Special Song

(Search results - 27)
• undefined

Entertainment19, Sep 2020, 4:08 PM

తమన్నా బెల్లీ అందాలు ఎందుకు ఫేమస్‌ అంటే?

టాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీ తమన్నాది ప్రత్యేక స్థానం. తన అందచందాలతో ఆడియెన్స్ ని మతిపోగొట్టడం ఆమె స్టయిల్‌. అయితే తమన్నా అందంలోనే నావెల్‌ అందం స్పెషల్‌ ఎట్రాక్షన్‌. ప్రతి సినిమాలోనూ తన బొడ్డు అందాలతో కనువిందు చేస్తూనే ఉంది.

• undefined

Entertainment14, Aug 2020, 3:14 PM

అర్జున్‌, సోనీచరిష్టాల స్పెషల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేసిన బోయపాటి..

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, హాట్‌ భామ సోనీ చరిష్టా జోడిగా, రాధికా కుమారస్వామి, జేడి చక్రవర్తి, కళాతపస్వి కె.విశ్వనాథ్‌, బాలీవుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌ సోదరుడు పైసల్‌ ఖాన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం `ఇద్దరు`. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌. సమీర్‌ దర్శకత్వం వహించారు. ఎఫ్‌.ఎస్‌.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఫర్‌ హీన్‌ ఫాతిమా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

KTR Special Song Video choreography by Shekhar Master

Video Icon

Telangana24, Jul 2020, 6:25 PM

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో కె టి ఆర్ స్పెషల్ సాంగ్ వీడియో

కె టి ఆర్ ప్రజాసేవను తెలుపుతూ మేయర్  బొంతు రాంమోహన్ భార్య  నిర్మించింది స్పెషల్ సాంగ్  కె టి ఆర్ జన్మదినం సందర్భంగా మాజి ఎంపీ కవిత ఈ సాంగ్ ని ఆవిష్కరించారు.

Kalvakuntla  kavitha unveiled of KTR Birthday Special Song

Video Icon

Telangana24, Jul 2020, 11:28 AM

కె టి ఆర్ పుట్టినరోజు స్పెషల్ సాంగ్ ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత

మేయర్ బొంతు రామ్మోహన్ వైఫ్ శ్రీదేవి కె టి ఆర్  స్పెషల్ సాంగ్ ని నిర్మించారు.

jagan

Video Icon

Entertainment4, Jun 2020, 1:55 PM

ఎంపీ విజయ్ సాయి రెడ్డి కరోనా పాట..

డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో ఎంపీ విజయసాయి రెడ్డి నిర్మాతగా ఓ కరోనా పాట రూపుదిద్దుకుంది.

• undefined

Entertainment News1, May 2020, 6:21 PM

బన్నీతో చిందేసేందుకు రెడీ అవుతున్న లోఫర్‌ బ్యూటీ!

సుకుమార్ ప్రతీ సినిమా లోనూ ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది. ఆ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. పుష్ప లోనూ అలాంటి ఐటమ్ నంబర్ ను ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. అంతే కాదు ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ రూపొందుతుండటం తో ఇతర నటీ నటులను కూడా జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న వారిని సెలెక్ట్ చేస్తున్నాడు.

• undefined

Entertainment News25, Apr 2020, 9:49 AM

ఆ అవసరం నాకు లేదు.. అందుకే సినిమాలు తగ్గించా: శ్రియ

కొంత మంది దర్శకులు కథ చెప్పే సమయంలో తన క్యారెక్టర్ గురించి ఒక రకంగా చెపుతున్నారని, తరువాత సెట్స్ మీదకు వచ్చే సరికి క్యారెక్టర్ పూర్తిగా మార్చేస్తున్నారని చెప్పింది శ్రియ. తాను సినిమాలు తగ్గించడానికి ఇది కూడా ఓ కారణం అని తెలిపింది.

• undefined

Entertainment23, Apr 2020, 5:34 PM

న్యూడ్‌ షోతో రెచ్చిపోయిన తెలుగు హీరోయిన్... రచ్చ చేస్తున్న `రోగ్` బ్యూటీ

పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన రోగ్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన భామ ఏంజెలా క్రిస్లిజింకీ. అంతకు ముందే జ్యోతి లక్ష్మీ, సైజ్‌ జీరో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌ చేసిన ఈ బ్యూటీ పలు టీవీ షోస్‌లోనూ కనిపించింది. సినిమాలతో పాటు పలు మ్యూజిక్‌ వీడియోస్‌లోనూ నటించింది ఈ భామ. అదే సమయంలో పలు బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఇక ఫోటో షూట్‌లతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తోంది ఏంజెలా.

• undefined

Entertainment News14, Apr 2020, 11:24 AM

మందేస్తూ చిందేసిన బాహుబలి బ్యూటీ

బాహుబలి సినిమాలోని మనోహరి పాటలో కనిపించిన బ్రిటీష్‌ బ్యూటీ స్కార్లెట్‌ విల్సన్‌. నటిగా ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ ప్రస్తుతం సోషల్ మీడియాలో యమా బిజీగా ఉంది. తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మందు బాటిల్‌ పట్టుకొని ఇన్నర్‌ వేర్‌తో డ్యాన్స్‌ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేసింది.
• undefined

News4, Apr 2020, 9:52 AM

పవర్‌ స్టార్‌తో ఆడి పాడనున్న తెలుగమ్మాయి.!

పవన్‌ క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న విరూపాక్షలో  కీలక సమయంలో వచ్చే ఓ స్పెషల్ సాంగ్‌లో పవన్‌ తో కలిసి ఓ తెలుగమ్మాయి ఆడిపాడనుంది. రంగస్థలం, కల్కి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన తెలుగమ్మాయి పూజితా పొన్నడా పవన్‌తో కలిసి ఆడిపాడనుందట.

• CoronaCrisisCharity special song by koti, chiranjeevi, nagarjuna, varuntej
Video Icon

Entertainment30, Mar 2020, 2:34 PM

కరోనాక్రైసిస్ ఛారిటీ మీద పాట...ఏకమవుతున్న పెద్ద హీరోలు...

కరోనా క్రైసిస్ ను ఎదుర్కోవడానికి, సినీ కార్మికులను ఆదుకోవడానికి చిరంజీవి ప్రారంభించిన కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం ఓ పాట కూడా రిలీజ్ చేసింది.

• Music director Koti special song on coronavirus
Video Icon

Entertainment25, Mar 2020, 4:13 PM

కరోనాపై పాట కట్టిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కరోనా వైరస్ మీద పాటరాసి పాడారు.

• Regina

News9, Mar 2020, 3:21 PM

చిరంజీవి సర్ కాబట్టే ఒప్పుకున్నా.. ఇక చేయను.. రెజీనా కామెంట్స్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. చిరంజీవి 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఆచార్యపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

• stars

News29, Feb 2020, 10:09 AM

హీరోగారి పక్కన ఆడే ఐటమ్ బ్యూటీకి.. క్రేజ్ ఎక్కువే!

టాలీవుడ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ అనేవి కామన్ అయిపోయాయి. కొన్ని సినిమాల్లో అవసరం ఉన్నా లేకపోయినా ఐటెం సాంగ్ మాత్రం పెట్టేవారు.

• Tamannaah

News22, Jan 2020, 3:27 PM

మహేష్ తో స్పెషల్ సాంగ్.. ఇండస్ట్రీలో కొన్ని తప్పవు.. తమన్నా కామెంట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం కళ్ళు చెదిరే వసూళ్లతో దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ అధికారిగా నటించాడు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చారు.