Sradhe Shyam  

(Search results - 6)
  • what is Radhe Shyam Special About ?

    EntertainmentSep 18, 2021, 10:55 AM IST

    ‘రాధేశ్యామ్‌’:రషెష్ చూసిన ప్రభాస్, లాక్ అయ్యింది ఈ పాయింట్ కే?


    భారీ బడ్జెట్‌తో ‘రాధేశ్యామ్‌’పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. సినిమాను అధికభాగం ఇటలీలోనే చిత్రీకరించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

  • Priyadharsi about Prabhas Radhe Shyam jsp

    EntertainmentJun 16, 2021, 7:32 PM IST

    'రాధే శ్యామ్':ప్రియదర్శి చెప్పిన ఇంట్రస్టింగ్ సంగతులు..!

    ఈ చిత్రం విశేషాలను అందులో కీలక పాత్ర పోషిస్తున్న ప్రియదర్శి మీడియాతో షేర్ చేసుకున్నారు. తన పాత్రమిటి...ఏం చేస్తూంటాడు,హీరో,హీరోయిన్స్ తో తను ఉండే సీన్స్ ఏమిటనేవి చెప్పుకొచ్చాడు.
     

  • Prabhas Radhe Shyam Shooting In Falaknuma Palace jsp

    EntertainmentJan 8, 2021, 9:48 AM IST

    'ఫలక్ నుమా ప్యాలెస్' ని ప్రభాస్ కోసం ఎలా మార్చారంటే...

    ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివర దశలో ఉంది. కొద్ది రోజులుగా హైదరాబాద్ లోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా చిన్న గ్యాప్ తీసుకున్న చిత్రయూనిట్ మళ్ళీ షూటింగ్ ను మొదలుపెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే  ఫలక్ నుమా ప్యాలెస్ లో ఏ సీన్స్ తీస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. 
     

  • Prabhas Radhe Shyam teaser for Sankranthi festival?jsp

    EntertainmentDec 31, 2020, 11:45 AM IST

    ఫ్యాన్స్ కోసం ప్రభాస్ పురమాయింపు,అదే పనిలో డైరక్టర్ !

    ప్రభాస్ కు తన అభిమానులు అంటే ప్రాణం. అందుకే వారి సంతోషం ఒక సర్పైజ్ ని సంక్రాంతి రోజు ప్లాన్ చేసారు. అదే తన తాజా చిత్రం రాధేశ్యామ్ టీజర్. షూటింగ్ తర్వాత పెట్టుకోవచ్చు..మొదట టీజర్ ని కట్ చేయటామని డైరక్టర్ కు పురమాయించారట. 

  • Prabhas passes strict orders to Radhe Shyam makers jsp

    EntertainmentOct 28, 2020, 8:43 AM IST

    పరిస్దితి బాలేదని ప్రభాస్...'రాధే శ్యామ్' డైరక్టర్ కు స్ట్రిక్ట్  ఆర్డర్స్ !?

    ఈ నిబంధనలు నవంబర్‌ 24 వరకు అమల్లో ఉంటాయి. ఇవన్నీ నిశితంగా గమనిస్తున్న ప్రభాస్ ..తన టీమ్ కు,ముఖ్యంగా దర్శకుడు సాధ్యమైనంత త్వరగా షూటింగ్ ముగించమని ఆర్డర్ వేసారట. ఇలాంటి పరిస్దితుల్లో చెక్కే కార్యక్రమాలు పెట్టుకోవద్దని అన్నారుట. కీలకమైనవి ప్లాన్ చేసుకుని తీసేసుకుంటే ..మిగిలనవి ఇండియా లో తీసుకోవచ్చని సూచించారట.  
      

  • Radhe Shyam new poster also copied jsp

    EntertainmentOct 20, 2020, 2:32 PM IST

    'రాధే శ్యామ్' కొత్త పోస్టర్ కూడా కాపీయేనా...!

    యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'రాధేశ్యామ్‌'. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌ బ్యానర్స్‌పై సినిమా నిర్మితమవుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ ఇటలీలో జరుగుతోంది. అక్టోబర్‌ 23న హీరో ప్రభాస్‌ పుట్టినరోజు, ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ 'బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌' పేరుతో 'రాధేశ్యామ్‌' మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారు. 'వాళ్లు మిమ్మల్ని మరోసారి కచ్చితంగా ప్రేమలో పడేస్తారు. అక్టోబర్‌ 23న మోషన్‌పోస్టర్‌ను విడుదల చేస్తున్నాం' అంటూ మేకర్స్‌ ప్రకటించారు.  ఇప్పుడు ఆ పోస్టర్ కాపీ అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. యాంటీ ఫ్యాన్స్ ఇక్కడ చూస్తున్న  ఈ పోస్టర్ ని బయిటకు తీసి ప్రచారంలోకి తెచ్చారంటున్నారు.