Spain

(Search results - 27)
• undefined

businessJun 26, 2021, 7:56 PM IST

యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థాపకుడు జాన్ మెకాఫీ జీవిత చరిత్ర, జైలు జీవితం, బయోగ్రఫీ

యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థాపకుడు, వ్యాపార వేత్త, పుస్తక రచయిత జాన్ మెకాఫీ బార్సిలోనా జైలులో  కొద్దిరోజుల క్రితం మరణించిన సింగతి మీకు తెలిసిందే.  పన్ను ఎగవేత కేసుల్లో ఆయనను అమెరికాకు అప్పగించడానికి అనుమతిస్తూ స్పెయిన్‌ కోర్టు ఉత్తర్వు లిచ్చిన కాసేపటికే జాన్ మెకాఫీ జీవితం జైలులోనే ముగిసింది.

• undefined

TechnologyJun 24, 2021, 11:42 AM IST

కంప్యూటర్ యాంటీవైరస్‌ సృష్టికర్త జాన్ మెకాఫీ ఆత్మహత్య.. పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటు జైలు గదిలోనే..

అమెరికా టెక్ వ్యవస్థాపకుడు, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ గురువు జాన్ మెకాఫీ బుధవారం జైలులో ఆత్మహత్య చేసుకున్నారు. అతని న్యాయవాది జేవియర్ విల్లాల్‌బాస్ స్పానిష్ కోర్టులో "అతను అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉన్నా జైలు జీవితంపై ఆయన మనసు అంగీకరించలేదు.  సమాజం ఆయన మీద పగ పట్టింది’ అని అన్నారు. 80వ దశకంలో యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ మెక్‌ అఫీని కనిపెట్టి అందరి దృష్టిని  జాన్ మెకాఫీ ఆకర్షించాడు.

• undefined

tennisJun 18, 2021, 9:51 AM IST

అభిమానులకు షాక్: వింబుల్డన్, ఒలింపిక్స్ కి నాదల్ దూరం

రఫెల్‌ నాదల్‌ ఈ ఏడాది వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ సహా టోక్యో ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు.

• cannibal son

INTERNATIONALJun 17, 2021, 1:55 PM IST

కిరాతకుడు : కన్నతల్లిని చంపి.. ముక్కలు చేసి తిన్నాడు. టప్పర్ వేర్ బాక్సుల్లో పెట్టి నిల్వ..

స్పెయిన్ లో నరరూప రాక్షసుడైన ఓ వ్యక్తి కన్న తల్లినే చంపేశాడు. ఆ తరువాత ముక్కలుగా కోసి, వాటిలో కొన్నిటిని తిన్నాడు.

The hospitals where the vaccination will be given includes SSKM Hospital, Kolkata Medical College Hospital, Neel Ratan Sarkar Hospital, R.G. Kar Hospital, School of Tropical Medicine and B.C. Roy Child Hospital.

INTERNATIONALJan 24, 2021, 6:36 PM IST

టీకా కోసం తొందరపడ్డాడు.. పదవిని కోల్పోయాడు

ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా ఈ మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూశారు. తీరా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో నాకు ముందంటే, కాదు నాకు ముందు అంటూ ఎగబడుతున్నారు.

6. Drink alcohol only in moderation

Heavy drinking has been shown to increase blood pressure, heart failure, stroke and cause damage to the heart muscles. It is best to refrain from a large amount of alcohol intake and drink only in moderation. You are encouraged to seek medical help in case you are a heavy drinker.

INTERNATIONALDec 29, 2020, 11:55 AM IST

కరోనా ఎఫెక్ట్.. అక్కడ మద్యంపై నిషేదం..!

మాస్క్ ధరించకపోవడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తామంటూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. తాజా రూల్స్ ప్రకారం..మాస్క్ ధరించని వారికి ఏకంగా ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

• undefined

EntertainmentSep 21, 2020, 11:10 AM IST

శ్రియాకి బర్త్ డే గిఫ్ట్ గా ఘాటు లిప్‌లాక్‌.. ఫోటోలు వైరల్‌

టాలీవుడ్‌ సెక్సీ బ్యూటీ శ్రేయా శరణ్‌ ప్రస్తుతం తన భర్త, రష్యాకి చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, బిజినెస్‌మ్యాన్‌ ఆండ్రీ కొస్చీవ్‌తో ఎంజాయ్‌ చేస్తుంది. లాక్‌డౌన్‌ సమయంలో వీరిద్దరు ఘాటు రొమాన్స్ మునిగితేలుతున్నారు.గత రెండేళ్ల క్రితం వీరిద్దరు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

• undefined

INTERNATIONALSep 9, 2020, 12:31 PM IST

మాజీ ప్రియుడిపై కోపం.. తన ప్రైవేటు పార్ట్స్ లో గ్లూ పెట్టుకొని..

తాను ఇంట్లో ఉండగా.. తన మాజీ ప్రియుడు వచ్చి బలవంతంగా తనను కారులో కిడ్నాప్ చేసి వేరే ప్రాంతానికి తీసుకువెళ్లాడని.. అక్కడ తన పై దాడి చేసి.. ప్రైవేట్ పార్ట్స్ లో గ్లూ పెట్టాడని చెప్పింది.

