Asianet News TeluguAsianet News Telugu
247 results for "

Spread

"
Omicran wide spread and less effectOmicran wide spread and less effect

డోంట్ వర్రీ.. ఒమిక్రాన్ డేంజరస్ కాదట..!!

డోంట్ వర్రీ.. ఒమిక్రాన్ డేంజరస్ కాదట..!!
 

Cartoon Punch Jan 25, 2022, 10:12 PM IST

Ceremorphic sets up IndiaCeremorphic sets up India

Ceremorphic sets up India: భార‌త్‌లో తొలిసారి.. హైద‌రాబాద్‌లో సెరిమోర్ఫిక్ సెంట‌ర్‌

దాదాపు 100కు పైగా పేటెంట్లు క‌లిగి, కొన్ని ద‌శాబ్దాలుగా ఐటీ ప‌రిశ్ర‌మలో మేటిగా ఉన్న సిలికాన్ సిస్ట‌మ్స్‌లో నైపుణ్యం ఉన్న సంస్థ సెరిమోర్ఫిక్‌.

business Jan 25, 2022, 4:57 PM IST

Omicron sub-variant: UK reports hundreds of new cases; could spread quickly, shows dataOmicron sub-variant: UK reports hundreds of new cases; could spread quickly, shows data

Omicron sub-variant: ఇప్ప‌టికే ఒమిక్రాన్ ఉప్పెన‌.. కొత్త‌గా స‌బ్ వేరియంట్ !

Omicron sub-variant: ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతున్న‌ది. మ‌రీ ముఖ్యంగా క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి కార‌ణంగా చాలా దేశాల్లో క‌రోనా వైర‌స్ కొత్త కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్ పుట్టుకురావ‌డం పై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. 
 

INTERNATIONAL Jan 24, 2022, 5:00 AM IST

mokey fever tension in karnataka one woman tested positivemokey fever tension in karnataka one woman tested positive

మంకీ ఫీవర్ కలకలం.. మళ్లీ విజృంభణ..! కర్ణాటకలో మహిళకు పాజిటివ్

కర్ణాటకలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపింది. శివమొగ్గ జిల్లాలోని కుడిగె గ్రామానికి చెందిన 57 ఏళ్ల మహిళలో కేఎఫ్‌డీ వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో మరోసారి ఆందోళనలు బయల్దేరాయి. 2019 తర్వాత మళ్లీ తొలిసారిగా ఈ కేసు రిపోర్ట్ కావడం గమనార్హం. కేఎఫ్‌డీ వైరస్‌నే మంకీ ఫీవర్ అని పిలుస్తారు. ఈ వైరస్ సోకిన వారిలో తీవ్ర జ్వరం, తలనొప్పి మరికొన్ని లక్షణాలు ఉంటాయి. 
 

NATIONAL Jan 22, 2022, 1:22 PM IST

Governments big action: Ban on 35 YouTube channels spreading anti-India propaganda two websites also bannedGovernments big action: Ban on 35 YouTube channels spreading anti-India propaganda two websites also banned

యూట్యూబ్ ఛానెల్లతో సహ ఫేస్‌బుక్,ట్విట్టర్ అక్కౌంట్స్ పై నిషేధం.. అలాంటి ప్రచారం చేస్తున్నందుకే చర్యలు..

ఈ రోజుల్లో సోషల్ మీడియా (social media)అక్కౌంట్ ఉండని వారు ఎవరు ఉండరు. సెలెబ్రిటిల నుండి సామాన్యుల వరకు ప్రతిఒక్కరికీ ఏదో ఒక సోషల్ మీడియా అక్కౌంట్ ఉండే ఉంటుంది. ఒక ఫేస్‌బుక్ (facebook)ఖాతాతో పాటు 20 యూట్యూబ్ ఛానెల్‌లు, 2 ట్విట్టర్ ఖాతాలు, 2 ఇన్‌స్టాగ్రామ్(instagram) ఖాతాలు, 2 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ministry department)ఆదేశాలు జారీ చేసింది.

Technology Jan 22, 2022, 11:24 AM IST

Ileana Old Photo is Spreading in Social Media, Social media PostIleana Old Photo is Spreading in Social Media, Social media Post

Ileana : వైరల్ అవుతున్న ‘ఇలియానా’ఓల్డ్ ఫొటో.. ఫ్లాష్ లైట్ ఎక్కువవడంతోనే అలా జరిగిందట..!

