేష్ మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా అడుగులు వేస్తున్నాడు. అవకాశాలు ఎన్ని వస్తున్నా కేవలం తనకు సెట్టయ్యే కథలను మాత్రమే ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం వెంకిమామ ప్రాజెక్ట్ కి ఫినిషింగ్ టచ్ ఇస్తున్న వెంకీ వెంటనే మరో సినిమాను మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

 • svsc asuran

  NewsNov 22, 2019, 1:37 PM IST

  సీతమ్మ వాకిట్లో అసురన్ స్పూఫ్.. పిచ్చ కామెడీ

  నెటిజన్స్ ఆలోచనలు ఏ వవిధంగా ఉంటాయో ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ముఖ్యంగా మీమ్స్ స్పూఫ్ వీడియోలు ఎప్పటికపుడు ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇకపోతే రీసెంట్ గా అసురన్ కి సంబందించిన ఒక వీడియో వైరల్ గా మారింది. 

 • అప్పట్లో సక్సెస్ ని వెంట తిప్పుకున్న దర్శకులకి ఊహించని విధంగా ఫెయిల్యూర్స్ ఎదురవ్వడంతో ఇప్పుడు మరో అవకాశం అందుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ మంచి దర్శకులు హీరోలను బ్రతిమాలుతున్నారు.

  NewsNov 5, 2019, 10:03 AM IST

  డిజాస్టర్ల ఎఫెక్ట్.. హీరోలను బతిమాలుతున్న సీనియర్ డైరెక్టర్లు

  అప్పట్లో సక్సెస్ ని వెంట తిప్పుకున్న దర్శకులకి ఊహించని విధంగా ఫెయిల్యూర్స్ ఎదురవ్వడంతో ఇప్పుడు మరో అవకాశం అందుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ  దర్శకులు హీరోలను బ్రతిమాలుతున్నారు.

 • శ్రీకాంత్ అడ్డాల: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో ఈ తరానికి మల్టీస్టారర్ ట్రెండ్ ని స్టార్ట్ చేసిన శ్రీకాంత్ ని బ్రహ్మోత్సవం సినిమా గట్టి దెబ్బె కొట్టింది. ఆ తరువాత మరో అవకాశం ఇవ్వడానికి ఎవరు దైర్యం చేయడం లేదు.

  NewsOct 18, 2019, 2:11 PM IST

  బ్రహ్మోత్సవం డైరెక్టర్..  లిస్ట్ లో మరో స్టార్ హీరో?

  కెరీర్ మొదట్లో కొత్త బంగారు లోకం - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి మంచి సినిమాలను తెరకెక్కించిన శ్రీకాంత్ ఆ తరువాత ముకుంద సినిమా చేశాడు. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.  అయినప్పటికీ మహేష్ బాబు శ్రీకాంత్ పై నమ్మకంతో బ్రహ్మోత్సవం సినిమా ద్వారా అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

 • sreekanth addala

  ENTERTAINMENTOct 26, 2018, 6:16 PM IST

  బ్రహ్మోత్సవం గాయం ఇంకా మానినట్లు లేదు?

  బ్రహ్మోత్సవం గాయం ఇంకా మానినట్లు లేదు?