Asianet News TeluguAsianet News Telugu
45 results for "

Speaker Tammineni Sitaram

"
AP Assembly Speaker Tammineni Sitaram serious comments on  TdpAP Assembly Speaker Tammineni Sitaram serious comments on  Tdp

ప్రతిపక్షంగా టీడీపీ వైఫల్యం చెందింది: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం

గతంలో కూడా చంద్రబాబు ప్రజల విశ్వాసం కొల్పోయారని స్పీకర్ విమర్శించారు. చంద్రబాబు, సీఎం Ys Jaganప్రభుత్వాల మద్య అభివృద్ది, సంక్షేమంలో వ్యత్యాసం గురించి తాను మరోసారి మాటాడతానని తెలిపారు. 

Andhra Pradesh Jan 12, 2022, 4:58 PM IST

ap assembly speaker tammineni sitaram sensational comments on tdp chief chandrababu naiduap assembly speaker tammineni sitaram sensational comments on tdp chief chandrababu naidu

బాబు మీద జనానికి నమ్మకం పోయింది.. మరో రెండు మూడు సార్లు జగనే సీఎం: స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు

టీడీపీ (tdp) అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) విరుచుకుపడ్డారు ఏపీ శాసనసభ స్పీకర్ (ap assembly speaker) తమ్మినేని సీతారాం (tammineni sitaram). చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారని వ్యాఖ్యానించారు. ఆయన వల్ల టీడీపీ మీదనే కాకుండా, రాజకీయ వ్యవస్థ మీదే ప్రజలకు నమ్మకం పోయిందని తమ్మినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh Jan 1, 2022, 4:38 PM IST

ap speaker tammineni sitaram falls while playing kabaddiap speaker tammineni sitaram falls while playing kabaddi

కబడ్డీ .. కబడ్డీ అంటూ కింద పడిపోయిన ఏపీ స్పీకర్ తమ్మినేని , వీడియో వైరల్

ఏపీ అసెంబ్లీ స్పీకర్ (ap assembly speaker) తమ్మినేని సీతారాం (tammineni sitaram) కబడ్డీ (kabaddi tournament) ఆడుతూ కిందపడిపోయారు. శ్రీకాకుళం జిల్లా (srikakulam) ఆముదాలవలసలో (amadalavalasa) గురువారం క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభించిన ఆయన.. ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు తాను కూడా బరిలోకి దిగారు.

Andhra Pradesh Dec 23, 2021, 3:53 PM IST

ap assembly speaker tammineni sitaram challenge to sri chaitanya narayana teachersap assembly speaker tammineni sitaram challenge to sri chaitanya narayana teachers

గవర్నమెంట్ టీచర్లతో పోటీకి సిద్ధమా: శ్రీచైతన్య, నారాయణ కాలేజీల ఫ్యాకల్టీకి స్పీకర్ తమ్మినేని సవాల్

ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు స్పీకర్ సవాల్ విసిరారు. కింతలిలోని జెడ్పీ హైస్కూల్‌లో టీచర్లతో పోటీకి రావాలంటూ తమ్మినేని ఛాలెంజ్ చేశారు. 

Andhra Pradesh Sep 15, 2021, 4:03 PM IST

ap assembly speaker tammineni sitaram sensational comments on rapes kspap assembly speaker tammineni sitaram sensational comments on rapes ksp

మహిళలపై అత్యాచారం చేసేవాళ్లు.. భూమ్మీద ఉండకూడదు, సజ్జనార్‌కు సలాం: తమ్మినేని వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారం చేసేవాళ్లను భూమ్మీద లేకుండా చేయాలన్నారు. సజ్జనార్‌లా మృగాళ్లను వేటాడాలంటూ వ్యాఖ్యానించారు.
 

Andhra Pradesh Jul 23, 2021, 5:12 PM IST

AP Assembly speaker Tammineni Sitaram serious comments on Kuna Ravikumar lnsAP Assembly speaker Tammineni Sitaram serious comments on Kuna Ravikumar lns

ఎవరికి ఎలా చెక్ పెట్టాలో తెలుసు: కూన రవికుమార్ పై తమ్మినేని ఫైర్

ఎవరికి ఎక్కడ ఎలా చెక్ పెట్టాలో తనకు తెలుసునని ఆయన చెప్పారు.గట్టిగా అరిస్తే బెదిరిపోయేవాడిని కాదన్నారు. వామానావతారంలాగే భూమిలోకి తొక్కేస్తానని ఆయన హెచ్చరించారు.
 

Andhra Pradesh Jul 16, 2021, 4:46 PM IST

Speaker Tammineni Sitaram recovered from corona - bsbSpeaker Tammineni Sitaram recovered from corona - bsb

కరోనా నుంచి కోలుకున్న తమ్మినేని సీతారాం దంపతులు (వీడియో)

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య, కొడుకు కరోనా నుంచి కోలుకుని ఇంటికి వచ్చారు. ఈ మేరకు ఆయన కుమారుడు వీడియో రిలీజ్ చేశారు.

