Sr Kalyanamandapam  

(Search results - 5)
  • sr kalyanamandapam hero new movie start in legendary director kodi ramakrishna daughter productionsr kalyanamandapam hero new movie start in legendary director kodi ramakrishna daughter production

    EntertainmentOct 8, 2021, 6:39 PM IST

    ప్రొడక్షన్‌లోకి లెజెండరీ దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు.. కిరణ్‌ అబ్బవరంతో సినిమా

    లెజెండరీ దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు నిర్మాణంలోకి అడుగుపెడుతుంది. `ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం`తో విజయాన్ని అందుకున్న కిరణ్‌ అబ్బవరం హీరోగా సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దిగ్గజ సెలబ్రిటీల సమక్షంలో శుక్రవారం ప్రారంభమైంది.

  • SR Kalyanamandapam Movie OTT Release Date, Digital RightsSR Kalyanamandapam Movie OTT Release Date, Digital Rights

    EntertainmentAug 19, 2021, 7:19 AM IST

    ‘S.R కళ్యాణ మండపం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌

    థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఎస్‌ఆర్‌. కళ్యాణ మండపం చిత్రాన్ని ఆహా వేదికగా విడుదల చేయనున్నారు. గతకొన్ని రోజుల క్రితం ఈ సినిమా ఓ ప్రముఖ ఓటీటీలో విడుదల కానుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. 

  • SR Kalyana Mandapam 2 Days ColectionsSR Kalyana Mandapam 2 Days Colections

    EntertainmentAug 8, 2021, 2:26 PM IST

    ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?

     రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం పెద్ద స్థాయిలోనే ఈ సినిమాను రిలీజ్ చేశారు. మార్నింగ్ షోలు చాలా చోట్ల ఫుల్ అయ్యాయి. థియేటర్లలో మంచి హడావిడి కనిపించింది. సీనియర్ నటుడు సాయికుమార్ – తులసి కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాపై మొదటి నుంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.

  • Kiran Abbavaram SR Kalyanamandapam movie reviewKiran Abbavaram SR Kalyanamandapam movie review

    ReviewsAug 6, 2021, 2:35 PM IST

    ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ రివ్యూ

     ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కిరణ్‌ అబ్బవరం. మొదటి సినిమాతోనే నటుడిగా కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. కిరణ్‌ అబ్బవరం నటించిన రెండో సినిమా ‘ఎస్‌. ఆర్‌. కళ్యాణ మండపం’. ప్రమోద్‌ – రాజు నిర్మించిన ఈ సినిమాతో శ్రీధర్‌ గాదె దర్శకుడిగా పరిచయమయ్యాడు. 

  • allari naresh shocking comments on theaters in sr kalyanamandapam pre release eventallari naresh shocking comments on theaters in sr kalyanamandapam pre release event

    EntertainmentAug 4, 2021, 3:07 PM IST

    అదే జరిగితే మున్ముందు థియేటర్లు కళ్యాణమండపాలవుతాయిః అల్లరి నరేష్‌ షాకింగ్‌ కామెంట్స్

    కిరణ్‌ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్‌ జంటగా నటించిన `SR క‌ళ్యాణమండపం EST 1975` ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో అల్లరి నరేష్‌ థియేటర్లపై షాకింగ్‌ కామెంట్స్ చేశారు.