Special Status  

(Search results - 238)
 • Andhra Pradesh21, Sep 2019, 3:13 PM IST

  హోదా ఉద్యమంలో శివప్రసాద్ స్పెషల్ రోల్: దేశం దృష్టిని ఆకర్షించిన మాజీ ఎంపీ

  పార్లమెంట్ వేదికగా పలు వేషాలు ధరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతను దేశమంతటికి తెలయజేశారు. పార్లమెంట్ ఆవరణలో శివప్రసాద్ చేసిన పోరాటానికి దేశవ్యాప్తంగా పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. 
   

 • NATIONAL28, Aug 2019, 11:30 AM IST

  ఆర్టికల్ 370 రద్దు: సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ

  ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం  తీసుకొన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 14 పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది.

 • INTERNATIONAL16, Aug 2019, 6:26 PM IST

  భద్రతా మండలిలో కాశ్మీర్ అంశం: 1965 తర్వాత నేడు మరోసారి

  జమ్మూ కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శుక్రవారంనాడు చర్చించనుంది. పాకిస్తాన్, చైనా వినతి మేరకు భద్రతా మండలి ఈ నిర్ణయం తీసుకొంది.

 • INTERNATIONAL10, Aug 2019, 1:45 PM IST

  కాశ్మీర్ ఇష్యూ: పాక్ కు రష్యా షాక్, ఇండియాకు బాసట

  సిమ్లా ఒప్పందానికి, లాహోర్ డిక్లరేషన్ కు అనుగుణంగా భారత, పాకిస్తాన్ దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తూ భారత ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. 

 • NATIONAL10, Aug 2019, 1:06 PM IST

  ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టుకెక్కిన ఒమర్ అబ్దుల్లా పార్టీ

  కాశ్మీర్ మీద కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ ను నేషనల్ కాన్ఫరెన్స్ పార్లమెంటు సభ్యులు అక్బర్ లోనే, హస్నైన్ మసూదీ దాఖలు చేశారు. 

 • INTERNATIONAL9, Aug 2019, 6:42 PM IST

  కాశ్మీర్ పై పాకిస్తాన్ కు ఐక్యరాజ్య సమితి ఝలక్

  జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించాలని పాకిస్తాన్ చేసిన విన్నపాన్ని ఐక్యరాజ్యసమితి తోసిపుచ్చింది. ఈ విషయం ఇరు దేశాల ద్వైపాక్షిక అంశంగా ఐక్యరాజ్యసమితి తేల్చి చెప్పింది.
   

 • ys jagan with amit shah

  Andhra Pradesh8, Aug 2019, 9:42 AM IST

  అంతా మీ చేతుల్లోనే, ఏపీకి అండగా ఉండండి: అమిత్ షాకు జగన్ విజ్ఞప్తి

  నవరత్నాలు వంటి పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు భారీ కార్యక్రమాలను చేపట్టామని అందుకు కేంద్ర సహకారం అందించాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. రెవెన్యూ లోటు భర్తీతోపాటు వెనుకబడిన జిల్లాలకు నిధులిచ్చి ఉదారంగా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 
   

 • imran khan speech in pak parliment

  INTERNATIONAL7, Aug 2019, 10:52 AM IST

  యుద్దం తప్పదేమో: 370 ఆర్టికల్ రద్దుపై ఇమ్రాన్ సంచలనం

  ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ పార్లమెంట్ లో ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్దం తప్పదేమోనని ఆయన వ్యాఖ్యానించారు. పుల్వామా తరహా ఘటనలకు దారితీసే అవకాశాలను తోసిపుచ్చలేమని ఆయన వ్యాఖ్యానించారు.

 • Pak Media

  INTERNATIONAL6, Aug 2019, 3:13 PM IST

  ఆర్టికల్ 370 రద్దు: విషం కక్కిన పాక్ మీడియా

  ఆర్టికల్ 370  రద్దు, జమ్మూ కాశ్మీర్ ను విభజిస్తూ కేంద్రం తీసుకొన్న నిర్ణయంపై పాకిస్తాన్ మీడియా కూడ విషం కక్కింది. కాశ్మీర్ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో భారత్ వైఫల్యం చెందిందని  ఆదేశ మీడియా ఆరోపణలు గుప్పించింది.
   