• undefined

GadgetAug 4, 2020, 3:27 PM IST

తక్కువ ధరకే 128జీబీ స్టోరేజ్ రెడ్‌ మి స్మార్ట్ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే.. ?

రెడ్‌మి 9 ప్రైమ్ ఇతర ముఖ్యమైన ఫీచర్స్ ఏంటంటే బ్యాక్ -మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్ దీనిలో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ నాలుగు కలర్ ఆప్షన్స్  లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా, రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ రియల్‌ మీ నార్జో 10, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం11 వాటికి పోటీగా నిలుస్తుంది.

ഏഴ് ദിവസത്തെ ശരാശരി രോഗ വർദ്ധനാ നിരക്ക് കണക്ക് കൂട്ടുന്ന Compunded Daily Growth Rate (CDGR) അനുസരിച്ച്, കഴിഞ്ഞ മൂന്ന് ദിവസമായി ദേശീയശരാശരിയേക്കാൾ താഴെയാണ് മഹാരാഷ്ട്രയിൽ രോഗം കൂടുന്ന നിരക്ക്.

NATIONALJun 7, 2020, 6:49 AM IST

కోరలు చాస్తున్న కరోనా: స్పెయిన్ ను తోసిరాజేసి వైరస్ పీడిత 5వ దేశంగా భారత్

భారతదేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. నిన్ననే కరోనా పీడిత టాప్ టెన్ దేశాల్లో ఆరవ స్థానానికి ఎగబాకిన భారత్... ఇప్పుడు తాజాగా 5వ స్థానంలో ఉన్న స్పెయిన్ ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని ఆక్రమించింది.

वैज्ञानिकों का दावा है कि इस दवा से ना सिर्फ संक्रमित मरीज कम वक्त में ठीक हो जाएगा। बल्कि कुछ समय के लिए मरीज में इम्यूनिटी भी बढ़ जाएगी। अगर इस दवा का सफल ट्रायल हो जाता है तो यह बड़ी कामयाबी होगी।

INTERNATIONALMay 21, 2020, 8:56 AM IST

కరోనా కలవరం.. ప్రపంచ వ్యాప్తంగా 50లక్షలు దాటిన కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 50లక్షలు దాటేశాయి. కాగా.. ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా 3,29,294 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క రోజే 4,923 మంది మరణించారు. ఇక, 20,20,157 మంది వైరస్ నుంచి కోలుకున్నారు

• undefined

Entertainment NewsMay 5, 2020, 6:01 PM IST

బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన శ్రియ.. రూ.200 ఇస్తే తనతో..!

శనివారం సాయంత్రం 8 గంటల వరకు ఈ వెబ్ సైట్‌లో రూ. 200 చెల్లించి రిజిస్టర్ చేయించుకున్న వారిలో లక్కిడ్రా ద్వారా కొంత మందిని ఎంపిక చేసి వారికి వీడియో కాల్‌లో తనతో పాటు డ్యాన్స్ చేసే అవకాశం కల్పిస్తానని చెప్పింది. అంతేకాదు అలా చెల్లించిన మొత్తాన్ని నిరుపేదల సహాయార్థం వినియోగిస్తామని తెలిపింది.

• undefined

Coronavirus WorldMar 31, 2020, 12:58 PM IST

కరోనా విలయతాండవం.. అంత్యక్రియలపైనా ఆంక్షలు

సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించడాన్ని నిషేధించింది. ఎవరైనా చనిపోతే కుటుంబసభ్యులతో సహా ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువ  ఎవరూ హాజరుకావొద్దని ఆదేశించింది. అంత్యక్రియలకు ప్రజలు సామూహికంగా వెళ్లొద్దని స్పష్టం చేసింది. కాగా ఏప్రిల్ 11వ తేదీ వరకు అక్కడ లాక్ డౌన్ కొనసాగనుంది.

• Maria Teresa

Coronavirus WorldMar 29, 2020, 12:35 PM IST

కరోనా దెబ్బ:స్పెయిన్ రాణి మారియా థెరిసా మృతి

స్పెయిన్ రాణి మారియా థెరిసా కరోనాతో ఆదివారం నాడు మృతి చెందారు

• कोविड-19 भारत में अभी दूसरे स्टेज में है। इस पर काबू पाने के लिए सरकारी मशीनरियां जी जाम से जुटी हुई हैं। केंद्र सरकार हर स्थितियों पर लगातार नजर रख रही है। लंबी दूरी के ट्रेनों में सैनेटाइजर का छिड़काव, सीटों की सफाई आदि की जा रही है ताकि वायरस के संक्रमण को रोका जा सके।

INTERNATIONALMar 16, 2020, 8:31 AM IST

యమా డేంజర్... 24గంటల్లో 2వేల మందికి సోకిన కరోనా

మిగిలిన దేశాలతో పోలిస్తే అన్నింటికంటే వేగంగా స్పెయిన్ లో వ్యాపిస్తోంది. కేవలం 24గంటల్లో 2వేల మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 100మంది ప్రాణాలు కోల్పోయారు.  ఇప్పటి వరకు స్పెయిన్ లో కరోనా సోకిన వారి సంఖ్య 7,753కి చేరింది. కాగా... చనిపోయిన వారి సంఖ్య 288కి చేరింది.