Spirituality  

(Search results - 13)
 • undefined

  Spiritual5, Oct 2020, 3:30 PM

  దాన ఫలం దక్కాలంటే పేదవారికి ఇవ్వండి..

  గుళ్ళో హుండిలో వేస్తే వచ్చి పుణ్యం కంటే గుడి దగ్గర మెట్లపై ఉన్న యాచకులకు ( నిర్భాగ్యులకు) దానం చేయడం వలన విశేష పుణ్యఫలం దక్కుతుంది. 

 • <p>Yadadri Narasimha Swamy temple should be made to reflect and highlight spirituality, pleasure: CM KCR&nbsp;</p>
  Video Icon

  Telangana14, Sep 2020, 3:41 PM

  పూర్తి కావచ్చిన యాదాద్రి పనులు.. ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న నిర్మాణం..

  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పునర్నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి.

 • hell and heaven

  Astrology27, Feb 2020, 12:40 PM

  గత జన్మలో పాపాలు.. ఈ జన్మలో వేధిస్తాయా..?

  కర్మ సిద్దాంతము ప్రకారం.. జన్మించడానికి పూర్వం ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం వల్ల ఆ జీవి ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తుంది. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మ లాగే మరో జన్మని కూడా తీసుకోవచ్చు.

 • আজ কেমন যাবে আপনার দিন? কী বলছে আজকের রাশিফল?

  Astrology17, Jan 2020, 8:10 AM

  ఈ వారం ( 17జనవరి నుంచి 24వరకు ) రాశిఫలాలు

  ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. భాగస్వామ్య వ్యవహారాలపై దృష్టి. పార్ట్‌నర్‌తో కొన్ని ఇబ్బందులుండే అవకాశం ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పరిచయాలు పెంచుకుంటారు.  స్నేహానుబంధాలలోనూ ఆచి, తూచి వ్యవహరించాలి. కొత్త పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ​​​​​​​

 • কেমন কাটবে সারাদিন! দেখে নিন আজকের রাশিফল

  Astrology15, Jan 2020, 7:19 AM

  today astroloy:15 జనవరి 2020 బుధవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి విద్యార్థులకు ఒత్తిడి సూచన. విశాల భావాలు ఉంటాయి. పరిశోధనల వల్ల ఒత్తిడి ఉంటుంది. విదేశ వ్యవహారాలపై ఆలోచన ఉంటుంది. రాజకీయాలవైపు ఆలోచనలు ఉంటాయి. ప్రయణాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. అన్ని పనుల్లోను సంతృప్తిని కోల్పోతారు. దానధర్మాలు అవసరం.

 • কেমন কাটবে শুক্রবার, দেখে নিন আজকের রাশিফল

  Astrology14, Jan 2020, 7:32 AM

  today astrology: 14 జనవరి 2020 మంగళవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సంఘంలో గౌరవంకోసం ఆరాట పడతారు. పనుల ఒత్తిడి పెరుగుతుంది. కీర్తి ప్రతిష్ఠలవైపు దృష్టి సారిస్తారుఉద్యోగస్తులు తమ పనులు పూర్తి చేసుకుంటారు. ఆనందకర వాతావరణం ఉంటుంది.

 • ডিসেম্বর মাসে কোন রাশির সুখভাগ্য কেমন থাকবে, জেনে নিন

  Astrology10, Jan 2020, 12:30 PM

  weekly astrology: ఈ వారం రాశిఫలాలు(జనవరి 10 నుంచి 16 వరకు)

  వృశ్చికరాశివారు 10,11 తేదీలు, ధనస్సు రాశివారు 12,13 తేదీల్లో, మకర రాశివారు 14,15 తేదీల్లో, కుంభరాశివారు 16, 17 తేదీల్లో నిర్ణయాలు తీసుకునే ముఖ్య నిర్ణయాల్లో తొందరపాటు పనికిరాదువీరు అన్ని పనుల్లోను ఆచి, తూచి వ్యవహరించాలి. వీరు శ్రీ మాత్రేనమః జపం చేసుకోవడం మంచిది. దాన ధర్మాలు నిరంతం చేయాలి

 • గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

  Astrology9, Jan 2020, 7:31 AM

  today astrology: 09 జనవరి 2020 గురువారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సామాజిక అనుభందాల్లో ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వామ్య ఒప్పందాలు అంత తొందరగా పూర్తి కావు. అన్నీ పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. నూతన పరిచయల వల్ల ఒత్తిడి పెరుగవచ్చు. తొందరపాటు పనికి రాదు. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. ​​​​​​​

 • వృశ్చికం  వృశ్చికరాశివారికి ఇతర రాశులతో కంపేర్ చేస్తే వారికి తక్కువ మార్కులే వస్తాయి. ఈ సంవత్సరం గనుక మీరు ఒకింత మీ ఫీలింగ్స్ ని కాన్ట్రోల్ చేసుకొని గనుక సెక్స్ లో పాల్గొనగలిగితే ఈ సంవత్సరం మీ జీవితంలో గుర్తిండిపోయేదిగా ఉంటుంది.  సంవత్సర ఆరంభంలో జరిగే మీకలయికలో మీ అమిగతమైన ఇష్టాన్ని బయటపెట్టకుండా కొంతలోపల దాచిపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీ మీద అవతలి వ్యక్తికి ఉన్న ప్రేమ మీకు పూర్తిగా అవగతమయితే... మీ జీవితం అత్యంత ఆనంద దాయకంగా ఉంటుంది.  ఇక సంవత్సరం మధ్యలో నుంచి మీలోని ఫీలింగ్స్ లోపల దాచుకుందామని ప్రయత్నించినా అది మీతరం కాదు. మీకు నచ్చిన వ్యక్తితో కనీసం మాటలు కలిసినా చాలు మీరు వారిని పడకెక్కించగలుగుతారు. మీ లోని జోష్ తో అవతలి వ్యక్తిని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు సిద్ధంగా ఉండండి.

