Sree Mukhi  

(Search results - 39)
 • sree mukhi

  News22, Feb 2020, 7:02 PM IST

  హాట్ నెస్ డోస్ పెంచిన శ్రీ ముఖి (వైరల్ పిక్స్)

  యాంకర్ అనే పదానికి కొత్త అర్ధాన్ని తెస్తున్న వారిలో శ్రీ ముఖి ఒకరు. సోషల్ మీడియాలో ఆమెకు స్టార్ హీరోల రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇక వారిని ఆకట్టుకునేందుకు ఇలా అప్పుడపుడు గ్లామర్ షోతో ఇంటర్నెట్ ని హీటెక్కిస్తోంది. 

 • tollywood

  News10, Jan 2020, 12:09 PM IST

  గ్లామర్ డోస్ పెంచిన శ్రీ ముఖి (ఫొటోస్)

  యాంకర్ అనే పదానికి కొత్త అర్ధాన్ని తెస్తున్న వారిలో శ్రీ ముఖి ఒకరు. సోషల్ మీడియాలో ఆమెకు స్టార్ హీరోల రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇక వారిని ఆకట్టుకునేందుకు ఇలా అప్పుడపుడు గ్లామర్ షోతో ఇంటర్నెట్ ని హీటెక్కిస్తోంది. 

 • sree mukhi

  News14, Dec 2019, 12:28 PM IST

  శ్రీ ముఖితో గొడవ.. క్లారిటీ ఇచ్చిన యాంకర్ రవి

  బెస్ట్ టివి షోల్లో పటాస్ ఒకటి. డీ - జబర్దస్త్ ఇలా ప్రతి షో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ఈటివి ప్లస్ ఛానెల్ క్లిక్ అవ్వడానికి ప్రధాన కారణం పటాస్ షో. ఆ ఛానెల్ ఒకటి ఉందని ఆ షోతోనే జనాలకు తెలిసింది. అయితే ఈ మధ్య కాలంలో షోకి సంబందించిన వివాదాలు ఎక్కువవుతున్నాయి.

 • Sri mukhi

  News26, Nov 2019, 1:17 PM IST

  శ్రీ ముఖి కొత్త యాంగిల్.. చూసి భరించండి!

  శ్రీ ముఖి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు నటిగా యాంకర్ గా డ్యాన్సర్ గా తన టాలెంట్ ని చూపించిన ఈ బ్యూటీ ఇప్పుడు సరికొత్తగా సింగర్ అవతారం ఎత్తింది.

 • rahul

  News17, Nov 2019, 12:19 PM IST

  మిస్ యూ రాహుల్.. పునర్నవి షాకింగ్ కామెంట్

  సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ మరో సిజన్ ని సక్సెస్ ఫుల్ ఆ ఫినిష్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి కంటెస్టెంట్స్ మధ్య రిలేషన్ డోస్ కాస్త ఎక్కువయ్యిందనే చెప్పాలి. 

 • rahul

  News4, Nov 2019, 2:39 PM IST

  రాహుల్ విజయం వెనుక ఆ ఇద్దరూ.. క్రెడిటంతా వాళ్లదే!

  పునర్నవి, రాహుల్ ల మధ్య ట్రాక్ కి యూత్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. రాహుల్ కి అంత అటెన్షన్ రావడానికి కారణం పునర్నవినే. వీరిద్దరి మధ్య జరిగిన సంఘటనలను బిగ్ బాస్ బాగా హైలైట్ చేసిన చూపించారు. 

 • Vithika Sheru

  News29, Oct 2019, 2:19 PM IST

  bigg boss 3: 50లక్షలు మాకే.. ఫైనల్ పై వితిక కామెంట్స్

  ఫైనల్ టాప్ 5కి చేరుకున్న శ్రీ ముఖి - వరుణ్ సందేశ్ - అలీ రెజా - బాబా మాస్టర్  - రాహుల్ ఎవరికీ వారు టాస్క్ లతో షోని ఆసక్తిగా నడిపిస్తున్నారు. ఇకపోతే గత వారం షో నుంచి ఎలిమినేట్ అయినా వరుణ్ సందేశ్ సతీమణి వితిక బిగ్ బాస్ షోకి సంబందించిన పలు విషయాలని తెలిపింది.

 • sree mukhi

  News9, Oct 2019, 2:34 PM IST

  బిగ్ బాస్ ఎఫెక్ట్.. మొదలైన శ్రీ ముఖి లేడి ఓరియెంటెడ్ ఫిల్మ్!

