Special Story  

(Search results - 52)
 • the special story of holi festival

  SpiritualMar 27, 2021, 12:51 PM IST

  రంగు రంగుల హోలీ... ఆనందాల హేళి..!

  శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన, నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన.

 • The Special story And Significance of mahashivratri 2021

  SpiritualMar 11, 2021, 8:07 AM IST

  మహ శివరాత్రి

  సంక్రాంతి పండగ తర్వాత వచ్చే పండగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి.అన్ని పండగలు పగటి పూట జరుపుకుంటే ఈ పండగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము.

 • international womens day special story

  AstrologyMar 7, 2021, 7:17 AM IST

  మనిషికి మనుగడే మహిళ: అంతర్జాతీయ ఉమెన్స్ డే స్పెషల్

  డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

 • Young people providing education to tribal children in mulugu district bheema children happiness centre
  Video Icon

  TelanganaDec 11, 2020, 4:43 PM IST

  ఆదివాసీ బిడ్డలకు విద్యను అందిస్తున్న యువకులు

  ములుగు జిల్లా తాడ్వాయి మండలం  నీలంతోగు కాలువ పక్కన ఉండే గిరిజన గ్రామం అది . 

 • The Special story of Nagula Chavithi

  SpiritualNov 18, 2020, 12:30 PM IST

  నాగుల చవితి


  భారతీయ సంస్కృతిలో 'నాగుపాము'ను పూజించే సంప్రదాయం ఉంది. సర్పాలకు అధిపతి అయిన నాగరాజును నాగదేవతగా పూజిస్తారు. ఈ ఏడాది నవంబరు 18 బుధవారు నాడు నాగుల చవితి వచ్చింది

 • karthika masam special story

  SpiritualNov 16, 2020, 4:43 PM IST

  మహిమాన్వితమైన కార్తీక మాసం

  శివకేశవుల అద్వైతాన్ని- అభేద స్వరూపాన్ని అందమైన తెనుగు నుడికారంతో సులభసుందరంగా తేటపరిచే హృద్యపరిచే ఈ తేటగీతి పద్యం, ఈ సుధామయ సూక్తి, పోతన మహాకవి స్వీయస్ఫూర్తి. 

 • Navaratri Vratam Special story

  SpiritualOct 23, 2020, 12:30 PM IST

  ఈ రోజు నుండి దేవి 'త్రిరాత్ర' వ్రతం ప్రారంభం

  ఈ వ్రతరాజాన్నే దుర్గాదేవి వ్రతమని, కుమారీ పూజ అనీ అంటారు. ఈ చల్లని తల్లిని మనలోని తిమిరాంధకారాన్ని పారద్రోలమని రాత్రివేళ అర్చించడం సంప్రదాయం. అందుకే ఈ రాత్రిళ్లను శరన్నవ రాత్రులుగా కూడా అభివర్ణిస్తారు. ఈ తల్లి శక్తి అనంతం , అనిర్వచనీయం. మహిమోపేతం. శరన్నవరాత్రులలో తల్లి తొమ్మిదిరకాలుగా అర్చించి పూజిస్తారు.
   

 • special story on Southeast Asia industries and AP Maritime Board

  OpinionOct 11, 2020, 2:24 PM IST

  ఢిల్లీ చూపు ఆగ్నేయాసియాకు మారితే... ఏపీ ప్రాధాన్యత పెరుగుతుందా?

  ‘మీటింగ్ జగన్ – మీటింగ్ జపాన్’ 

  ప్రాస కవిత్యం కాదిది... 6 అక్టోబర్ 2020న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి డిల్లీలో మోడీతో వుంటే, అదే రోజు మన   విదేశాంగ శాఖామంత్రి డా. ఎస్. జై శంకర్ జపాన్ లో ఈస్ట్ ఆసియా సదస్సులో వున్నారు!

 • Bollywood Actress Kangana Ranaut Birthday Wishes to PM Modi
  Video Icon

  EntertainmentSep 17, 2020, 4:20 PM IST

  మీలాంటి ప్రధాని దొరకడం మా అదృష్టం .. కంగనా రనౌత్

  ప్రధాని మోడీ 70 వ జన్మదినం సందర్భంగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్  తన విషేస్ తెలియజేసింది. 

 • Prime Minister Narendra Modi's 70th Birthday Special Story
  Video Icon

  NATIONALSep 17, 2020, 6:48 AM IST

  70వ పడిలో అడుగు పెట్టిన మోడీ

  గుజరాత్ ముఖ్యమంత్రిగా తిరుగులేని ప్రస్థానాన్ని సాగించిన నరేంద్ర మోదీ... ప్రధాన మంత్రిగా దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. 

 • special story on sarala sagar project

  OpinionSep 16, 2020, 9:56 PM IST

  సరళాసాగర్ ప్రాజెక్టు: ఆసియా ఖండంలోనే మొదటి హూడ్ సైఫన్ స్పీల్ వే డ్యాం

  సంస్థానాదీశుల కాలంలో వనపర్తి జిల్లాలోని మదనాపురం మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న శంకరమ్మపేట గ్రామ శివారులో చిన్నవాగుపై నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టునకు ఒక ప్రత్యేకత ఉంది

 • Teachers day Special story

  SpiritualSep 5, 2020, 8:29 AM IST

  ఉన్న స్థానం నుండి ఉన్నతమైన స్థానానికి చేర్చే దైవమే ఉపాధ్యాయుడు

  ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు ఆయనే రుషి. జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు. సమాజమనే దేవాలయానికి నిజమైన అర్చకుడు, రక్షకుడు. ఆయనెవరో కాదు మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. అందుకే మన సమాజంలో అమ్మానాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు. 

 • independence day special story

  SpiritualAug 15, 2020, 8:15 AM IST

  స్వతంత్ర భారతానికి 74ఏళ్లు..!

  బ్రిటీష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ, భారతీయ స్వాతంత్ర్య పోరాటాల ఫలంగానూ దేశానికి 1947 ఆగస్టు 14న అర్థరాత్రి సమయంలో స్వాతంత్ర్యం వచ్చింది.

 • special story on ap cm ys mohan reddy one year governance

  Andhra PradeshJun 24, 2020, 7:56 PM IST

  ‘డాట్స్’ ను కలుపుతున్న దార్శనికతను చూడాలి....

  సామాజిక న్యాయం దిశలో ప్రభుత్వం అడుగులు పడుతున్న తీరు ఇప్పటికే అర్ధమవుతున్నది. జగన్మోహన రెడ్డి ఏ అంశాన్ని సమీక్షకు తీసుకున్నా దాని మూలాల్లోకి వెళ్లి పరిష్కారం వెతకడం ఆశాజనకంగా కనిపిస్తున్న అంశం

 • special story on village secretariat

  OpinionApr 29, 2020, 3:17 PM IST

  మట్టి వర్ణం చేరికతో... సమగ్రమైన గ్రామ సచివాలయాల ‘లుక్’!

  ప్రభుత్వ కార్యాలయాలు అన్న తర్వాత అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు తమ అవసరార్ధం అక్కడికి వస్తారు. మరి ఆ భవనాలకు ఒక పార్టీ రంగు ఉండడం ఎలా ఆమోదయోగ్యం అవుతుంది? ఆ పార్టీ కానివారు పరిస్థితి ఏమిటి?