Spiritual

(Search results - 56)
• undefined

SpiritualApr 3, 2021, 12:47 PM IST

ఏప్రియల్ - 2021 చైత్రమాసంలో సాధారణ ముహూర్తములు

ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.

patience

SpiritualFeb 23, 2021, 1:24 PM IST

ఓపిక పట్టి చూడు మంచి జరుగుతుంది

అడవిలో మొలిచే మొక్కలకు నీళ్లు పోసేవారెవరూ ఉండరు. అలాగని అవి నిరాశకు లోనుకావు. వర్షాల ఆగమనానికై ఆశగా ఎదురుచూస్తాయి.

• undefined

SpiritualFeb 18, 2021, 7:59 AM IST

రథసప్తమి వైశిష్ఠ్యం

'సప్తానాం పూరణీ సప్తమీ' అంటే ఒకటి నుండి ఏడు వరకూ గల స్థానాలు పూరించేది సప్తమి, సూర్యరథ గమనానికి కారణమైంది కనుక ఈ పండుగకు రథసప్తమి అని పేరుపెట్టారు పెద్దలు.

• KUMBHAMELA

SpiritualFeb 14, 2021, 7:51 AM IST

రేపే కుంభ సంక్రాంతి... ఇలా చేస్తే అన్నీ శుభాలే...

కుంభ సంక్రాంతి అంటే సూర్యుడు మకరరాశి నుండి కుంభ రాశికి వెళ్ళే రోజు. హిందూ సౌర క్యాలెండర్ ప్రకారం ఇది పదకొండవ నెల ప్రారంభం. ఈ రోజు యొక్క శుభ సమయం చాలా పరిమితం మరియు సూర్యుడి స్థానం కారణంగా ప్రతి సంవత్సరం మారుతుంది.

ಅಂತಹ ಉತ್ತಮ ಆರೋಗ್ಯಕರ ಆಹಾರಗಳನ್ನು ನಿಮ್ಮ ಆಹಾರಕ್ರಮದಲ್ಲಿ ಸೇರಿಸುವ ಮೂಲಕ, ನಿಮ್ಮ ದೇಹ ಮತ್ತು ಮನಸ್ಸು ಎರಡನ್ನೂ ಪೋಷಿಸಿ ಮತ್ತು ಒಟ್ಟಾರೆ ಆರೋಗ್ಯ ಮತ್ತು ಫಿಟ್ನೆಸ್ ಹೆಚ್ಚಿಸಿ. ನಿಮ್ಮ ನರಮಂಡಲದ ಆರೋಗ್ಯಕ್ಕೆ ಉತ್ತೇಜನ ನೀಡಲು ನಿಮ್ಮ ದೈನಂದಿನ ಆಹಾರಕ್ರಮಕ್ಕೆ ಸೇರಿಸಬಹುದಾದ ಆಹಾರಗಳು ಇಲ್ಲಿವೆ.

SpiritualFeb 12, 2021, 2:56 PM IST

మనసులోని చెడు సంస్కారాలను రూపుమాపేదెలా

మన అంతరాళం నుంచే ఈ చెడు సంస్కారాలను ఎదుర్కోవడమనేది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం. యోగసూత్రాల సృష్టికర్త అయిన పతంజలి మహర్షి చెప్పినట్లు ఈ చెడు సంస్కారాలను మరింత లోతైన స్థాయిలో పరిష్కరించేందుకు వాటికి వ్యతిరేకమైన మంచి సంస్కారాలపై మనసును ఏకాగ్రపరచడమే మార్గం.

magha masam

SpiritualFeb 11, 2021, 11:31 AM IST

మాఘమాసం విశిష్టత

కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి.

yagnam

SpiritualFeb 6, 2021, 1:52 PM IST

యజ్ఞం విష్ణు స్వరూపం

ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో 'వేల్చినవి' దేవతలందరికి చేరుతాయని విశ్వాసం.

• house warming

SpiritualFeb 3, 2021, 12:50 PM IST

ఫిబ్రవరి - 2021 పుష్య, మాఘమాసాలలో సాధారణ ముహూర్తములు

ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

SpiritualJan 25, 2021, 11:32 AM IST

భస్మధారణ ఎందుకో తెలుసా

విభూతి ధారణ చేయటం వలన సకల అశుభాలు తొలగి పవిత్రత దరిచేరును, మనలోని అజ్ఞాన తిమిరాలు అడుగంటి సుజ్ఞాన జ్యోతి వెలుగొందును.

lord vishnu

SpiritualJan 23, 2021, 9:59 AM IST

ఏ దేవుడి స్తోత్రం చదివితే ఏ లాభం జరుగుతుంది..?

మనం నిత్యము భగవత్స్మరణ చేయడం వలన మనకున్న పాపాలు నశించి, మరణ అనంతరం పుణ్య లోకాలు పొందదానికి ఉపయోగ పడుతాయి. ఏ మత్రం మననం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఈ క్రింద వివరింపబడ్డాయి.

omkaram

SpiritualJan 21, 2021, 1:54 PM IST

అతిరథ మహారథులు అంటే ఎవరు

అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం. అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది.

কাজের প্রতি চরম অনিহা। নিজেকে মূল স্রোত থেকে সরিয়ে নেওয়া। সারা দিন কোনও লক্ষ্য ছাড়াই কাটিয়ে দেওয়া।

SpiritualJan 18, 2021, 2:58 PM IST

ప్రతి ఒక్కరూ కచ్చితంగా మార్చుకోవాల్సిన అలవాట్లు ఇవి..

ఈ ఆరుదోషాలను జయించినప్పుడే లక్ష్యాన్ని చేరగలుగుతాడని భారతం చెబుతోంది. భారతంలోని ఉద్యోగ పర్వంలో విదురుడు చెప్పిన మాటలివి.

• undefined

EntertainmentJan 11, 2021, 4:05 PM IST

తనలోని ఆధ్యాత్మిక యాంగిల్‌ని చూపించిన సమంత.. షాక్‌లో అభిమానులు

సమంత అంటే స్టార్‌ హీరోయిన్‌, ట్రెండీ డ్రెస్సుల్లో అందాల విందు ఇస్తూ అభిమానులను సందడి చేస్తుంది. నటిగా వెండితెరపై మెస్మరైజ్‌ చేస్తుంటుందనేదే తెలుసు. కానీ సమంతలో జనాలకు తెలియని మరో కోణం ఉంది. ఆమెలో ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. తాజాగా దాన్ని బయటపెట్టింది సమంత.

• undefined

Tech NewsNov 11, 2020, 3:06 PM IST

అమెజాన్ లో డోర్ మ్యాట్స్, లోదుస్తులపై హిందూ దేవతల ఫోటోలు.. తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు..

హిందూ మత మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలతో బైకాట్ అమెజాన్ హ్యాష్‌ట్యాగ్ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ . ఈ అవుతుంది. ఈ హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో కూడా ట్రెండింగ్‌లో ఉంది.

hanuman

SpiritualNov 7, 2020, 3:56 PM IST

కష్టాల నుండి గట్టెక్కించే హనుమాన్ పూజ పరిహారాలు

ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా ఆరాధన చేయాలి. గుడి దగ్గర ఉన్న రావి చెట్టుకు "11" ప్రదక్షిణలు నిదానంగా తిరుగుతూ 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అంటూ స్మరించుకోవాలి. స్త్రీలు మధ్యలో విరామం ఇచ్చి తిరిగి ప్రారంభించి 41 రోజులు పూర్తి చేయవచ్చు.