  శ్రీ ముఖి ప్రస్తుతం బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రియాలిటీ షోలో గట్టి పోటీని ఇస్తూ గేమ్ ఆడుతున్న శ్రీ ముఖి హీరోయిన్ గా కూడా పలు సినిమాలు చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా షూటింగ్ కి మధ్యలో బ్రేక్ పడింది.

 • Nagarjuna Bigg Boss 3

  ENTERTAINMENT29, Sep 2019, 10:40 PM IST

  బిగ్ బాస్ 3: అనుకున్నదే జరిగింది.. పునర్నవి పై బిగ్ బాంబ్!

  ఫైనల్ గా ఈ వారం బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ నుంచి ఎలిమినేషన్ వరకు ఎంతో ఉత్కంఠగా సాగింది. బిగ్ బాస్ హౌజ్ నలుగురు కంటెస్టంట్లు శ్రీముఖి, బాబా భాస్కర్, రవిక్రిష్ణ, వరుణ్ సందేశ్‌లు ఈవారం నామినేషన్స్‌లో ఉండటంతో ఫైట్ కాస్త టఫ్ అయింది.

 • Varun Sandesh

  ENTERTAINMENT18, Sep 2019, 5:12 PM IST

  బిగ్ బాస్: వరుణ్ సందేశ్ - వితికల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

  తెలుగులో బిగ్ బాస్ మూడవ సిజన్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. గొడవలతో ప్రేమలతో కంటెస్టెంట్స్ పోటీపడి వారి టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. రోజుకో టాస్క్ తో బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్ట్ లు హౌస్ లో వాతావరణాన్ని చేంజ్ చేస్తున్నాయి.

 • tamanna

  ENTERTAINMENT11, Aug 2019, 10:45 PM IST

  బిగ్ బాస్3: వెన్నెల కిషోర్ ఇచ్చిన ట్విస్ట్.. తమన్నా ఎలిమినేటెడ్

  నాగ్ హోస్టింగ్ తో బిగ్ బాస్ 3 హౌజ్ రోజురోజికి ఊహించని పరిణామాలతో వేడెక్కుతోంది. కంటెస్టెంట్స్ లో తొలి వారం హేమ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.  హేమ స్థానంలో ట్రాన్స్ జెండర్ తమన్నా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వగా అందరూ ఊహించినట్టుగానే ఆమె ఎలిమినెట్ అయ్యారు. బిగ్ బాస్ లో ఇది మూడవ ఎలిమినేషన్.
   

 • sree mukhi

  ENTERTAINMENT11, Mar 2019, 5:15 PM IST

  శ్రీ ముఖి గ్లామర్ ఫ్లాష్ (ఫొటోస్).. ఎందుకంటే

  యాంకర్ గా బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా కొనసాగవుతున్న శ్రీ ముఖి లేటెస్ట్ గా ఇచ్చిన ఈ స్టిల్స్ లో కొంత స్పెషల్ ఉంది. పటాస్ షో నేటితో 1000 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకోనుంది. అందుకే ఇలా ఇంటర్నెట్ లోమెరిసిపోతోంది. 

 • తెలుగు యాంకర్స్ ఫ్యామిలీ ఫొటోస్

  ENTERTAINMENT9, Mar 2019, 5:25 PM IST

  తెలుగు యాంకర్స్ ఫ్యామిలీ ఫొటోస్

  తెలుగు యాంకర్స్ ఫ్యామిలీ ఫొటోస్ 

 • రౌడీ బేబీ: యాంకర్ శ్రీముఖి సరికొత్త గెటప్

  ENTERTAINMENT28, Feb 2019, 7:41 PM IST

  రౌడీ బేబీ: యాంకర్ శ్రీముఖి సరికొత్త గెటప్

  రౌడీ బేబీ: యాంకర్ శ్రీముఖి సరికొత్త గెటప్

 • bithiri satthi

  ENTERTAINMENT2, Feb 2019, 4:48 PM IST

  శ్రీముఖిపై బిత్తిరిసత్తి కామెంట్స్.. మండిపడుతున్న మహిళా సంఘాలు

  టివి నటుడు కమెడియన్ బిత్తిరిసత్తి వేదికపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీసున్నాయి. మహిళా సంఘాలు కూడా  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ధిక్సుచి అనే సినిమా ఆడియో లాంచ్ వేడుకలో శ్రీ ముఖి యాంకర్ గా ఉండగా బిత్తిరి సత్తి స్టేజ్ మీదకు వచ్చి చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదస్పదంగా మారాయి.