Special Flight
(Search results - 12)EntertainmentDec 14, 2020, 8:20 AM IST
స్పీడ్ పెంచిన రజనీ.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కి.. ఫోటోలు వైరల్
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ఎంట్రీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జనవరిలో పార్టీని స్థాపించబోతున్నాడు. దీంతో తాను కమిట్ అయిన సినిమాల షూటింగ్ పూర్తి చేసేందుకు రెడీ అయ్యాడు. ఆలస్యం లేకుండా షూటింగ్‌ల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ఆయన షూటింగ్ కోసం హైదరాబాద్ చేరుకున్నారు.
EntertainmentDec 7, 2020, 8:37 PM IST
కాబోయే భర్తతో నిహారిక చిందులు..వామ్మో.. అస్సలు ఆగడం లేదుగా!
ఉదయ్‌పూర్‌కి చేరుకున్న తర్వాత నిహారిక ఆనందానికి అవదుల్లేకుండా పోయింది. కాబోయే భర్త చైతన్యతో కలిసి స్టెప్పులేసింది. ఇందులో చైతన్య సైతం కాలు కదపడం విశేషం. అయితే ఛాన్స్ దొరికినప్పుడల్లా నిహారిక డాన్స్ చేస్తూ సందడి చేసింది.
EntertainmentDec 7, 2020, 5:41 PM IST
నిహారిక మ్యారేజ్ కోసం మెగా ఫ్యామిలీ.. ఉదయ్‌పూర్‌కి చిరు, చెర్రీ, బన్నీ ప్రయాణం (ఫోటోస్ వైరల్)
మెగా డాటర్ నిహారిక మ్యారేజ్ కి మరో రెండు రోజులే ఉంది. ఆమె రెండు రోజుల్లో ఫ్యామిలీ లైఫ్‌ని స్టార్ట్ చేయబోతుంది. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సందడి షురూ అయ్యింది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం ఉదయ్ పూర్‌కి క్యూ కట్టారు. స్సెషల్ ఫ్లైట్‌లో బన్నీ, నాగబాబు ఫ్యామిలీ వెళ్తున్నారు. మరోవైపు నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు.
Andhra PradeshJun 11, 2020, 11:56 AM IST
కువైట్ నుండి విశాఖకు చేరుకున్న 114 మంది తెలుగువారు..
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో ఉన్న తెలుగు వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవతో మూడవసారి ఈరోజు సాయంత్రం కువైట్ నుండి విశాఖ తీసుకువచ్చారు.
VisakhapatnamApr 13, 2020, 2:54 PM IST
లాక్ డౌన్: విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో జపానీయులు
లాక్ డౌన్ కారణంగా విశాఖపట్నంలో చిక్కుకుపోయిన ఆరుగురు జపానీయులను వారి దేశానికి పంపించేందుకు ఏర్పాట్లు జరిగాయి. వారిని ప్రత్యేక విమానంలో పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.
NewsFeb 3, 2020, 3:46 PM IST
4 గంటలు మాత్రమే.. పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్ గురించి నాదెండ్ల క్లారిటీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు, సినిమాలు కూడా చేస్తూ జోడు గుర్రాల స్వారీ మొదలు పెట్టాడు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ పవన్ సన్నిహితులు మాత్రం.. ఆయన సినిమాలు చేస్తున్నప్పటికీ పూర్తి ధ్యాస రాజకీయాలపైనే అని అంటున్నారు.
NATIONALFeb 3, 2020, 12:07 PM IST
కరోనా వైరస్ : తప్పించుకున్నాం..సంతోషంతో డ్యాన్సులు చేస్తున్న విద్యార్థులు...
చైనా వూహన్ నుండి రెండో విడత విమానంలో 323 మంది భారతీయులు, మాల్దీవులకు చెందిన 7గురు వ్యక్తులు వచ్చారు.
NATIONALFeb 1, 2020, 11:07 AM IST
కరోనా వైరస్ : చైనాలోని భారతీయులు తిరిగి సొంతగూటికి...
చైనాలోని భారతీయులను ఇండియాకు తీసుకువచ్చే ఏర్పాట్లు జరిగాయి.
Andhra PradeshNov 24, 2019, 11:34 AM IST
సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థం: 15 విమానాలు, రాజకీయాలకు వేదిక?
:బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తనయుడు రిత్విక్ వివాహ రిసెప్షన్ వేడుకలు ఆదివారం నాడు దుబాయ్‌లో జరగనున్నాయి. ఈ వేడుకలకు హాజరుకావాలని పలు పార్టీలకు చెందిన ఎంపీలు, నేతలకు సీఎం రమేష్ ఆహ్వానం పంపారు.
CampaignMar 27, 2019, 11:59 AM IST
టిఫిన్‌కి చెన్నై, లంచ్‌కి బెంగాల్, కాఫీకి ఢిల్లీ: బాబుపై జగన్ సెటైర్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫ్లైటుల్లో టిఫిన్ చేయడానికి తమిళనాడుకు, భోజనం చేయడానికి పశ్చిమ బెంగాల్, సాయంత్రం కాఫీ తాగడానికి రాహుల్ గాంధీ దగ్గరకి వెళతారంటూ సెటైర్లు వేశారు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్.
Andhra PradeshFeb 11, 2019, 1:54 PM IST
ఢిల్లీలో బాబు దీక్ష...టీడీపీ స్పెషల్ ఫ్లైట్‌లో హరిబాబు: బయటపెట్టిన విజయసాయి
ఢిల్లీలో దీక్షలో పాల్గొనే వారి కోసం తెలుగుదేశం పార్టీ ఛార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసింది. ఇందులో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే కీలక నేతలు ఉన్నారు. వీరిలో బీజేపీ ఎంపీ హరిబాబు ఉండటం తీవ్ర కలకలం రేపింది. ఈ ఫోటోలను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్లో షేర్ చేశారు.
Jul 17, 2017, 1:30 PM IST