‘దేవదాస్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ గోవా బ్యూటీ ఇలియానా ( Iliyana),‘పోకిరీ’ మూవీతో  తెలుగు పోరగాళ్లను పరేషాన్ చేసిన విషయం తెలిసిందే. .  అయితే, ప్రస్తుతం తన పాత ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. 
Ileana Old Photo is Spreading in Social Media, Social media Post

Entertainment Jan 20, 2022, 4:26 PM IST

Spike in Covid infections dampens Sankranti salesSpike in Covid infections dampens Sankranti sales

Sankrathi 2022 ఒమిక్రాన్ వ్యాప్తి.. సంక్రాంతి వ్యాపారంపై దెబ్బేసింది..!

మామూలుగా.. సంక్రాంతి సందర్భంగా కొత్త దుస్తులు, గృహోపకరణాలు, వ్యవసాయ ఉపకరణాలు, ఇతర అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం ఆనవాయితీ. అయితే.. వీటన్నింటికీ.. ప్రజలు పులిస్టాప్ పెడుతున్నట్లు తెలుస్తోంది. 

Lifestyle Jan 13, 2022, 11:12 AM IST

WHOs three reasons why omicron spreads fastWHOs three reasons why omicron spreads fast

Omicron: ఒమిక్రాన్ ఎందుకు వేగంగా వ్యాపిస్తున్నదంటే.. మూడు కారణాలు చెప్పిన డబ్ల్యూహెచ్‌వో

గతేడాది నవంబర్‌లో తొలిసారి వెలుగుచూసిన కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్... ఇప్పుడు ప్రపంచం నలుమూలలకు వ్యాపించింది. భారత్‌లోనూ గణనీయంగా ఈ వేరియంట్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. డెల్టా సహా గత వేరియంట్ల కంటే అత్యధిక వేగంతో వ్యాపించే వేరియంట్ ఇదేనని డబ్ల్యూహెచ్‌వో సహా పలువురు నిపుణులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసలు ఒమిక్రాన్ వేరియంట్ ఎందుకు వేగంగా వ్యాపిస్తున్నదో మూడు కారణాలను వివరించింది.
 

INTERNATIONAL Jan 9, 2022, 4:58 PM IST

Spread according to Newton Fourth Law .. A Sto ridiculous analysis.Spread according to Newton Fourth Law .. A Sto ridiculous analysis.

న్యూటన్ ఫోర్త్ లా ప్రకారమే కరోనా వ్యాప్తి.. ఓ స్టూడెంట్ హాస్యాస్పద విశ్లేషణ..

క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. క‌రోనా క‌ట్ట‌డి కోసం అన్ని రాష్ట్రాలు క‌ఠిన నిబంధన‌లు అమ‌లు చేస్తున్నాయి. నైట్ క‌ర్ఫ్యూలు, వీకెండ్ లాక్ డౌన్‌లు విధిస్తున్నాయి. వీటితో పాటు ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. మాస్క్ లు ధ‌రించాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని, అలాగే కోవిడ్ నిబంధన‌లు ఎవ‌రూ ఉల్లంఘించ‌కూడ‌దంటూ సూచ‌న‌లు చేస్తున్నాయి. దీంతో పాటు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేస్తున్నాయి. 

NATIONAL Jan 9, 2022, 12:45 PM IST

India reports 422 new cases of Omicron, Maharashtra's numbers highestIndia reports 422 new cases of Omicron, Maharashtra's numbers highest

దేశంలో విజృంభిస్తోన్న‌Omicron .. ఎన్ని కేసులు నమోదయ్యాంటే..?

Omicron Updates in India: ప్రపంచదేశాలను దడపుట్టిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్..   భారత్ నూ కలవర పెడుతోంది.  చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో దేశంలో ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది.  దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 422 కు చేరింది. ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి.  అదేస‌మ‌యంలో 130 మంది కోలుకున్నారు.  ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  వెల్లడించింది. 
 

NATIONAL Dec 26, 2021, 11:24 AM IST

COVID Spread Among Deer Causes Concern Over New VariantsCOVID Spread Among Deer Causes Concern Over New Variants

జంతువుల్లోనూ coronavirus వ్యాప్తి.. 129 జింక‌ల్లో గుర్తింపు..

