Sree Vishnu  

(Search results - 25)
 • raja

  News29, Feb 2020, 2:05 PM

  ‘రాజ రాజ చోర’..అంటున్న శ్రీ విష్ణు (ఫస్ట్ లుక్)

  శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా అతని కొత్త చిత్రం ఫస్ట్ లుక్ ని ఈ రోజు శనివారం విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘రాజ రాజ చోర’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 

 • శ్రీవిష్ణు - 'తిప్పరా మీసం' సినిమాలో శ్రీవిష్ణు కాస్త రఫ్ గా కనిపించాడు.

  News27, Nov 2019, 12:36 PM

  ఫ్లాఫ్ అయినా మీసం తిప్పుతూ, నిర్మాతకు కండీషన్స్!

  తిప్పరా మీసం పోయినా.. పెద్దగా విష్ణు క్రేజ్ తగ్గలేదని మీడియాలో వార్తలు వస్తూండటంతో...చిన్న నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిన శ్రీ విష్ణు ఇప్పుడు పెద్ద హీరోల లిస్ట్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

 • kajal

  ENTERTAINMENT19, Nov 2019, 2:55 PM

  కుర్ర హీరోతో కాజల్ అగర్వాల్ రొమాన్స్.. నిజమేనా?

  అందాల చందమామ కాజల్ అగర్వాల్ సౌత్ అగ్రహీరోలందరి సరసన నటించింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు కాజల్ అగర్వాల్ ఖాతాలో ఉన్నాయి.  దాదాపు దశాబ్దానికి పైగా కాజల్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

 • thippara meesam

  News18, Nov 2019, 12:41 PM

  'తిప్పరా మీసం' నష్టం.. శ్రీవిష్ణు తలకు చుట్టుకుంటుందా?

  ఈ చిత్రాన్ని అంతకు ముందు శ్రీవిష్ణు నటించిన బ్రోచేవారెవరురా మంచి హిట్ కావటంతో మంచి రేట్లు కు అమ్మారు. ఈ సినిమా ఎనభై శాతం పైగా ఇన్విస్టిమెంట్ లాస్ అవుతన్నట్లు తెలుస్తోంది.

 • Sreevishnu

  News14, Nov 2019, 3:00 PM

  అల్లు అర్జున్ చెప్పేవరకు ఆ హీరోలిద్దరి గురించి నాకు తెలియదు.. శ్రీవిష్ణు!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరో. బన్నీ క్రేజ్ కేవలం తెలుగులు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాకుండా మలయాళీ చిత్ర పరిశ్రమకు కూడా పాకింది. కేరళలో అల్లు అర్జున్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 

 • thippara meesam

  Reviews8, Nov 2019, 1:07 PM

  Thippara Meesam Review: శ్రీ విష్ణు `తిప్పరా మీసం` రివ్యూ

  పవర్ ఫుల్ టైటిల్,  సెన్సేషనల్‌ హిట్‌ 'అర్జున్ రెడ్డి'ని గుర్తు చేసే ట్రైలర్, డ్రగ్స్‌, మందు, అమ్మాయిలకు బానిసైన ఓ ఆవేశపరుడైన కుర్రాడి క్యారక్టరైజేషన్ ఇవన్నీ యూత్ కు టార్గెట్ చేస్తూ...   ఖచ్చితంగా సినిమా చూడాలనిపించే ఎలిమెంట్సే.  అయితే ఇవన్నీ ఫెరఫెక్ట్ గా వర్కవుట్ అవ్వాలంటే వీటిని అందిపుచ్చుకునే కథ,కథనం ఉండాలి. అలాగే  సాఫ్ట్ రోల్స్ చేసుకుంటూ పోతున్న శ్రీవిష్ణు కు ఈ పాత్ర ఎంతవరకూ నప్పుతుంది...ఒప్పించగలడు అనేదే ప్రధానమైన ప్రశ్న. టైటిల్ తగ్గట్లుగా అతని కెరీర్ లో పెద్ద హిట్ కొట్టి తనేంటో చెప్తూ  మీసం తిప్పే సినిమాయేనా? నెగిటివ్ షేడ్స్ లో డార్క్ మోడ్ లో  కనపడే ఈ కథని ఎంత వరకూ మనం ఆస్వాదించగలం... అసలా ఆ కథేంటి, బ్రోచేవారెవరురా సినిమాతో శ్రీ విష్ణు  రీసెంట్ గా మంచి విజయం అందుకోవడంతో తిప్పరామీసం సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.   వాటిని అందుకోగలిగాడా...  వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.
   