  Astrology30, Dec 2019, 1:51 PM

  scorpio: 2020లో వృశ్చిక రాశి ఫలితాలు

  సేవకుల సహకారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలతలు ఏర్పడతాయి. తోటివారి సహకారాలు ఉంటాయి. దొరికిన సహకారం అనుకూలంగా ఉండదు. కొంత అసంతృప్తి ఉంటుంది. వీరు ఊహించిన రీతిలో ఏ పనీ జరుగదు.

 • తులా రాశి  2020 లో ఒక బ్లాస్ట్ ఎంజాయ్ చేద్దామనుకున్న తులా రాశి మాత్రం సంవత్సర ఆరంభంలో అంత అనుకూలంగా మాత్రం లేదు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తాల్చినట్టు...ఇక్కడ గ్రహాలు ఎందుకో మీకు తొలినాళ్లలో అంత అనుకూలంగా లేవు.  కానీ సంవత్సరం కదులుతున్నకొద్దీ... మీ సెక్స్ లైఫ్ లో నూతన జీవం వచ్చినట్టుగా మీకె అర్థమవుతుంది. మీ సెక్స్ లైఫ్ వర్క్ లైఫ్ బాలన్స్ ను తులా రాశివారికన్నా బాగా ఎవరు కూడా సమతుల్యం చేయలేరు.  మీ సెక్సువల్ లైఫ్ లో మీరు సృష్టించే బాలన్ మీ పార్టనర్ ని చాలా బాగా ఇంప్రెస్స్ చేస్తుంది. మీ సెక్స్ జీవితం సంవత్సరం గడుస్తున్నకొద్దీ చాలా ఆహ్లాదంగా ఆకర్షణీయంగా తయారవుతుంది. ఆఫీసు నుంచి వచ్చిన తరువాత మీరు విరుచుకుపడితే ఆ రోజు రాత్రి మంచం విరిగినట్టే!

  Astrology30, Dec 2019, 10:24 AM

  libra: 2020లో తుల రాశివారి ఫలితాలు

  చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి. పరాక్రమం ఉంటుంది. ఎన్ని పనులు చేసినా వాటిలో అనుకున్నంత గుర్తింపు, కావలసిన విజయం సాధించలేరు. సంతృప్తి కూడా తక్కువగా ఉంటుంది.

 • కన్య రాశి  కన్య రాశివారికి ఈ సంవత్సరం సెక్స్ లైఫ్ విషయంలో ఒక షాక్ తగులుతుంది. కానీ ఈ షాక్ మీకు నష్టం చేయకపోగా లాభం చేకూరుస్తుంది. ఇప్పటివరకు మీరు నాకాసుఅల్ సెక్స్ కోసం, అపరిచితులతో కూడా శృంగారానికి మొద్దు చూపుతున్నవారు ఈ షాక్ తరువాత ఒక భాగస్వామి కోసం అన్వేషణ మొదలుపెడతారు.  సంవత్సరం ఆరంభంలో మీకు మీ ఆశలకు వ్యతిరేకంగా మీకు ఒక వింత అనుభవం ఎదురవుతుంది. మీరు అనుకున్నట్టు మీ సెక్స్ లైఫ్ ని కంట్రోల్ చేసుకుందామన్నా చేసుకోలేకా ఈ సడన్ షాక్ కి గురవ్వాల్సి వస్తుంది.  ఈ షాక్ ని నెగటివ్ కోణంలో కాకుండా ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు తీసుకెళితే మీ జీవితం లో పెర్మనెంట్ గా ఒక భాగస్వామిని వెతుక్కోగలుగుతారు. లవ్ లైఫ్ ద్వారా మీ సెక్స్ లైఫ్ ని నూతన కోణంలో ఆవిష్కరించుకోగలుగుతారు.

  Astrology30, Dec 2019, 10:00 AM

  Virgo: 2020లో కన్యారాశి ఫలితాలు

  సౌకర్యాల వల్ల అనారోగ్యాలు వచ్చే సూచనలు ఉంటాయి. అనుకున్న సమయానికి సౌకర్యాలు లభించవు. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. మాతృవర్గీయులతో జాగ్రత్తగా ఉండాలి.  ఇల్లు చాలా విశాలంగా ఉండాలని కోరుకుంటారు.

 • Astrology Horoscope

  daily raasi Phalas29, Dec 2019, 11:38 AM

  Astralogy today: డిసెంబరు 29 రాశి ఫలాలు.. ఆ రాశివారికి గుడ్ న్యూస్

  29.12.2019  నాటి దిన ఫలాలు. ఈ రోజు అన్ని రాశాలు వారికి మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. 

 • ডিসেম্বর মাসে কোন রাশির সুখভাগ্য কেমন থাকবে, জেনে নিন

  Astrology27, Dec 2019, 2:26 PM

  weekly rashi phalalu: ఈ వారం( డిసెంబర్ 27 నుంచి జనవరి 2 వరకు) రాశిఫలాలు

  మిథునరాశివారు 28,29,30 తేదీల్లో కర్కాటక రాశివారు 31,1, తేదీల్లో సింహరాశివారు 2,3,4 తేదీల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.  ఏ విషయంలో కూడా  రాశుల వారికి పైన చెప్పిన తేదీల్లో తొందరపాటు పనికిరాదు. అన్ని రాశులవారు శ్రీ మాత్రేనమః జపం చేసుకోవడం మంచిది. పై రాశులవారు బియ్యం, కందిపప, నూనె దానం ఇవ్వడం మంచిది.