ప్రపంచ వ్యాప్తంగా క‌రోనాకొత్త వేరియంట్ విజృంభిస్తున్న వేళ‌.. మ‌రో సంచ‌ల‌న వార్త వెలుగులోకి వ‌చ్చింది. వైర‌స్ వ్యాప్తి మ‌నుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంద‌ని అమెరికా శాస్త్ర‌వేత్త‌ల అధ్యాయ‌నంలో వెల్ల‌డైంది. ఈ అధ్యాయ‌నం ప్ర‌కారం.. కరోనా మహమ్మారి ఉద్ధృతి మ‌నుషుల్లో కంటే..  జంతువుల్లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంద‌ని వెల్ల‌డించింది. అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో ఉన్న తెల్ల తోక జింకల్లో మూడు రకాల కొవిడ్​-19 వేరియంట్స్​ను US శాస్త్రవేత్తలు గుర్తించారు. మనుషుల నుంచే జింకలకు వైరస్​ సంక్రమించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 
 

INTERNATIONAL Dec 24, 2021, 7:10 PM IST

omicron variant is faster than delta says WHOomicron variant is faster than delta says WHO

డెల్టా కంటే వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి : డబ్ల్యూహెచ్‌వో.. ‘మహమ్మారి అంతం ఎప్పుడంటే’

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నది. కేసులు పెరుగుతున్న సందర్భంలో మళ్లీ ఆంక్షలు విధించే ఆలోచనలను ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇది వరకే నిపుణులు చెప్పినట్టుగా ఒమిక్రాన్ వేరియంట్.. డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తుందని, అందుకు ఆధారాలు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో వివరించింది. అయితే, త్వరలోనే ఈ మహమ్మారికి రెండో, మూడో తరాల టీకాలు వస్తున్నాయని, మరిన్ని నూతన ఆవిష్కరణలు జరగాల్సి ఉన్నదని తెలిపింది.
 

INTERNATIONAL Dec 21, 2021, 6:40 AM IST

101 omicron cases reported in india says health ministry101 omicron cases reported in india says health ministry

Omicron: ఇండియాలో సెంచరీ దాటిన ఒమిక్రాన్ కేసులు.. 11 రాష్ట్రాల్లో నమోదు.. అనవసర ప్రయాణాలు వద్దు: కేంద్రం

ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మన దేశంలో 101 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు రిపోర్ట్ అయినట్టు తెలిపింది. 
 

NATIONAL Dec 17, 2021, 5:41 PM IST

UK sees record highest daily Covid cases at 78,610 amid Omicron spreadUK sees record highest daily Covid cases at 78,610 amid Omicron spread

UK లో Omicron టెన్ష‌న్.. రికార్డు స్థాయిలో కేసులు.. Covid pass త‌ప్ప‌నిస‌రి..

ప్రపంచ దేశాలను క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) వణికిస్తోంది. ద‌క్షిణాఫ్రికాలో వెలుగులోకి వ‌చ్చిన ఈ కొత్త వేరియంట్ .. కరోనా ఫస్ట్ వేవ్ వేరియంట్.. సెకండ్ వేవ్ లో బీటా వేరియంట్ లు లేనంత వేగంగా విజృంభిస్తుంది. వారాల వ్య‌వ‌ధిలోనే దాదాపు 77దేశాలకు విస్తరించింది. 
 

INTERNATIONAL Dec 16, 2021, 11:34 AM IST

No Omicron community outbreak in Delhi - Health Minister Satyendra JainNo Omicron community outbreak in Delhi - Health Minister Satyendra Jain

ఢిల్లీలో ఓమిక్రాన్ కమ్యూనిటీ వ్యాప్తి జ‌ర‌గ‌లేదు - ఆరోగ్య శాఖ మంత్రి స‌త్యేంద్ర జైన్‌

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఓమిక్రాన్ వేరియంట్ క‌మ్యూనిటీ వ్యాప్తి జ‌ర‌గ‌లేద‌ని, ప‌రిస్థితుల‌న్నీ అదుపులోనే ఉన్నాయ‌ని ఢిల్లీ ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్యేంద్ర జైన్ తెలిపారు. ఢిల్లీ ఓమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించిన మ‌రో నాలుగు కొత్త కేసులను గుర్తించిన నేప‌థ్యంలో ఆరోగ్య‌శాఖ మంత్రి మీడియాతో మాట్లాడారు. మంగ‌ళ‌వారం ఓమిక్రాన్ వేరియంట్ 4 కేసుల‌ను గుర్తించామ‌ని, వారంతా విదేశాల నుంచి వ‌చ్చిన వారేన‌ని తెలిపారు.

Coronavirus Dec 14, 2021, 5:27 PM IST