Andhra Pradesh May 12, 2021, 11:53 AM IST

TDP leader Kuna Ravikumar sensational comments on  AP Assembly speaker Tammineni Sitaram lnsTDP leader Kuna Ravikumar sensational comments on  AP Assembly speaker Tammineni Sitaram lns

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనిపై కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు

గురువారం నాడు  ఆయన మీడియాతో మాట్లాడారు. తమ్మినేని ఇంట్లో ఓ ఊర కుక్క అనవసరంగా మొరుగుతోందని ఆయన విమర్శించారు.  ఆ ఊరకుక్క మాటలు విని పోలీసులు తప్పుదోవపడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 

Andhra Pradesh Apr 15, 2021, 3:52 PM IST

KTR promises to come visakhapatnam after telangana Assembly :Ganta Srinivasa Rao lnsKTR promises to come visakhapatnam after telangana Assembly :Ganta Srinivasa Rao lns

అసెంబ్లీ సమావేశాల తర్వాత విశాఖకు కేటీఆర్: గంటా శ్రీనివాసరావు

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు చేస్తున్న ఆందోళనకు తెలంగాణ మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటించారు. 

Andhra Pradesh Mar 25, 2021, 5:43 PM IST

TDP MLA Ganta Srinivasa Rao meets AP Assemlby Speaker Tammineni sitaram lnsTDP MLA Ganta Srinivasa Rao meets AP Assemlby Speaker Tammineni sitaram lns

'నా పాత మిత్రుడే,పరిశీలిస్తా': స్పీకర్ తమ్మినేనితో గంటా భేటీ



విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ గంటా శ్రీనివాసరావు స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని  జర్నలిస్ట్ ఫోరం కన్వీనర్ కు విశాఖలో అందించారు. ఈ రాజీనామా పత్రం ఏపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి పంపారు జర్నలిస్ట్ ఫోరం నేతలు.

Andhra Pradesh Mar 25, 2021, 2:49 PM IST

TDP MLA Ganta Srinivasa Rao to meet AP Assembly speaker tammineni sitaram lnsTDP MLA Ganta Srinivasa Rao to meet AP Assembly speaker tammineni sitaram lns

కారణమిదీ:నేడు స్పీకర్‌తో భేటీ కానున్న గంటా శ్రీనివాసరావు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.  తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ ను కలిసి గంటా శ్రీనివాసరావు  విజ్ఞప్తి చేయనున్నారు.

Andhra Pradesh Mar 25, 2021, 11:16 AM IST

ap assembly speaker tammineni sitaram reacts Nimmagadda Ramesh Kumar Petition in High Court kspap assembly speaker tammineni sitaram reacts Nimmagadda Ramesh Kumar Petition in High Court ksp

ఎస్ఈసీ లేఖలు లీకైతే మాకేం సంబంధం: నిమ్మగడ్డ పిటిషన్‌పై స్పీకర్ స్పందన

ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి ఎస్ఈసీ వస్తారో లేదో ఆయనకే తెలుస్తుందన్నారు ఏపీ శాసససభ స్పీకర్ తమ్మినేతి సీతారాం. నిమ్మగడ్డకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులపై ఆయన స్పందించారు. ఓ మంత్రి తనకు ఫిర్యాదు చేశారని.. తాను ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేశారని సీతారాం స్పష్టం చేశారు. 

Andhra Pradesh Mar 20, 2021, 4:19 PM IST

ap assembly speaker tammineni sitaram serious on ministers privilege notice against sec nimmagadda ramesh kumar kspap assembly speaker tammineni sitaram serious on ministers privilege notice against sec nimmagadda ramesh kumar ksp

పెద్దిరెడ్డి, బొత్స సభా హక్కుల ఉల్లంఘన నోటీసు: నిమ్మగడ్డపై తమ్మినేని సీరియస్

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై వచ్చిన ఫిర్యాదుపై శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు ప్రారంభించారు. ఎస్ఈసీపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ సభా హక్కుల నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh Feb 1, 2021, 6:12 PM IST

ap assembly speaker tammineni sitaram slams sec nimmagadda ramesh kumar kspap assembly speaker tammineni sitaram slams sec nimmagadda ramesh kumar ksp

ఎవరి కోసం ఎన్నికలు... కోర్టు తీర్పు వరకు ఆగాలి: నిమ్మగడ్డపై తమ్మినేని విమర్శలు

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం. శనివారం ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన నిమ్మగడ్డ ప్రెస్‌ మీట్‌ కేవలం పొలిటికల్‌ సమావేశంలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు

Andhra Pradesh Jan 23, 2021, 6:50 PM IST