 • thippara meesam

  News8, Nov 2019, 9:46 AM

  Thipparaa Meesam:'తిప్పరా మీసం' ట్విట్టర్ రివ్యూ!

  ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కొంతమేరకు అంచనాలను క్రియేట్ చేయగలిగింది. సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. దర్శకుడు విజయ్ కృష్ణ రూపొందించిన ఈ సినిమా నిక్కీ తంబోలీ హీరోయిన్ గా నటించింది.

 • thippara meesam

  ENTERTAINMENT12, Oct 2019, 4:13 PM

  రిలీజ్ కు ముందే లాభాలు.. శ్రీ విష్ణు 'తిప్పరా మీసం'

  టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ఈ సారి మాస్ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తిప్పరా మీసం అంటూ టైటిల్ తోనే మంచి బజ్ క్రియేట్ చేస్తున్న శ్రీ విష్ణు ఇటీవల టీజర్ తో సినిమాపై మరింత అంచనాలను పెంచాడు. దీంతో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ కు ముందే లాభాలను అందుకుంటోంది.

 • tippara meesam

  News8, Oct 2019, 10:13 AM

  తిప్పరామీసం స్పెషల్ లుక్.. శ్రీ విష్ణు బీస్ట్ మోడ్

  ప్రయోగాత్మక చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో శ్రీ విష్ణు. రొటీన్ కి భిన్నంగా ట్రై చేసే శ్రీ విష్ణు నెక్స్ట్ కూడా అదే తరహాలో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు కష్టపడుతున్నాడు. తిప్పారా మీసం అనే సినిమా చేస్తోన్న ఈ 

 • sree vishnu

  ENTERTAINMENT4, Sep 2019, 3:53 PM

  తిప్పరామీసం: టీజర్ తో సిద్దమైన శ్రీ విష్ణు

   

  యువ హీరో శ్రీ విష్ణు తనదైన శైలిలో డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఓ వర్గం ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇటీవల బ్రోచేవారెవరురా సినిమాతో మరో సక్సెస్ అందుకున్న యువ హీరో ఇప్పుడు మాస్ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తూ తిప్పరా మీసం అనే సినిమా చేస్తున్నాడు. 

 • sree vishnu

  ENTERTAINMENT16, Aug 2019, 4:21 PM

  శ్రీ విష్ణు 'తిప్పరా మీసం'.. లేటెస్ట్ అప్డేట్

   

  టాలెంటెడ్ యంగ్ యాక్టర్ శ్రీ విష్ణు డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని సెట్ చేసుకున్నాడు. ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్త పాయింట్ తో ఓ వర్గం ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోన్న శ్రీ విష్ణు నెక్స్ట్ తిప్పరా మీసం అనే సినిమాతో రాబోతున్నాడు.

 • Sree Vishnu

  ENTERTAINMENT29, Jun 2019, 4:29 PM

  యంగ్ హీరోకి వెంకటేష్ మార్నింగ్ సర్ ప్రైజ్!

  కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడంలో వెంకీ ముందుటారు. వెంకటేష్ ఈ ఏడాది ఎఫ్2 చిత్రం ద్వారా ఘనవిజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెంకీ, నాగచైతన్య కలసి వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నారు. 

 • Brochevarevarura

  Reviews28, Jun 2019, 4:02 PM

  'బ్రోచేవారెవరురా' మూవీ రివ్యూ: మంచి కామెడీ క్రైమ్ థ్రిల్లర్

  యువ హీరో శ్రీవిష్ణు, నివేదా థామస్, నివేత పేతురాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బ్రోచేవారెవరురా'. కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఆకట్టుకునే విధంగా ఉందా లేదా రివ్యూలో చూద్దాం.. 

 • brochevarevaru
  Video Icon

  ENTERTAINMENT28, Jun 2019, 3:55 PM

  బ్రోచేవారెవరురా సినిమా పబ్లిక్ టాక్ (వీడియో)

  బ్రోచేవారెవరురా సినిమా పబ్లిక్ టాక్ 

 • Brochevarevaru Raa

  ENTERTAINMENT28, Jun 2019, 8:29 AM

  బ్రోచేవారెవరురా ట్విట్టర్ రివ్యూ!

  డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో శ్రీ విష్ణు ఈ సారి *బ్రోచేవారెవరురా* అనే సినిమాతో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తున్నాడు. పోస్టర్ - ట్రైలర్స్ తోనే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ను చూసి చాలా మంది సోషల్ మీడియాలో పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.