 • Now the fear of PoK is haunting Pakistan, the joint session of the Parliament called

  INTERNATIONAL6, Aug 2019, 7:31 AM IST

  ఆర్టికల్ 370 రద్దు: భారత రాయబారికి పాక్ సమన్లు

  జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే 370 ఆర్టికల్ ను రద్దు చేస్తూ భారత్ తీసుకొన్న నిర్ణయాన్ని పాకిస్తాన్ నిరసించింది. పాకిస్తాన్ లోని భారత రాయబారి అజయ్ బిసారియాకు పాక్ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.
   

 • మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరీకి కూడ కీలకమైన పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు. 2018లోనే పురందేశ్వరీకి రాజ్యసభ లో అవకాశం కల్పించాలని మోడీ భావించినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగింది. అయితే కొన్ని కారణాలతో పురంధేశ్వరీకి రాజ్యసభ అవకాశం దక్కలేదు.

  Andhra Pradesh2, Aug 2019, 2:49 PM IST

  సీఎం జగన్ పదేపదే అలా మాట్లాడటం సరికాదు: దగ్గుబాటి పురంధేశ్వరి

  విభజన చట్టంలోని అంశాలను 90 శాతం కేంద్రం అమలు చేసిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం  కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మరోవైపు ఇసుక పాలసీపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడం వల్ల నిర్మాణ రంగం కుదేలైందన్నారు. 
   

 • కేశినేని నాని బీజేపీలో చేరుతారని కూడ ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని నానితో పాటు ఆయన అనుచరులు ఖండించారు. పార్టీ నేతలపై కానీ, నాయకత్వంపైన కానీ అసంతృప్తి ఉంటే అంతర్గత సమావేశాల్లో చర్చిస్తే ఫలితం ఉంటుంది. కానీ, ఈ తరహాలో బహిరంగంగా విమర్శలు చేయడం ద్వారా ఆ ప్రభావం పార్టీపై ఉంటుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

  Andhra Pradesh22, Jul 2019, 6:32 PM IST

  శభాష్ మిమ్మల్ని రాష్ట్ర నడిబొడ్డున సన్మానిస్తా : రూట్ మార్చిన కేశినేని నాని, టార్గెట్ వైసీపీ ఎంపీ

  ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధిస్తే రాష్ట్ర నడిబొడ్డున మిమ్మల్ని ఘనంగా సన్మానిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోతే మీరు ఏం చేస్తారో కాస్త చెప్పగలరా అంటూ ట్వీట్ ను ముగించేశారు కేశినేని నాని. 

 • Andhra Pradesh19, Jul 2019, 8:34 PM IST

  జగన్ టీడీపీ చేసిన తప్పు చేయోద్దు, ఇక ఆపండి: పురంధేశ్వరి

  ఇకపోతే ప్రధానమంత్రి స్కూటీ యోజన పథకం అనేది లేదని చెప్పుకొచ్చారు. కేంద్రప్రభుత్వం కానీ బీజేపీ గానీ ఈ పథకంపై ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ఈ ప్రచారాన్ని నమ్మెద్దని సూచించారు. 
   

 • Buggana Rajendranath Reddy (Dhone)

  Andhra Pradesh12, Jul 2019, 12:51 PM IST

  ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తాం: బుగ్గన

  ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.
   

 • అలాగే కృష్ణా జిల్లా నుంచి విజయవాడ ఎంపీ కేశినేని నాని సైతం బీజేపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. కేశినేని నాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

  Andhra Pradesh10, Jul 2019, 9:36 AM IST

  సీఎం జగన్ పై కేశినేని సెటైర్లు

  టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. గత కొంతకాలంగా కేశినేని తాను చెప్పాలనుకునే ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారానే తెలియజేస్తున్నారు.